తెలుగు సీరియల్స్ నటీమణులకు దారుణమైన అన్యాయం.. బయటపెట్టిన స్టార్ యాక్ట్రెస్!

తెలుగు సీరియళ్లలో బాగా హిట్టైన వాటిలో నా పేరు మీనాక్షి ఒకటిగా నిలుస్తుంది. ఈటీవీలో టెలికాస్ట్ అయిన ఈ సీరియల్ బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ముఖ్యంగా ఇందులో గౌతమి అనే ఒక నెగిటివ్ పాత్ర చేసిన మధు రెడ్డి బాగా ఆకట్టుకుంది. అందానికి మారుపేరుగా నిలిచే ఈ ముద్దుగుమ్మ నా పేరు మీనాక్షి తర్వాత తెలుగు సీరియళ్లలో కనిపించకుండా పోయింది. అయితే తాజాగా ఆమె తాను కనుమరుగు కావడానికి కారణం ఏంటో చెప్పింది. ఒక ఇంటర్వ్యూలో […]

యాంకర్ సౌమ్యరావు షాకింగ్ నిర్ణయం.. జబర్దస్త్ షోకి త్వరలోనే గుడ్‌బై..?

ప్రముఖ కామెడీ షో జబర్దస్త్ ద్వారా కమెడియన్లు మాత్రమే కాకుండా యాంకర్లు కూడా పాపులర్ అయ్యారు. ముఖ్యంగా అనసూయ ఈ షో ద్వారానే తన క్రేజ్‌ను పెంచుకొని చివరికి స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు తగ్గించుకుంది. ఇక రష్మీ కూడా జబర్దస్త్ షోతో బాగానే బాగుపడింది. అయితే సినిమాల్లో వరుసగా అవకాశాలు వస్తుండటంతో అనసూయ జబర్దస్త్ ప్రోగ్రామ్‌ను వదిలేసింది. కిలకిలా నవ్వుతూ, గ్లామర్ షో చేస్తూ షో మొత్తానికి ఉత్సాహాన్ని తెచ్చే అనసూయ మానేయడంతో జబర్దస్త్ యాజమాన్యం […]

జూనియర్ ఎన్టీయార్ సినిమాలో సీరియల్ నటి!

మన జూనియర్ తో నటించడానికి హీరోయిన్లే క్యూలు కడతారు. అలాంటిది సీరియల్ హీరోయిన్ల సంగతి వేరే చెప్పాలా? అవకాశం రవాలేగాని ఎగిరి గంతేస్తారు. తాజాగా చూసుకుంటే మన తెలుగు సినిమాలలో బుల్లితెర హీరోయిన్లక్లు కూడా మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఎన్టీయార్ సినిమాలో ఒక కీలక పాత్ర కోసం ఒక సీరియల్ నటిని తీసుకున్నట్లుగా టాలీవుడ్లో గుసగుసలు వినబడుతున్నాయి. టాలీవుడ్ మూవీ ఇండస్ట్రీలో యంగ్ టైగర్ గా పేరు సంపాదించుకున్న ఎన్టీఆర్ ప్రస్తావన […]

ఓ మై గాడ్: నాగార్జున మరదలు కూడా ఆ వ్యాధి తో బాధపడుతుందా..!

రీజన్ ఏంటో తెలియదు కానీ.. ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్ బ్యూటీలు అందరూ వరుసగా ప్రాణాంతకమైన వ్యాధి బారిన పడుతూ అభిమానులను టెన్షన్ పడుతున్నారు. మొన్నటికి మొన్న స్టార్ హీరోయిన్ సమంత ప్రపంచంలోనే అరుదైన వ్యాధి మయోసైటిస్ కి గురైన విషయం తెలిసిందే . ఈ వ్యాధి కారణంగా ఆమె ఏకంగా ఎనిమిది నెలలపాటు అనారోగ్యానికి గురైంది. కనీసం కాళ్లు కూడా కదలని పొజిషన్లో సమంత అష్ట కష్టాలు పడింది . ఎట్టకేలకు దక్షిణ […]

తారక్ ఇంగ్లీష్ యాసపై బీభత్సమైన ట్రోలింగ్.. ఆ నటి ఎలాంటి కౌంటర్ ఇచ్చిందంటే..??

రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా అంచనాలకు మించి రికార్డులను బద్దలు కొట్టింది. ఈ సినిమా అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకొని అక్కడ కూడా రికార్డులను సొంతం చేసుకుంది. బాహుబలి తర్వాత మళ్లీ తెలుగు ఇండస్ట్రీని ప్రపంచవ్యాప్తంగా తలెత్తుకునేలా చేసిన సినిమాగా ఆర్ఆర్ఆర్ పేరు తెచ్చుకుంది. ఇప్పటికే ఈ సినిమాను ఎన్నో అవార్డులు వరించాయి. కాగా ఇటీవల నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు కూడా లభించింది. ఈ గోల్డెన్ గ్లోబ్ అవార్డు వేడుకలలో […]

పెళ్లి కాకుండానే కడుపు తెచ్చుకున్న బుల్లితెర యాక్ట్రెస్.. ఎవరంటే?

ఈ రోజుల్లో సోషల్ మీడియా ద్వారా డబ్బులు సంపాదించడం సెలబ్రిటీలకు చాలా సులభం అయింది. ఈ విషయాన్ని గమనించిన బుల్లితెర, వెండితెర నటీనటులు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటున్నారు. ముఖ్యంగా యూట్యూబ్ ఛానల్స్ ఓపెన్ చేసి తమకు సంబంధించిన విశేషాలు పంచుకుంటూ ఎక్కువ వ్యూస్‌ సంపాదిస్తూ డబ్బులు కొల్లగొడుతున్నారు. ఈ జాబితాలో “జానకి కలగనలేదు” సీరియల్ హీరోయిన్ ప్రియాంక జైన్ కూడా ఉంది. మాటీవీలో ప్రసారమవుతున్న జానకి కలగనలేదు సీరియల్‌ చాలా పాపులర్ అయింది. దానికి […]

సీరియల్ నటీమణులు వంటలక్క, రుక్మిణి, గృహలక్ష్మిలో ఎక్కువ పెయిడ్ రెమ్యూనరేషన్ ఎవరిదో తెలుసా?

ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలలో సినిమాలకు మల్లే బుల్లితెరపై వచ్చే సీరియల్స్ కి కూడా మంచి క్రేజ్ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఫ్యామిలీ ఆడియన్స్ ప్రేమను చాలా మంది సీరియల్ స్టార్స్ సాధించుకున్నారు. ఇక్కడ మొదటగా వంటలక్క, గృహలక్మీలాంటి స్టార్స్ గురించి చెప్పుకోవాలి. వారి సీరియల్స్ క్రమం తప్పకుండా తెలుగు మహిళలు చూస్తూ వుంటారు. ఆ లిస్టులో మగమహారాజులు కూడా అనేకమంది వున్నారు. అయితే వీరు రోజుకు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటారో మీరు ఎపుడైనా ఊహించారా? ప్రస్తుతం […]

ఆ నటికి ఎన్ని క‌ష్టాలు… రెండో పెళ్లి కూడా మూడునాళ్ల ముచ్చ‌టేనా…!

కర్ణాటక కు చెందిన బుల్లితెర నటి దివ్య.. ఈమె చెన్నైలో ఉంటూ టీవీ సీరియల్స్ లో నటిస్తుంది. దివ్య 2012లో ఒక వ్యక్తితో వివాహం చేసుకుంది. వీరిద్దరికీ ఒక పాప కూడా జన్మించింది. ఆ తర్వాత వీరిద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకుని విడిపోయారు. అప్పటినుంచి దివ్య ఒంటరిగానే తన జీవితాన్ని సాగా తీస్తుంది. దివ్య కోలీవుడ్లో బుల్లితెరపై పలు సీరియల్స్ లో కూడా నటించి మంచి పేరు తెచ్చుకుంది. ఈమె కోలీవుడ్ లో ఓ […]

హీరోగా ఎంట్రీ ఇస్తోన్న ఈటీవీ ప్ర‌భాకర్ కొడుకు…!

బుల్లి తెర మెగాస్టార్‌ గా పేరు దక్కించుకున్న ప్రభాకర్ కూమారుడు చంద్రహాస్ అతి త్వరలో తెలుగు ప్రేక్షకుల ముందుకు హీరోగా అడుగు పెట్ట‌బోతున్నాడు. చంద్రహాస్‌ పుట్టిన రోజు సందర్భంగా శుక్రవారం ఫిలింనగర్‌ కల్చరల్ క్లబ్‌లో మీడియాలో ‘ఇంట్రడ్యూసింగ్‌ చంద్రహాస్‌’ పేరుతో మీడియా సమావేశం ఏర్పాటు చేసి చంద్రహాస్ ని ప్రభాకర్‌ పరిచయం చేశారు. ఈ సందర్భంగా అతను నటిస్తున్న సినిమా నుంచి హ్యాపీ బర్త్‌డే విషెస్‌తో కూడిన పోస్టర్‌ లను చంద్రహాస్‌ తల్లి మలయజ లాంచ్‌ చేశారు. […]