అలాంటి భయంకరమైన వ్యాధులతో సతమతమవుతున్న స్టార్స్ వీరే..!!

ఎవరి జీవితంలోనైనా ఏదైనా వ్యాధి బారిన పడ్డారంటే చాలు ఆ వ్యాధి తొందరగా తగ్గిపోవాలని పలు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే దీర్ఘకాలిక వ్యాధులు బారిన పడితే మనం నిత్యం జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలాంటి వాటిలో కొంతమంది సెలబ్రెటీలు సైతం భయంకరమైన వ్యాధులతో పోరాడినవారు ఉన్నారు.. పోరాడి గెలిచినవారు కూడా ఉన్నారు. అలాంటి వారి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

1) . రజినీకాంత్Rajinikanth admitted to Kauvery Hospital in Chennai - The Hinduకోలీవుడ్ లో సూపర్ స్టార్ గా పేరుపొందిన రజనీకాంత్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. ఇక రజనీకాంత్ ఆరోగ్య విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. అయితే రజనీకాంత్ కొన్ని సంవత్సరాల క్రితం బ్రాంకైటిస్ అనే వ్యాధి బారిన పడ్డారట. కొంతకాలం పాటు రజనీకాంత్ ను ఈ సమస్య వేధించగా అందుకోసం చికిత్స చేయించుకున్నారు.

2). సమంతSamantha Ruth Prabhu's EPIC reply to netizen's comment 'I wanna reproduce  you' wins the internetఈ స్టార్ హీరోయిన్ 10 సంవత్సరాల క్రితం పాలి మార్పాస్ లైట్ అనే వ్యాధి బారిన పడినట్లుగా సమాచారం .అయితే ఈ వ్యాధి బారిన పడ్డవారు సూర్యరష్మీ తగిలితే చాలు చాలా ఇబ్బంది ఎదుర్కోవలసి వస్తూ ఉంటుంది. అయితే చికిత్స చేయించుకున్న తర్వాత ఈ వ్యాధి నుంచి కోలుకున్నట్లు తెలుస్తోంది.

3). హృతిక్ రోషన్With Kaho Na Pyar Hai, Hrithik Roshan renewed hope for the film industry;  here's a look back at his career-Entertainment News , Firstpostబాలీవుడ్లో స్టార్ హీరోగా పేరు పొందిన హృతిక్ రోషన్ చిన్న వయసులో నత్తి సమస్యతో బాధపడేవారు. ఆ తరువాత స్పైనల్ స్టేనోసిస్ అనే వ్యాధి తనని వేధించినట్లు సమాచారం. దీంతో శస్త్ర చికిత్సల తర్వాత ఈ వ్యాధుల నుంచి కోలుకున్నట్లు సమాచారం.

4). సల్మాన్ ఖాన్:Salman Khan Tells Court His Neighbour's Video Is "Communally Provocative"బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ట్రిజేమినల్ న్యూరాల్జియా అనే వ్యాధితో బాధపడుతున్నారు. ఈ వ్యాధి ముఖంలోని వేరువేరు భాగాలలో విపరీతమైన నొప్పిని కలిగిస్తుంది. ఈ వ్యాధి కోసం చికిత్స చేయించుకున్న ఇంకా నొప్పిని కలిగిస్తున్నట్లు సమాచారం.

5). దీపికా పదుకొనే:Deepika says Gehraiyaan role was 'hard to digest' for her family |  Bollywood - Hindustan Timesలవ్ ఫెయిల్యూర్ వల్ల డిప్రెషన్ కి గురై ఎంతో కష్టపడి ఆ డ్రిప్రెషన్ నుంచి బయటపడిందట. లైవ్ లవ్ లాఫ్ అనే ఒక సంస్థ ద్వారా దీపిక పదుకొనే ఈ వ్యాధి బారి నుండి చికిత్స తీసుకున్నట్లు ఒక ఇంటర్వ్యూలో తెలియజేసింది.

Share post:

Latest