ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా ట్రెండ్ అవుతుంది. ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఎలాంటి స్పెషల్ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనే విషయం గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు . ఇండస్ట్రీలో వన్ అండ్ ఓన్లీ పవర్ స్టార్ గా బాగా రాజ్యమైలేసాడు . అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లో బిజీ అయిపోయాడు . కాగా ఇప్పుడు ఇండస్ట్రీలో నెక్స్ట్ పవన్ కళ్యాణ్ ఎవరు అనేది హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.
సోషల్ మీడియాలో ఫ్యాన్స్ పలువురు స్టార్ హీరోల పేరును ట్రెండ్ చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గా ఉండే అర్హత ఒకే ఒక్క హీరోకి ఉంది అంటూ బాగా ట్రెండ్ చేస్తున్నారు. ఆ హీరో మరెవరో కాదు. మెగా హీరో సాయిధరమ్ తేజ్. ప్రజెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా ట్రెండింగ్ గా మారింది . సాయిధరమ్ తేజ్ మాటలు ఆయన బిహేవియర్ చూస్ చేసుకునే కథల విధానం అంతా కూడా పవన్ కళ్యాణ్ కు దగ్గర దగ్గరగా ఉంటుంది అని .. నెక్స్ట్ ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ బిరుదు ఇవ్వాలి అంటే మాత్రం అది సాయిధరమ్ తేజ్ కే ఇవ్వాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు .
దీంతో ఈ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. కాగా మెగా పవర్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న రాంచరణ్ గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్నాడు. సాయిధరమ్ తేజ్ ఆల్రెడీ పవన్ కళ్యాణ్ తో బ్రో అనే సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకున్నారు . పిఠాపురం నియోజకవర్గంలో పవన్ గెలుపుకు సాయిధరమ్ తేజ్ ప్రచారం చేశాడు అన్న విషయం కూడా తెలిసిందే. అంతేకాదు పవన్ కళ్యాణ్ గెలుపును ప్రతి అడుగు అడుగున ఎంజాయ్ చేస్తున్నాడు సాయిధరమ్ తేజ్. ఇలాంటి మూమెంట్లోనే ఈ న్యూస్ ట్రెండ్ అవుతూ ఉండడం గమనార్హం..!!