భార్యకు కరోనా పాజిటివ్.. పండగ చేసుకున్న హీరో.. ఎవరో తెలుసా?

ఇటీవల టాలీవుడ్ సెలెబ్రిటీలు వరుసగా కరోనా బారిన పడుతూ తమ అభిమానులతో పాటు కుటుంబ సభ్యులను ఆందోళనకు గురిచేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది సీనియర్ హీరోలకు కరోనా సోకగా, ఇప్పుడు మూడో వేవ్‌లో కుర్ర హీరోలకు హీరోయిన్లలకు కరోనా సోకుతోంది. తాజాగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, మీనా, మంచు లక్ష్మీ వంటి వారు కరోనా బారిన పడగా, తాజాగా ఓ యంగ్ హీరో భార్యకు కరోనా సోకింది. అయితే తన భార్యకు కరోనా సోకడంతో […]

స్టార్ హీరోయిన్ కు కరోనా పాజిటివ్..!

కరోనా ఈ మధ్యకాలంలో కాస్త తగ్గింది అనుకుంటే.. కానీ మళ్ళీ తిరిగి సినీ ఇండస్ట్రీలో ఉండేటువంటి హీరోయిన్లు సైతం కరోనా బారిన పడుతున్నారు. ఇప్పుడు తాజాగా బాలీవుడ్ నటి ఊర్మిళా మటోండ్కర్‌, రాజకీయ నాయకురాలు. కరోనా పాజిటివ్ అని తేలింది. ఊర్మిళా మటోండ్కర్‌ స్వయంగా ఈ విషయాన్ని ఊర్మిళనే తెలియజేసింది. తనకు కరోనా పాజిటివ్ అని పోస్ట్ చేసిన ఆ పోస్టు వైరల్ గా మారుతోంది. తనకు కరోనా పాజిటివ్ వచ్చిందనే విషయాన్ని అందరికీ తెలియజేయాలనుకున్నాను నియమ […]

అలా చేయడం వల్ల.. తను నగ్నంగా ఉన్న ఫీలింగ్ కలుగుతుంది అంటున్న మాళవిక..?

తమిళ స్టార్ విజయ్ తో కలిసి మాస్టర్ సినిమాలో నటించిన హీరోయిన్ మాళవిక మోహన్.. ఈ సినిమాతో స్టార్ హీరోయిన్ హోదా ను అందుకుంది ఈ బామ్మ. ఇక అప్పుడప్పుడు ఈమె తన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తుంది. తాజాగా ఆమె ఒక ప్రముఖ ఇంటర్వ్యూ లో కొన్ని విషయాలను తెలియ జేసింది ఆ విషయాలను చూద్దాం. హీరోయిన్ మాళవిక కరోనా టైం లో షూటింగ్ జరుగుతున్నప్పుడు చాలా కష్టపడ్డానని చెప్పుకొచ్చింది. […]

ఇకమీదట మీ అరచేతిలోనే.. కోవిడ్ వ్యాక్సిన్ బుకింగ్..?

కరోనా మూడో దశ పొంచి ఉండడంతో.. కేంద్ర ప్రభుత్వం అర్హులైన వారందరికీ టీకాలను అందింప చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులోభాగంగానే వ్యాక్సినేషన్ బుకింగ్ పద్ధతిని సరికొత్త రూపంలో మన ముందుకు తీసుకువచ్చింది. ఈ మేరకు వాట్సాప్ లో టీకా స్లాట్ ను ఎలా బుక్ చేసుకోవాలో ఆరోగ్యశాఖ మంత్రి”మన్ సుఖ్ మాండవీమ”ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. కరోనా వ్యాక్సిన్ ప్రజలు సులభంగా బుక్ చేసుకునే విధంగా కల్పించింది కేంద్ర ప్రభుత్వం.దీంతోపాటు వాట్సాప్ లో ఈ స్లాట్ బుకింగ్ ఎలా […]

టిటిడి సంచలన నిర్ణయం..!

టీటీడీ దేవ‌స్థానం పాల‌క‌మండ‌లి త‌న వ‌ద్ద ఉండే ఉద్యోగుల‌కు షాక్ న్యూస్ చెప్పింది. ఈ క‌రోనా స‌మ‌యంలో ఎక్కువ మంది ఉద్యోగులు వైర‌స్ కు పాజిటివ్ తెచ్చుకున్నారు. కాగా కొంత‌మంది ఉద్యోగులు క‌రోనాతో మ‌ర‌ణించారు. కాగా ఉద్యోగుల ఆరోగ్య‌భ‌ద్ర‌త విష‌యంలో టీటీడీ రీసెంట్ గా కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. టీటీడీలో ప‌ని చేస్తున్న 45 ఏళ్లు పైబ‌డి జాబ‌ర్ల‌కు వ్యాక్సిన్ తీసుకోక‌పోతే వారికి జీతం ఇచ్చేది లేద‌ని స్ప‌ష్టం చేసింది. ఇక ఉద్యోగుల కోసం టీటీడీ వ్యాక్సినేష‌న్ […]

జపాన్ లో విజృంభిస్తున్న కరోనా ఫోర్త్ వేవ్..?

గతేడాది నుండి ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి రూపాంతరాలు చెందుతూ పలు దేశాల్లో విలయతాండవం చేస్తోంది. ప్రస్తుతం భారత దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. రోజుకు లక్షల్లో కేసులు, నాలుగు వేలకు దగ్గరగా మరణాలు నమోదవుతున్నాయి. కరోనా సెకండ్ వేవ్ తగ్గి త్వరలో కరోనా థర్డ్ వేవ్ రాబోతోందని పలు కథనాలు వెలువడుతున్నాయి. మరోవైపు పలు దేశాల్లో కరోనా కేసులు పూర్తిగా తగ్గుముఖం పట్టాయి. ఇలాంటి సమయంలో జపాన్ లో కరోనా ఫోర్త్ వేవ్ మొదలవ్వడం ఆందోళనకు […]

bruma

వ్యాక్సిన్‌ తీసుకున్న బుమ్రా..?!

దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉగ్రరూపం దాల్చింది. ఈ వైరస్ బారినపడకుండా ఉండేందుకు సెలెబ్రెటీలు, క్రికెటర్లు, ప్రముఖులు కరోనా వ్యాక్సిన్ వేయించుకుంటున్నారు. తాజాగా టీమిండియా స్టార్ పేసర్, యార్కర్ల కింగ్ జస్‌ప్రీత్ బుమ్రా కరోనా వ్యాక్సిన్ తొలి డోస్ వేయించుకున్నాడు. మంగళవారం వ్యాక్సిన్ వేయించుకుంటున్న ఫొటోను ట్విటర్ వేదికగా అభిమానులతో పంచుకున్న బుమ్రా.. అందరూ సురక్షితంగా ఇంట్లోనే ఉండాలని సూచించాడు. ఇప్పటికే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్, పుజారా, రహానే తదితరులు వ్యాక్సిన్ తొలి […]

క‌రోనా నేప‌థ్యంలో కేసీఆర్ కీల‌క నిర్ణ‌యం..!

కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఫ్రంట్ లైన్ వారియర్స్ గా పనిచేస్తున్నరాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందికి పని వత్తిడి తగ్గించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. అందులో భాగంగా రాష్ట్ర వ్య్తాప్తంగా దాదాపు 50 వేల మంది ఎంబీబీఎస్ పూర్తిచేసి సిద్దంగా వున్న అర్హులైన వైద్యులనుంచి దరఖాస్తులను ఆహ్వానించాలని నిర్ణయించారు. రెండు, మూడు నెలల కాలానికి డాక్టర్లు, నర్సులు, లాబ్ టెక్నీషియన్లు, ఫార్మాసిస్టులు, ఇతర పారా మెడికల్ సిబ్బంది ని తక్షణమే నియమించుకోవాలని, కరోనా వైద్యంలో […]

క‌రోనా బారిన అండ‌ర్‌వ‌ర‌ల్డ్ డాన్‌.. ఆర్జీవీ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు..!

ముంబాయి బాంబు పేలుళ్లు అనగానే గుర్తుకు వ‌చ్చే పేరు దావూద్ ఇబ్ర‌హీం. అత‌ని ప్ర‌ధాన అనుచ‌రుడు చోట రాజ‌న్‌. వారిద్ద‌రి పేర్లు అంద‌రికీ తెలిసిందే. దావూద్‌తో విబేధాల కారణంగా మరో గ్యాంగ్‌ను ఏర్పాటు చేయ‌గా, రాజన్‌పై దాదాపు 70కిపైగా క్రిమినల్‌ కేసులున్నాయి. ఇక‌ దావూద్ దేశం విడిచి పారిపోగా, చోటారాజ‌న్‌ను గ‌తంలో పోలీసులు అరెస్టు చేయగా తీహార్ జైలులో చికిత్స పొందుతున్న విష‌యం తెలిసిందే. అయితే అండర్‌ వరల్డ్‌ డాన్‌ చోటా రాజన్‌ కరోనాతో మరణించాడంటూ మీడియాలో […]