అలా చేయడం వల్ల.. తను నగ్నంగా ఉన్న ఫీలింగ్ కలుగుతుంది అంటున్న మాళవిక..?

తమిళ స్టార్ విజయ్ తో కలిసి మాస్టర్ సినిమాలో నటించిన హీరోయిన్ మాళవిక మోహన్.. ఈ సినిమాతో స్టార్ హీరోయిన్ హోదా ను అందుకుంది ఈ బామ్మ. ఇక అప్పుడప్పుడు ఈమె తన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తుంది. తాజాగా ఆమె ఒక ప్రముఖ ఇంటర్వ్యూ లో కొన్ని విషయాలను తెలియ జేసింది ఆ విషయాలను చూద్దాం.

హీరోయిన్ మాళవిక కరోనా టైం లో షూటింగ్ జరుగుతున్నప్పుడు చాలా కష్టపడ్డానని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా మాస్కులు లేకుండా బయటకు వెళ్లాలంటే చాలా భయమేసేది అని తెలుపుతోంది. అంతేకాకుండా తాను షూటింగ్ చేసే ప్రదేశంలో.. చాలా కటినంగా రూల్స్ ఉండేవని చెప్పుకొచ్చింది. ప్రతిసారి మాస్కులు పెట్టుకొని దరించలేను కాబట్టి. తాను సెట్ లోకి వెళ్ళగానే మాస్క్ కుని తీసేస్తానని చెప్పుకొచ్చింది. మాస్కు కుని తీసేయడం వల్ల ఆమె నగ్నంగా ఉన్న ఫీలింగ్ కలుగుతుందంటు హాట్ కామెంట్స్ చేసింది.

కేవలం మాస్క్ లేకపోవడం వల్లే నగ్నంగా ఉన్నాను అనే భావన కలుగుతోంది. అంతలా మన వస్త్రధారణలో ఇది ఒక ముఖ్యమైన భాగంగా మారిపోయింది. అని తెలిపింది మాళవిక. ఇక టాలీవుడ్ గురించి కూడా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది ఈమె. తనకు ఎప్పటినుంచో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వాలని చాలా కోరికగా ఉండేది. హీరో విజయ్ దేవరకొండతో హీరో అనే చిత్రంతో ఎంట్రీ ఇవ్వాల్సి ఉండగా.. కానీ కొన్ని కారణాల చేత సినిమా ఆగిపోవడంతో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వలేక పోయాను అని చెప్పుకొచ్చింది. త్వరలోనే ఒక మంచి ప్రాజెక్టుతో మళ్లీ టాలీవుడ్ లో కనిపిస్తారు అని చెప్పుకొచ్చింది.

Share post:

Popular