తెలుగు ప్రేక్షకులకు సిల్క్ స్మిత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఎన్నో చిత్రాలలో వ్యాంప్ పాత్రలలో నటించి మంచి క్రేజ్ సంపాదించింది సిల్క్ స్మిత. టాలీవుడ్ లో టాప్ డైరెక్టర్ గా కొనసాగిన కృష్ణవంశీ కూడా తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుని 1980లో సినీ ఇండస్ట్రీలోకి రావాలని చాలా ఆతృతగా ఉండేవారట. అయితే సినిమాల మీద ఉన్న ఇష్టంతో ఇండస్ట్రీలోకి వచ్చి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు. చివరికి వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని స్టార్ డైరెక్టర్ గా […]
Tag: Film industry
వెండితెరపై స్టార్ హీరోయిన్ బయోపిక్..!!
గత కొన్ని సంవత్సరాలుగా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో బయోపిక్ ల హవా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలువురు సినీ , రాజకీయ, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖుల బయోపిక్ లు వచ్చి బాక్సాఫీస్ వద్ద సత్తా చాటగా.. మరొకవైపు దక్షిణాదిన బయోపిక్ సినిమాలకు భారీ రెస్పాన్స్ లభిస్తోంది. మహానటి సినిమా తర్వాత బయోపిక్ మూవీల సంఖ్య భారీగా పెరిగిపోగా ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం.. దివంగత నటి ఆర్తి అగర్వాల్ బయోపిక్ […]
శ్రీ లీల జాతకం పై వేణు స్వామి సంచలన కామెంట్స్..మరీ ఇంతలా..?
కన్నడ సినిమా ఇండస్ట్రీ నుంచి పెళ్లి సందD అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైనా శ్రీ లీల గురించి పరిచయం ప్రత్యేకంగా అవసరం లేదు. తన అందాలతో ప్రేక్షకులను మెప్పించిన ఈమె.. కథల ఎంపిక విషయంలో తన టాలెంట్ ని చూపించి మరొకసారి తెలుగు ఆడియన్స్ ను కట్టిపడేసింది. ఎక్కువగా సీనియర్ హీరోల సినిమాలలో నటించి పాపులారిటీ దక్కించుకున్న ఈమె ఇప్పుడు యంగ్ హీరోలకి కూడా అవకాశం ఇస్తూ ఏకంగా 10 సినిమాలను లైన్లో […]
హీరోయిన్గా ఎంట్రీ ఇస్తున్న వనిత విజయ్ కుమార్ కూతురు.. సక్సెస్ అయ్యేనా..?
సీనియర్ నటులు విజయ్ కుమార్ , మంజుల దంపతుల కుమార్తె నటి వనిత విజయ్ కుమార్ గురించి ప్రత్యేకంగా తెలియజేయాల్సిన పనిలేదు.. దేవి సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ఈమె ఆ తర్వాత తెలుగు, తమిళ్ వంటి భాషలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది.. మొదట ఈమె టెలివిజన్ యాక్టర్ అయిన ఆకాశ్ ను వివాహం చేసుకున్నది. వీరిద్దరికీ విజయ్ శ్రీహరి, జోవిక అనే ఇద్దరు పిల్లలు కూడా జన్మించారు.. ఇప్పుడు వనిత విజయ్ కుమార్ […]
డైరెక్టర్ పూరీ ఇండస్ట్రీ లోకి రాకముందు ఏం చేసేవారో తెలుసా.?
టాలీవుడ్ లో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్గా పేరుపొందారు డైరెక్టర్ పూరీ జగన్నాథ్.. ఎంతో మంది దర్శకులు ఉన్నప్పటికీ పూరీ జగన్నాథ్ స్టైల్ , మేకోవర్ చాలా డిఫరెంట్ గా ఉంటుందని చెప్పవచ్చు. అతి తక్కువ సమయంలోనే సినిమాలను తెరకెక్కిస్తూ మంచి బ్లాక్ బస్టర్ విజయాలను కూడా అందుకున్న సందర్భాలు ఉన్నాయి. పూరీ జగన్నాథ్ సినిమాలలో డైలాగుల వల్లే హీరోలకు ప్రేక్షకులలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నది. పూరీ జగన్నాథ్ సినిమా చేయాలని చాలామంది హీరోలు సైతం […]
ఒక్క ఏడాదిలోనే 25 హిట్లు కొట్టిన ఏకైక స్టార్ హీరో ఎవరో తెలుసా..?
ప్రస్తుత రోజుల్లో హీరోలు ఏడాదికి ఒక సినిమా చేయడమే గగనం అయిపోయింది. కానీ, ఒకప్పుడు మాత్రం హీరోలు ఏడాదికి పది, ఇరవై చిత్రాలు చేస్తూ ప్రేక్షకులను అలరించేవారు. అంతేకాదు సౌత్ పిల్మ్ ఇండస్ట్రీకి చెందిన ఓ స్టార్ హీరో కేవలం ఒక్క ఏడాదిలోనే 25 హిట్లు కొట్టి అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఇంతకీ ఆ హీరో ఎవరో తెలుసా.. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్. దాదాపు నాలుగు దశాబ్దాల నుంచి సినీ రంగంలో కొనసాగుతున్న […]
విజయ్ సేతుపతికి ఘోర అవమానం.. `నీ ముఖానికి సినిమాలా` అంటూ దారుణంగా వెక్కిరించారా?
విజయ్ సేతుపతి.. ఈయన ఎంత టాలెంటెడ్ నటుడో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. నిజానికి స్టార్ హోదాలో ఉన్న హీరోలు.. ఇతర పాత్రలు చేసేందుకు మొగ్గు చూపరు. కానీ, విజయ్ సేతుపతి మాత్రం అందుకు పూర్తిగా భిన్నం. ఓవైపు హీరోగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూనే.. మరోవైపు విలన్ గా సత్తా చాటుతున్నాడు. అలాగే సహాయక పాత్రలను కూడా పోషిస్తూ విలక్షణ నటుడిగా పేరు సంపాదించుకున్నాడు. ప్రస్తుతం సౌత్ తో పాటు నార్త్ లోనూ పలు ప్రాజెక్ట్ […]
ముఖం మొత్తం గుంతలే.. నువ్వు హీరోనా అంటూ సిద్ధు జొన్నలగడ్డను అవమానించింది ఎవరు?
యంగ్ స్టార్ సిద్ధు జొన్నలగడ్డ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. జోష్ మూవీతో సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన సిద్ధు జొన్నలగడ్డ.. ఆ తర్వాత పలు చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించారు. కానీ, సరైన గుర్తింపు మాత్రం రాలేదు. అయితే 2016లో విడుదలైన `గుంటూర్ టాకీస్`తో సిద్ధు జొన్నలగడ్డ కాస్త ఫేమ్ లోకి వచ్చాడు. ఈ మూవీలో హీరోగానే కాకుండా డైలాగ్ రైటర్ గాను పనిచేసి మంచి పేరు సంపాదించుకున్నాడు. గత ఏడాది విడుదలైన […]
మహేష్ బాబు, సాయి పల్లవి మధ్య ఉన్న కామన్ పాయింట్ ఏంటో తెలుసా?
సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ పరంగా వరుస విజయాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అయితే సినిమాలా లేక ఫ్యామిలీనా అంటే మహేష్ కచ్చితంగా ఫ్యామిలీకే ఓటు వేస్తాడు. ఫ్యామిలీకి అధిక ప్రాధాన్యత ఇచ్చే హీరోల్లో మహేష్ బాబుకి మొదటి స్థానం ఇవ్వొచ్చు. కోట్లు తెచ్చే సినిమా కంటే ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేయడమే తనకు ఎక్కువ ఆనందాన్ని ఇస్తుందని మహేష్ నమ్ముతాడు. అందుకే ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నాసరే..గ్యాప్ తీసుకుని మరీ తరచూ ఫ్యామిలీతో వెకేషన్స్ […]