టమాటా రసం తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే..!

సాధారణంగా టమాటాలను అనేక కూరలలో వాడుతాము. టమాటాలలో అధిక నీరు ఉంటుంది. ఇక టమాట తినడం ద్వారా అనేక జబ్బులు సైతం తగ్గుతాయి. విటమిన్ సి, ఐరన్ మరియు క్యాల్షియం ఉన్న టమాటాల రసం తాగడం ద్వారా కూడా అనేక ప్రయోజనాలు ఉంటాయి. టమాటా రసం కొలెస్ట్రాల్ని తగ్గించడంలో సహాయపడుతుంది. అదేవిధంగా ఈ రసం తాగుతుంటే అధిక రక్తపోటు క్రమంగా తగ్గుతుంది. ఈ రసంలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. అందువల్ల క్యాన్సర్ వంటి రోగాలను నివారిస్తాయి. […]