హీరోయిన్ ఆసిన్ కూతురిని ఎప్పుడైనా చూశారా..?

దక్షిణాది చిత్ర పరిశ్రమంలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా మంచి పాపులారిటీ సంపాదించుకుంది హీరోయిన్ ఆసిన్.. ఈ ముద్దుగుమ్మ తెలుగులోపాటు తమిళ్, హిందీ వంటి భాషలలో కూడా పలు చిత్రాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది.. ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించిన ఆసిన్ 2016లో మైక్రోమ్యాక్స్ సలహా వ్యవస్థాపకుడు రాహుల్ శర్మాను వివాహం చేసుకుంది. వీరికి ఆరీన్ అనే కుమార్తె కూడా జన్మించింది. వివాహం తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న ఆసిన్ సోషల్ మీడియాలో మాత్రం తరచు యాక్టివ్గా కనిపిస్తూ ఉంటుంది.

Asin shares a photo of her daughter Arin's kathak practice | Hindi Movie News - Times of India

తన కుటుంబానికి సంబంధించి ఫోటోలను సైతం అప్పుడప్పుడు అభిమానులకు షేర్ చేస్తూ టచ్ లోనే ఉంటుంది. తాజాగా తన కూతురుకి సంబంధించిన కొన్ని క్యూట్ ఫోటోలను సైతం పంచుకుంది ఆసిన్.. తన కూతురు ఐస్ క్రీమ్ తింటున్నటువంటి ఫోటోలను షేర్ చేసింది. ఆసిన్ కూతురు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా ఆసిన్ కూతురు చాలా క్యూట్ గా ఉందంటూ అభిమానులు సైతం కామెంట్లు చేస్తున్నారు. హౌస్ ఫుల్ టు సినిమా ప్రమోషన్స్ ల రాహుల్ ఆసిన్ మధ్య పరిచయం ఏర్పడిందట.

ఆ తర్వాత ఆ పరిచయం ప్రేమగా మారి సత్యన్ అంతికాడ్ దర్శకత్వంలో 2001లో విడుదలైన మలయాళం చిత్రం నరేంద్రన్ మకన్ జయకాంత్ వాక సినిమాతో ఆసిన్ సినీ ప్రపంచంలోకి అడుగు పెట్టింది. తెలుగులో మాత్రం అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి సినిమాతో ఎంట్రీ ఇచ్చి ఉత్తమ నటిగా కూడా సంపాదించుకుంది.ప్రస్తుతం ఆసిన్ కూతురు సంబంధించి పలు ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Asin Thottumkal (@simply.asin)