స్టార్ హీరోను పెళ్లాడ‌బోతున్న మోనిత..త్వ‌ర‌లోనే ఎంగేజ్మెంట్‌?

శోభాశెట్టి అంటే గుర్తు ప‌ట్ట‌డం క‌ష్టం. కానీ, కార్తిక‌దీపం మోనిత అంటే ట‌క్కున ప‌ట్టేస్తారు. క‌న్న‌డ‌కు చెందిన శోభాశెట్టి.. అక్క‌డ ప‌లు సినిమాలు, సీరియ‌ల్స్ చేసి గుర్తింపు సంపాదించుకుంది. ఆ త‌ర్వాత తెలుగు బుల్లితెర మీద అడుగు పెట్టి పలు సీరియల్స్‌లో కథానాయికిలా మెరిసిన ఈ భామ‌.. ‘కార్తీకదీపం’ సీరియల్‌లో విలన్‌గా మారి తెలుగు రాష్ట్రాల్లో య‌మా పాపుల‌ర్ అయిపోయింది.

Karthika Deepam fame Shobha Shetty Latest Beautiful Pics

విల‌న్ అంటే మోనిత‌.. మోనిత అంటే విల‌న్ అనేంత‌లా క్రేజ్ తెచ్చుకున్న మోనిత అలియా శోభాశెట్టి.. త‌ర్వ‌లోనే పెళ్లి పీట‌లెక్క‌బోతోంది. కన్నడ ఇండస్ట్రీకి చెందిన ఒక టాప్ స్టార్ సీరియల్ హీరోను శోభా వివాహం చేసుకోబోతోంద‌ట‌.

Shobha Shetty looking very glamorous photos | Shobha Shetty exclusive hot and sexy photoshoot Photos: HD Images, Pictures, Stills, First Look Posters of Shobha Shetty looking very glamorous photos | Shobha Shetty

అయితే ఆ హీరో ఎవ‌ర‌న్న‌ది తెలియ‌క‌పోయినా.. అతి త్వ‌ర‌లోనే అత‌డితో మోనిత్ ఎంగేజ్మెంట్ జ‌ర‌గ‌నుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి ఈ ప్ర‌చారం ఎంత వ‌ర‌కు నిజ‌మో తెలియాలంటే శోభాశెట్టి నోరు విప్పాల్సిందే.

Shobha Shetty (Actress) Biography, Wiki, Age, Height, Career, Family, Awards and Many More