విడాకులు తీసుకోబోతున్న హీరోయిన్ అసిన్.. కారణం అదే..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్నో విభిన్నమైన పాత్రలో నటించి మెప్పించిన హీరోయిన్ అసిన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. తన కెరియర్ లో ఎలాంటి రూమర్లకు తావు ఇవ్వని ఆసిన్ తాజాగా ఈ అమ్మడు గురించి ఒక విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. అదేమిటంటే తన భర్తతో విడాకులు తీసుకోబోతోంది అంటూ పలు రూమర్లు వినిపిస్తున్నాయి.మరి ఈ వార్తలలో ఎంత నిజముందో ఒకసారి మనం తెలుసుకుందాం.

Asin Thottumkal's Hubby, Rahul Sharma Wonders 'Kaise Mujhe Tum Mil Gayi' In  An Unseen Wedding Photo

టాలీవుడ్ లో సక్సెస్ఫుల్ హీరోయిన్ గా పేరు పొందిన వారిలో అసిన్ కూడా ఒకరు మొదట రవితేజ నటించిన అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి సినిమా ద్వారా తెలుగు తరపు పరిచయమయ్యింది. ఈ సినిమా సక్సెస్ కావడంతో ఇమేకు పలు అవకాశాలు కూడా వెలుపడ్డాయి. అంతేకాకుండా ఈమె నటించిన సినిమాలలో శివమణి,లక్ష్మీనరసింహ ,ఘర్షణ , చక్రం, అన్నవరం తదితర చిత్రాలలో నటించి మంచి విజయాలను అందుకుంది.

Asin shares Onam throwback pics with husband Rahul Sharma, daughter Arin  and fans can't stop fawning | Bollywood - Hindustan Times

టాలీవుడ్లో టాప్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన అసిన్ తమిళంలో కూడా గజినీ సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించింది.ఆ తర్వాత బాలీవుడ్లో అడుగుపెట్టి అక్కడ కూడా సక్సెస్ఫుల్ హీరోయిన్ గా పేరు సంపాదించింది.. 2016లో రాహుల్ శర్మ అనే ఒక బిజినెస్ మ్యాన్ ను వివాహం చేసుకొని సినిమాలకు గుడ్ బై చెప్పేసింది ఆసిన్. ఈమె భర్త మైక్రోమ్యాక్స్ కంపెనీ సీఈవోగా పనిచేస్తున్నారు. ఆసిన్ వివాహం అక్షయ్ కుమార్ దగ్గరుండి జడిపించినట్లు తెలుస్తోంది. అయితే త్వరలోనే ఆసిన్, రాహుల్ శర్మ విడిపోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రాహుల్ శర్మ గత కొంతకాలంగా వేరే అమ్మాయితో ఎఫైర్ నడుపుతున్నారని ఈ విషయం పైన అసిన్ రెండు మూడు సార్లు హెచ్చరించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఆసిన్ తన భర్త తన మాట వినకపోవడంతో అతని నుండి సపరేటు అయ్యి దూరంగా ఉన్నట్లు సమాచారం. దీంతో త్వరలోనే వీరిద్దరూ విడాకులు తీసుకోవాలని డిసైడ్ అయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.