ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతుందో మనం చూస్తున్నాం. అఫ్ కోర్స్ ఇంతకుముందు కూడా పవన్ కళ్యాణ్ పేరు ఓ రేంజ్ లో వైరల్ అయ్యేది .. పవన్ కళ్యాణ్ అంటే పవర్ స్టార్ టాలీవుడ్ ఇండస్ట్రీ పవర్ అంతా ఆయనలోనే ఉంది . ఆయనను ఆయన అభిమానులు ఓ హీరోలా కాకుండా .. ఓ దేవుడిలా చూస్తూ ఉంటారు ..అభిమానిస్తూ ఉంటారు . ఆరాధిస్తూ ఉంటారు . […]
Tag: asin
భర్తతో విడాకులకు రెడీ అయిన ఆసిన్.. నోరు విప్పిన స్టార్ హీరోయిన్!
సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన మలయాళ ముద్దుగుమ్మ ఆసిన్.. బాలీవుడ్ లోనూ అనేక చిత్రాలు చేసింది. అయితే రెండు రోజుల నుంచి ఆసిన్ కు సంబంధించి ఓ న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆమె తన భర్తకు విడాకులు ఇచ్చేందుకు రెడీ అయిందంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. 2016లో వ్యాపారవేత్త రాహుల్ శర్మతో ఆసిన్ ఏడడుగులు వేసింది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన ఆసిన్.. సంపూర్ణ గృహిణిగా మారింది. […]
విడాకులు తీసుకోబోతున్న హీరోయిన్ అసిన్.. కారణం అదే..?
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్నో విభిన్నమైన పాత్రలో నటించి మెప్పించిన హీరోయిన్ అసిన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. తన కెరియర్ లో ఎలాంటి రూమర్లకు తావు ఇవ్వని ఆసిన్ తాజాగా ఈ అమ్మడు గురించి ఒక విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. అదేమిటంటే తన భర్తతో విడాకులు తీసుకోబోతోంది అంటూ పలు రూమర్లు వినిపిస్తున్నాయి.మరి ఈ వార్తలలో ఎంత నిజముందో ఒకసారి మనం తెలుసుకుందాం. టాలీవుడ్ లో సక్సెస్ఫుల్ హీరోయిన్ గా పేరు […]
హీరోయిన్ ఆసిన్ కూతురిని ఎప్పుడైనా చూశారా..?
దక్షిణాది చిత్ర పరిశ్రమంలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా మంచి పాపులారిటీ సంపాదించుకుంది హీరోయిన్ ఆసిన్.. ఈ ముద్దుగుమ్మ తెలుగులోపాటు తమిళ్, హిందీ వంటి భాషలలో కూడా పలు చిత్రాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది.. ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించిన ఆసిన్ 2016లో మైక్రోమ్యాక్స్ సలహా వ్యవస్థాపకుడు రాహుల్ శర్మాను వివాహం చేసుకుంది. వీరికి ఆరీన్ అనే కుమార్తె కూడా జన్మించింది. వివాహం తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న ఆసిన్ సోషల్ మీడియాలో మాత్రం […]
తన అందంతో మాయ చేసిన పవన్ కళ్యాణ్ హీరోయిన్.. ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..!
టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు వరుస సినిమాల్లో నటించి అగ్ర కథానాయకగా కొనసాగింది. హీరోయిన్ ఆసిన్. అందం అభినయంతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. టాలీవుడ్ లో మాస్ మహారాజ రవితేజ నటించిన అమ్మానాన్న ఓ తమిళమ్మాయి సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది. ఆ తర్వాత కోలీవుడ్‌లో సూర్యతో గజిని సినిమాలో నటించి సౌత్ ఇండియాలోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమా తర్వాత కూడా కోలీవుడ్, టాలీవుడ్ లో ఉన్నా స్టార్ హీరోలు సరసన పలు […]
హీరోయిన్ అసిన్ కూతురు ఫోటోలు వైరల్..!
తెలుగు సినీ ప్రేక్షకులకు ఒకప్పటి హీరోయిన్ ఆసిన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకప్పుడు తెలుగులో ఎన్నో చిత్రాలలో నటించి స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగింది ఈ ముద్దుగుమ్మ. మొదట రవితేజ తో కలిసి అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి చిత్రంలో నటించిన ఆసిన్. ఆ తరువాత పలు చిత్రాలలో నటించి స్టార్ హీరోయిన్గా ఎదిగింది. ఇకపోతే తెలుగులో ఈ ముద్దుగుమ్మ శివమణి ,గజిని ,ఘర్షణ వంటి చిత్రాలలో నటించింది. అతి తక్కువ సమయంలోనే వరుసగా […]
ఆ ఆశ వల్లే అసిన్ సినీ కెరీర్ నాశనమైందని మీకు తెలుసా?
ఒకప్పటి స్టార్ హీరోయిన్ అసిన్ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. కేవలం దక్షిణాది భాసల్లోనే కాకుండా బాలీవుడ్‌లోనూ నటించి సక్సెస్ అయిందీ బ్యూటీ. ముఖ్యంగా గజనీ సినిమాతో తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో సూపర్ క్రేజ్‌ను సంపాదించుకున్న అసిన్.. డబ్బుపై ఆశతో చేతులారా తన సినీ కెరీర్‌ను నాశనం చేసుకుంది. కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడు అసిన్ తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం.. ఆమెను సినీ ఇండస్ట్రీకి దూరం చేసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..భరతనాట్యంలో శిక్షణ పొందిన […]