శోభా శెట్టి అంటే బిగ్ బాస్ లోకి అడుగు పెట్టిన తర్వాత బాగా పాపులారిటీ దక్కించుకుంది.. కానీ అంతకుముందు మోనిత క్యారెక్టర్ లో కార్తీకదీపం సీరియల్ లో తన విలనిజం చూపించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఈమె గురించి ప్రత్యేకంగా బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదు. ఎందుకంటే కార్తీకదీపం సీరియల్ ద్వారా మంచి పేరు దక్కించుకున్న ఈమె ఆ సీరియల్ కాస్త పూర్తవడంతో ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో పాల్గొని మరింత సందడి […]
Tag: shobha shetty
ఆ కమెడియన్‌తో శోభా శెట్టి ఘాటైన రొమాన్స్.. పిక్స్ వైరల్..
కార్తీక దీపం సీరియల్‌లో విలన్ గా నటించి తెలుగు ప్రేక్షకులలో సూపర్ పాపులర్ అయ్యింది శోభా శెట్టి. ఈ ముద్దుగుమ్మ బిగ్ బాస్ తెలుగు సీజన్-7లో అడుగుపెట్టి మరింత క్రేజ్ తెచ్చుకుంది. ఈ బుల్లితెర నటి హౌజ్‌లో ఫిజికల్ టాస్కుల్లో మగవారికి దీటుగా ఆడుతోంది. స్ట్రాటజీస్ పేరుతో జిత్తుల మారి నక్కలా కూడా వ్యవహరిస్తుంది. ఇలాంటివి ప్లస్ పాయింట్స్ అయినా ఆమెలో చాలా నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయి. ఉదాహరణకి హౌస్ లో మేకప్ వేసుకోవడానికే ఎక్కువ టైమ్ […]
బిగ్ బాస్ 7: ఆరో వారం ఇంటి బాట పట్టబోతున్న స్టార్ సెలబ్రిటీ.. ఇది పెద్ద షాకే!
బిగ్ బాస్ సీజన్ 7 తెలుగు మంచి రంజుగా సాగుతోంది. గత నెలలో మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ తో ప్రారంభమైన సీజన్ 7 నుంచి ఇప్పటివరకు ఐదుగురు ఎలిమినేట్ అయ్యారు. ఐదో వారం ఎండింగ్ లో ఎన్నడూ లేని విధంగా ఏకంగా ఐదుగురు కొత్త కంటెస్టెంట్స్ ను వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి పంపారు. దీంతో షో చాలా రసవత్తరంగా మారింది. కొత్త కంటెస్టెంట్స్ కు, పాత కంటెస్టెంట్స్ కు మధ్య పోటీలు […]
`బిగ్ బాస్ 7`లో సందడి చేయబోతున్న కార్తీకదీపం మోనిత.. హాట్ టాపిక్ గా రెమ్యునరేషన్!?
బుల్లితెరపై మోస్ట్ సక్సెస్‌ఫుల్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగులో ఇప్పటికే ఆరు సీజన్లను కంప్లీట్ చేసుకుంది. త్వరలోనే బిగ్ బాస్ సీజన్ 7 స్టార్ట్ కాబోతోంది. గత నాలుగు సీజన్లను హోస్ట్ గా వ్యవహరించిన నాగార్జుననే 7వ సీనజన్ కు కూడా హోస్ట్ గా చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని ప్రోమోలు బయటకు వచ్చాయి. అలాగే ఎప్పటిలాగానే కంటెస్టెంట్ల లిస్ట్ కూడా లీక్ అయింది. బుల్లితెర, వెండితెరతో పాటు పలువురు యూట్యూబ్ స్టార్స్ బిగ్ బాస్ 7లో […]
స్టార్ హీరోను పెళ్లాడబోతున్న మోనిత..త్వరలోనే ఎంగేజ్మెంట్?
శోభాశెట్టి అంటే గుర్తు పట్టడం కష్టం. కానీ, కార్తికదీపం మోనిత అంటే టక్కున పట్టేస్తారు. కన్నడకు చెందిన శోభాశెట్టి.. అక్కడ పలు సినిమాలు, సీరియల్స్ చేసి గుర్తింపు సంపాదించుకుంది. ఆ తర్వాత తెలుగు బుల్లితెర మీద అడుగు పెట్టి పలు సీరియల్స్‌లో కథానాయికిలా మెరిసిన ఈ భామ.. ‘కార్తీకదీపం’ సీరియల్‌లో విలన్‌గా మారి తెలుగు రాష్ట్రాల్లో యమా పాపులర్ అయిపోయింది. విలన్ అంటే మోనిత.. మోనిత అంటే విలన్ అనేంతలా క్రేజ్ తెచ్చుకున్న మోనిత అలియా శోభాశెట్టి.. […]