కర్రసాముచేసి కుర్రాళ్లను పడేస్తున్న మాళవిక… ఫ్రీ గ్లామర్ షో!

కేరళ బ్యూటీలు ఇపుడు తెలుగు చిత్రసీమను శాసిస్తున్నారు అని చెప్పుకోవచ్చు. నిన్నటి నిత్యా మీనన్ నుండి నేటి మాళవిక మోహన్‌ వరకు ఇక్కడ దాదాపుగా అందరూ తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టినవారే. దాంతో మన నిర్మాతలు మల్లు భామలవైపు మళ్లారు. అందంతో పాటు నటనను బాగా కనబరచడంతో దర్శకులు కూడా వారినే కాస్ట్ చేస్తున్న పరిస్థితి. దాంతో ఇపుడు ముంబై అమ్మాయిల హడావుడి బాగా తగ్గిపోయింది.

ఇక అసలు విషయంలోకి వెళితే, మాళవిక మోహన్ హాట్‌ అందాలతో ఆకట్టుకోవడమే కాకుండా ఇపుడు అదిరిపోయే యాక్షన్‌ షురూ చేసింది. ఆమె తాజాగా కర్ర పట్టుకుని సాము చేస్తూ పంచుకున్న ఓ హాట్‌ వీడియో నెట్టింట రచ్చ చేస్తుంది. అవును, మాళవిక తాజాగా కర్రసాము(సిలంబమ్‌) నేర్చుకుంటుంది. కర్ర పట్టి ఆమె సాము చేసే తీరుని చూసి కుర్రాళ్ళు పిచ్చెక్కిపోతున్నారు. వర్కౌట్‌ డ్రెస్‌లో మాళవిక హోయలు చూసి కుర్రకారు ఆల్మోస్ట్ పడిపోయింది.

తన సన్నని నడుము నాభిని చూసిన కుర్రాళ్ళ హృదయం గల్లంతైందని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. అంతటి హాట్‌గా ఆమె ఈ ప్రదర్శన చేయడం ఇక్కడ విశేషంగా చెప్పుకోవాలి. దీంతో ఈ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఈ సందర్భంగా ఆమె ఓ నోట్‌ని పంచుకుంది. ఇది ప్రారంభంలో రొటీన్‌ అనిపిస్తే డిఫరెంట్‌గా ట్రై చేయాలని తెలిపింది. ఇకపోతే మాళవిక మోహనన్‌.. విక్రమ్‌తో కలిసి `తంగలాన్‌` అనే చిత్రంలో నటిస్తుంది. ఇదొక మాస్‌ రా అండ్‌ రస్టిక్‌ ఫిల్మ్. పీరియడ్‌ ఫిల్మ్ గా రూపొందుతుంది. ఇందులో విక్రమ్‌ సన్యాసి తరహాలో కనిపించగా మాళవిక పాత్ర కూడా డీ గ్లామర్‌గానే ఉంటుందని తెలుస్తోంది.

Share post:

Latest