బిగ్‌బాస్ 5: మాన‌స్‌కి పొగ‌రు.. వెళ్తూ వెళ్తూ పింకీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5లో 13వ వారం కూడా పూర్తి అయింది. మొత్తం 19 మంది కంటెస్టెంట్ల‌తో అంగ రంగ వైభవంగా ప్రారంభ‌మైన ఈ షోలో ప్ర‌స్తుతం ఆరుగురే మిగిలి ఉన్నారు. పదమూడో వారం మానస్, శ్రీరామ్, కాజల్‌, ప్రియాంక(పింకీ), సిరిలు నామినేష‌న్‌లో ఉండ‌గా.. అంద‌రూ ఊహించిన‌ట్టుగానే పింకీ దుకాణం స‌ద్దేసుకుని ఇంటి బాట ప‌ట్టింది. ఇక పింకీ వెళ్తూ వెళ్తూ ఇంటి స‌భ్యుల‌పై త‌న‌కున్న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేసింది. ఈ […]

బిగ్‌బాస్ 5: మాన‌స్‌ను ఆకాశానికి ఎత్తేసిన ర‌వితేజ హీరోయిన్..ఎవ‌రామె?

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5 ముగింపు ద‌శ‌కు చేరువ‌వుతోంది. మొత్తం 19 మంది కంటెస్టెంట్లతో ప్రారంభమైన ఈ షోలో ప్రస్తుతం ఏడుగురు మాత్రమే మిగిలి ఉండ‌గా.. వీరందరూ ఫినాలేలో చోటు దక్కించుకోవడం కోసం తీవ్రంగా కృషి చేశారు. అయితే చివ‌ర‌కు శ్రీ‌రామ్ విజయం సాధించి ఫినాలేలో అడుగుపెట్టాడు. ఇక ఫైన‌ల్ ఎపిసోడ్‌కు మ‌రో రెండు వారాలే ఉండ‌టంతో.. అభిమానులు మ‌రియు బుల్లితెర న‌టులు త‌మకు ఇష్ట‌మైన కంటెస్టెంట్‌ను గెలిపించాల‌ని తీవ్రంగా కృషి […]

బిగ్‌బాస్ 5: ఈ వారం ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ ఎవ‌రంటే?

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్ సీజ‌న్ 5లో ప‌దో వారం ప్రారంభం అయింది. ఇప్ప‌టికే హౌస్ నుంచి స‌ర‌యు, ఉమా దేవి, ల‌హ‌రి, న‌ట్రాజ్ మాస్ట‌ర్‌, హ‌మీద‌, శ్వేతా వ‌ర్మ‌, ప్రియ‌, లోబో, విశ్వ‌లు ఎలిమినేట్ కాగా.. ఇంకా ప‌ది మందే హౌస్‌లో మిగిలి ఉన్నారు. వీరిలో ప‌దో వారం అనేక ప‌రిణామాల అనంత‌రం మానస్, సిరి, సన్నీ, యాంక‌ర్ రవి, కాజల్‌లు నామినేట్ అయ్యారు. అయితే ఈ ఐదుగురిలో ఎవ‌రు ఎనిమినేట్ అవుతార‌న్న‌ది ఇప్పుడు […]

బిగ్‌బాస్ 5: ప‌దో వారం నామినేటైన కంటెస్టెంట్స్‌ ఎవ‌రెవ‌రో తెలుసా?

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5లో తొమ్మిదో వారం పూర్తై..ప‌దో వారం ప్రారంభం అయింది. మొత్తం 19తో ప్రారంభ‌మైన ఈ షో నుంచి ఇప్ప‌టికే స‌ర‌యు, ఉమా దేవి, ల‌హ‌రి, న‌ట్రాజ్ మాస్ట‌ర్‌, హ‌మీద‌, శ్వేత వ‌ర్మ‌, ప్రియ‌, లోబో మ‌రియు విశ్వ‌లు ఎలిమినేట్ కాగా.. హైస్‌లో ఇంకా ప‌ది మందే మిగిలి ఉన్నారు. ఇక నేడు సోమ‌వారం. అంటే నామినేష‌న్ల ప్ర‌క్రియ‌తో బిగ్ బాస్ హౌస్ హీటెక్కిపోయే రోజు. మ‌రోవైపు ప్రేక్ష‌కులు […]

బిగ్‌బాస్ బిగ్ ట్విస్ట్.. మాన‌స్‌కి భ‌లే క‌లిసొచ్చిందిగా..!

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5లో తొమ్మిదో వారం మొద‌లైంది. ఈ వారం మానస్, సన్నీ, శ్రీరామ్, సిరి, కాజల్, ప్రియాంక, రవి, జెస్సీ, ఆనీ మాస్టర్, విశ్వలు నామినేట్ అయ్యారు. కెప్టెన్ షణ్ముఖ్ తప్పా మిగిలిన ప‌ది మందీ నామినేట్ అవ్వ‌డంతో.. బిగ్ బాస్ వారి మంచి ఆఫ‌ర్ ఇచ్చారు. నామినేట్ అయిన పది మంది సభ్యుల్లో ఒక్కడు మాత్రం తప్పించుకునే అవకాశం కల్పించాడు. దానికి ఓ పెద్ద టాస్కే పెట్టేశాడు. […]

బిగ్‌బాస్ 5: ఈ వారం నామినేటైన కంటెస్టెంట్స్ ఎవ‌రెవ‌రో తెలుసా?

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5లో ఎనిమిది వారాలు పూర్తైయ్యాయి. మొత్తం 19తో ప్రారంభ‌మైన ఈ షో నుంచి ఇప్ప‌టికే స‌ర‌యు, ఉమా దేవి, ల‌హ‌రి, న‌ట్రాజ్ మాస్ట‌ర్‌, హ‌మీద‌, శ్వేతా వ‌ర్మ‌, ప్రియ మ‌రియు లోబోలు ఎనిమినేట్ కాగా.. ఇంకా 11 మందే హౌస్‌లో మిగిలారు. ఇక నేడు సోమ‌వారం. నామినేష‌న్ల కార్య‌క్ర‌మంతో బిగ్ బాస్ హౌస్ హీటెక్కిపోయే రోజు. మ‌రోవైపు బిగ్ బాస్ ప్రియులు సైతం ఎవ‌రెవ‌రు నామినేట్ అవుతారా […]

అలాంటి అమ్మాయి కావాల‌న్న మాన‌స్‌..ప్రియాంకతో పెళ్లి చేసిన బిగ్‌బాస్‌!

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5లో ఏడో వారం పూర్తి కాబోతోంది. ఇప్ప‌టికే స‌ర‌యు, ఉమా దేవి, ల‌హ‌రి, న‌ట్రాజ్ మాస్ట‌ర్‌, హ‌మీద మ‌రియు శ్వేతాలు ఎలిమినేట్ కాగా.. మిగిలిన 13 మందిలో మ‌రొక‌రు బ్యాగ్ స‌ద్దేయ‌బోతున్నారు. ఇదిలా ఉంటే.. తాజా ఎపిసోడ్‌లో బిగ్ బాస్‌.. ఇంటిసభ్యులకు `సరైన మ్యాచ్‌ను వెతకండి` అనే టాస్క్‌ ఇచ్చాడు. ఇందులో భాగంగా హౌస్‌లోని మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్స్‌ వారికి కాబోయే భాగస్వామికి ఎలాంటి లక్షణాలు ఉండాలో […]

బిగ్‌బాస్‌-5: ఆరో వారం నామినేష‌న్‌లో 10 మంది..ఎవ‌రెవ‌రంటే?

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5లో ఐదు వారాలు పూర్తి అవ్వ‌డ‌గా.. స‌ర‌యు, ఉమాదేవి, ల‌హ‌రి, న‌ట్రాజ్ మాస్ట‌ర్ మ‌రియు హ‌మీదాలు వ‌ర‌సగా ఎలిమినేట్ అయ్యారు. ఇక నేడు సోమ‌వారం. అంటే నామినేష‌న్ డే. మిగిలిన రోజులను ప‌క్క‌న పెడితే.. సోమ‌వారం మాత్రం బిగ్ బాస్ హౌస్ నిప్పుల కుంప‌టిగా మారిపోతుంటుంది. మ‌రోవైపు ప్రేక్ష‌కులు కూడా ఎవ‌రెవ‌రు నామినేట్ అవుతారా..అని ఈగ‌ర్ గా మండే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తుంటారు. అయితే లేటెస్ట్ […]

బిగ్‌బాస్‌-5: ఆ కంటెస్టెంట్‌కే నా స‌పోర్ట్ అంటున్న సందీప్‌ కిషన్‌!

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5లో నాలుగో వారం కొన‌సాగుతోంది. ఇప్ప‌టికే స‌ర‌యు, ఉమాదేవి, ల‌హ‌రిలు ఎలిమినేట్ కాగా.. మిగిలిన కంటెస్టెంట్లు హౌస్‌లో స‌త్తా చాటేందుకు తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్నారు. అయితే మొద‌టి వారం నుంచే ర‌స‌వ‌త్త‌రంగా సాగుతున్న ఈ షోను సామాన్యులే కాదు సెల‌బ్రెటీలు సైతం ఫాలో అవుతున్నారు. ఈ క్ర‌మంలోనే త‌మ‌కు న‌చ్చిన కంటెస్టెంట్‌కు స‌పోర్ట్ చేస్తుంటారు. టాలీవుడ్ యంగ్ & టాలెంటెడ్ హీరో సందీప్ కిష‌న్ కూడా.. ఓ కంటెస్టెంట్‌కు […]