బిగ్‌బాస్‌-5: నాలుగో వారం నామినేట్ అయిన కంటెస్టెంట్స్ ఎవ‌రంటే?

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్ సీజ‌న్ 5లో మూడు వారాలు పూర్తి అయ్యాయి. ఇప్ప‌టికే స‌ర‌యు, ఉమాదేవి ఎలిమినేట్ కాగా.. మూడో వారంలో ల‌హ‌రి బ్యాగ్ స‌ద్దేసింది. ఎన్నో ఆశ‌ల‌తో హౌస్‌లోకి అడుగు పెట్టిన ల‌హ‌రి మూడో వార‌మే ఎలిమినేట్ అవ్వ‌డాన్ని ఆమె అభిమానులు జీర్ణించుకోలేక‌పోతున్నారు.

Bigg Boss 5 Telugu voting for week 1 has six contestants nominated for  elimination - TheNewsCrunch

ఇక ల‌హ‌రి వెళ్తూ వెళ్తూ ఇంటి స‌భ్యులంద‌రికీ త‌న‌దైన శైలిలో ఇచ్చిప‌డేసింది. ముఖ్యంగా ష‌ణ్ముఖ్‌కు స్ట్రోంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఇదిలా ఉంటే.. ప్ర‌స్తుతం హౌస్‌లో 16 మంది ఉండ‌గా.. నాలుగో వారం నామినేట్ అయిన కంటెస్టెంట్స్ లిస్ట్ లీకైంది.

Bigg Boss 5 Telugu: సీరియస్.. ఎమోషనల్‍గా నామినేషన్ ప్రాసెస్.. ఎలిమినేషన్  జోన్‏లోకి ఆరుగురు సభ్యులు .. | Bigg boss 5 telugu first day updates six  contestants nominated 1st week anchor ravi ...

దాని ప్ర‌కారం.. మానస్, విజె సన్నీ, నటరాజ్ మాస్టర్, ప్రియా, కాజల్ మరియు హమీదాలు ఈ వారం ఎలిమినేష‌న్‌కు నామినేట్ అయినట్టు జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి ఇదే నిజ‌మైతే.. ఈ ఆరుగురిలో ఎవ‌రు నాలుగో వారం ఇంటి స‌భ్యుల‌కు బై బై చెప్పేస్తారో చూడాలి.

Share post:

Latest