వామ్మో అలనాటి హీరోయిన్ మాళవిక ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?

తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ మాళవికా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. చాలా బాగుంది అనే సినిమా ద్వారా పరిచయమైన ఈమె ఈ తరం ప్రేక్షకులను కూడా బుల్లితెర పైన చూస్తూనే ఉన్నారు. తన విలక్షణమైన నటనతో మంచి ఇమేజను సంపాదించుకుంది మాళవిక.. ఈ అమ్మడు తెలుగు ఇండస్ట్రీలోనే కాకుండా సౌత్ లో అన్ని భాషలలో కూడా నటించి మెప్పించింది..1999లో సినీ రంగ ప్రవేశం చేసిన మాళవిక ఎప్పుడు కూడా వివాదాస్పదమైన నటిగా పేరుపొందింది. దీంతో మాళవికాకు ఆఫర్లు […]

కర్రసాముచేసి కుర్రాళ్లను పడేస్తున్న మాళవిక… ఫ్రీ గ్లామర్ షో!

కేరళ బ్యూటీలు ఇపుడు తెలుగు చిత్రసీమను శాసిస్తున్నారు అని చెప్పుకోవచ్చు. నిన్నటి నిత్యా మీనన్ నుండి నేటి మాళవిక మోహన్‌ వరకు ఇక్కడ దాదాపుగా అందరూ తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టినవారే. దాంతో మన నిర్మాతలు మల్లు భామలవైపు మళ్లారు. అందంతో పాటు నటనను బాగా కనబరచడంతో దర్శకులు కూడా వారినే కాస్ట్ చేస్తున్న పరిస్థితి. దాంతో ఇపుడు ముంబై అమ్మాయిల హడావుడి బాగా తగ్గిపోయింది. ఇక అసలు విషయంలోకి వెళితే, మాళవిక మోహన్ హాట్‌ అందాలతో […]

ముద్దు సీన్స్ లో గొడవపడి సినిమాలను వదిలేసిన స్టార్ హీరోయిన్లు వీళ్లే…!

ఒక సినిమా వస్తుంది అంటే చాలు అందులో పదుల్లో రొమాంటిక్ సీన్స్ ని జోడించడం, అర డజన్ కి పైగా ముద్దు సన్నివేశాలను పెట్టడం ఈ మధ్య వెరీ కామన్.అసలు ముద్దు సీన్స్ లేకపోతే సినిమా చూడటానికి కూడా ఇష్టపడని ప్రేక్షకులు కూడా ఉన్నారు. తీసేవారు అలాగే ఉన్నారు, చూసేవారు అలాగే తయారయ్యారు.కానీ నేటి తరం సినిమా పోకడకు కాస్త ముందు తరాల సినిమాలకు చాలా తేడా ఉంది. అప్పట్లో ఒక ముద్దు సీన్ తీయాలంటే అటు […]

కే.జి.ఎఫ్ నటి మాళవిక జీవితంలో కూడా ఇంతటి విషాదాల..!!

డైరెక్టర్ ప్రశాంత్ నిల్, హీరో యశ్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం కేజిఎఫ్. ఈ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కించడం జరిగింది. ఈ సినిమాకి ఎంతోమంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పవచ్చు. కన్నడ సినీ ఇండస్ట్రీ ఇన్ని అద్భుతాలు చేస్తుందా అని ఆశ్చర్యపరిచేలా ఈ సినిమా పలు రికార్డులను సైతం సృష్టించింది. ఈ చిత్రంలో నటించిన నటీమణులందరూ దేశవ్యాప్తంగా మంచి పాపులారిటీ అందుకున్నారు. ఇందులో నటించిన ఆండ్రి మాళవిక అవినాష్ కూడా ఒకరు. ముఖ్యంగా ఈమె చెప్పే డైలాగులు […]

మతి పోగొట్టే అందంతో రెచ్చగొడతున్న హీరోయిన్ మాళవిక..!!

మలయాళ పరిశ్రమ నుంచి మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా పేరు పొందింది మాళవిక మోహన్. మొదట తన కెరీర్ను మోడల్గా ప్రారంభించి ఆ తర్వాత మరి సినిమాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకున్న మలయాళ ముద్దుగుమ్మ కన్నడ, తమిళ్ బాషలలో సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నది. ముఖ్యంగా తమిళంలో ఈ ముద్దుగుమ్మ వరుస ఆఫర్లు చేజేక్కించుకుంటూ స్టార్ హీరోయిన్గా పేరు సంపాదిస్తోంది. కోలీవుడ్లో మాళవిక తన హవా కొనసాగిస్తూ ఉందని చెప్పవచ్చు. రజిని పేట.. విజయ్ మాస్టర్, […]

శ్రీకాంత్ అలా చేస్తాడనుకోలేదంటున్న హీరోయిన్ మాళవిక..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో అలనాటి హీరో శ్రీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఒక స్టార్ హీరోగా లవర్ బాయ్ గా, ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా అలరించాడు శ్రీకాంత్. ఆయన తీసిన ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పలు విజయాలను అందుకున్నాయి. అలాంటి శ్రీకాంత్, హీరో నవీన్ కలిసి ఈవివి సత్యనారాయణ డైరెక్షన్లో వచ్చిన సినిమా చాలా బాగుంది. ఈ చిత్రం 2000 వ సంవత్సరంలో విడుదలై ప్రేక్షకులకు ఈ నటులిద్దరిని బాగా దగ్గర చేసింది. […]

‘చాలా బాగుంది’హీరోయిన్ మాళవిక.. ఇలా మారిపోయిందేంటి?

ఒకప్పుడు ఇండస్ట్రీ లో హీరోయిన్గా రాణించిన ఎంతో మంది హీరోయిన్లు ఇప్పుడు మాత్రం కాస్త దూరంగానే ఉంటున్నారు. సోషల్ మీడియాలో వెతికినా ఎక్కడా కనిపించడం లేదు. ఇలాంటివారిని మళ్లీ తెర మీదికి తీసుకువస్తూ ఆసక్తికర ప్రశ్నలతో తన షోకి రేటింగ్స్ పెంచుకుంటున్నాడు కమెడియన్ ఆలీ. ఈటీవీ లో ప్రసారమయ్యే ఆలీతో సరదాగా కార్యక్రమానికి ప్రస్తుతం స్టార్లుగా కొనసాగుతున్న ఆర్టిస్టులనే మాత్రమే కాదు.. వెండితెరపై కనుమరుగైన ఆర్టిస్టులను సైతం తీసుకువచ్చి ఆసక్తికర ప్రశ్నలు అడుగుతున్నాడు అలీ.గత వారం టాలీవుడ్ […]

అలా చేయడం వల్ల.. తను నగ్నంగా ఉన్న ఫీలింగ్ కలుగుతుంది అంటున్న మాళవిక..?

తమిళ స్టార్ విజయ్ తో కలిసి మాస్టర్ సినిమాలో నటించిన హీరోయిన్ మాళవిక మోహన్.. ఈ సినిమాతో స్టార్ హీరోయిన్ హోదా ను అందుకుంది ఈ బామ్మ. ఇక అప్పుడప్పుడు ఈమె తన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తుంది. తాజాగా ఆమె ఒక ప్రముఖ ఇంటర్వ్యూ లో కొన్ని విషయాలను తెలియ జేసింది ఆ విషయాలను చూద్దాం. హీరోయిన్ మాళవిక కరోనా టైం లో షూటింగ్ జరుగుతున్నప్పుడు చాలా కష్టపడ్డానని చెప్పుకొచ్చింది. […]

శ్రీకాంత్,వడ్డే నవీన్ సినిమాలో నటించిన ఈ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా?

అప్పట్లో ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన చాలా బాగుంది సినిమా గురించి అందరికి తెలిసిందే. ఈ సినిమాలో స్నేహం గొప్పతనాన్ని చాటి చెప్పే నేపథ్యంలో తెరకెక్కిన ఈ ఈ సినిమా అప్పట్లో మంచి విజయాన్ని సాధించింది. హీరో శ్రీకాంత్, వడ్డే నవీన్ ఆషా సైనీ సినిమాల్లో ముఖ్య పాత్రలు వహించారు. ఈ సినిమాలో భర్త స్నేహితుడు చేసిన తప్పుకు అతని ద్వేషించే పాత్రలు మాళవిక (శ్వేత కొన్నూర్ ) నటించిన విషయం అందరికీ సుపరిచితమే. ఈ సినిమాలో […]