స్టార్ హీరోయిన్ కు కరోనా పాజిటివ్..!

కరోనా ఈ మధ్యకాలంలో కాస్త తగ్గింది అనుకుంటే.. కానీ మళ్ళీ తిరిగి సినీ ఇండస్ట్రీలో ఉండేటువంటి హీరోయిన్లు సైతం కరోనా బారిన పడుతున్నారు. ఇప్పుడు తాజాగా బాలీవుడ్ నటి ఊర్మిళా మటోండ్కర్‌, రాజకీయ నాయకురాలు. కరోనా పాజిటివ్ అని తేలింది. ఊర్మిళా మటోండ్కర్‌ స్వయంగా ఈ విషయాన్ని ఊర్మిళనే తెలియజేసింది. తనకు కరోనా పాజిటివ్ అని పోస్ట్ చేసిన ఆ పోస్టు వైరల్ గా మారుతోంది.

తనకు కరోనా పాజిటివ్ వచ్చిందనే విషయాన్ని అందరికీ తెలియజేయాలనుకున్నాను నియమ నిబంధనలు పాటిస్తూ నాకు నేనుగా నిర్బంధంలో ఉన్నానని చెప్పుకొచ్చింది. ఇక ఊర్మిళ తో సన్నిహితంగా ఉన్న వాళ్లు కూడా క్వారంటైన్ లోకి వెళ్ళిపోయారు. అయితే ఏది ఏమైనా ఇప్పుడు వరుసగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతూ ఉండడంతో ప్రజలు కాస్త భయానికి గుర అవుతున్నారు.

ఇక మిగిలిన నటులు కూడా ఆందోళన చెందుతున్నారు. కరోనా వైరస్ ప్రస్తుతం చాలా వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఈ కాదు ప్రజలు కూడా కాస్త భయంగా ఉన్నారు. ఇక కరోనా ఇలాగే విజృంభిస్తే తిరిగి మళ్ళీ షూటింగ్ కి బ్రేక్ పడే అవకాశం ఉంటుంది

https://twitter.com/UrmilaMatondkar/status/1454698654787379207?s=20