పవన్ సర్వే ఏ పార్టీకి?

2019 ఏపీలో ఎన్నిక‌ల నామ సంవ‌త్స‌రం! అయితే, రాష్ట్రంలోని వివిధ రాజ‌కీయ ప‌క్షాల‌కు మాత్రం రెండేళ్ల ముందుగానే ఎన్నిక‌ల వేడి పుట్టింది! ముఖ్యంగా ఎప్పుడెప్పుడు సీఎం సీటులో కూర్చుందామా అని ఎదురు చూస్తున్న వైసీపీ అధినేత జ‌గ‌న్.. ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు జ‌రిగితే అనే థీమ్‌తో ఇటీవ‌ల ఆయ‌న ఎన్నిక‌ల స‌ల‌హాదారు ప్ర‌శాంత్ కిశోర్ తో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నిక‌ల స‌ర్వే చేయించారు. దీనిలో వైసీపీకి మెజారిటీ సీట్లు రాగా సెకండ్ ప్లేస్ టీడీపీ కొట్టేసింది. ఇక‌, ప్ర‌శ్నిస్తానంటూ […]

జ‌గ‌న్ కోట్లు పెట్టి తెచ్చుకున్న పీకే.. బాబుకు జై కొడ‌తాడా..?

ఎట్టి ప‌రిస్థితిలోనూ 2019లో ఏపీలో అధికారం కైవ‌సం చేసుకునేందుకు నానా తిప్ప‌లు ప‌డుతున్న వైసీపీ అధినేత జ‌గ‌న్‌. ఈ నేప‌థ్యంలో త‌న‌కు ఎల‌క్ష‌న్ స‌ల‌హాదారుగా ఉత్త‌రాది నుంచి కోట్లు ఖ‌ర్చు పెట్టి మ‌రీ ప్ర‌శాంత్ కిశోర్‌ను దిగుమ‌తి చేసుకున్నాడు. వ‌చ్చీ రావ‌డంతోనే ప్ర‌శాంత్ కిశోర్ రాష్ట్రంలో ఉన్న పొలిటిక‌ల్ సినారియో మీద ఓ స‌ర్వే చేయించాడు. ప్ర‌భుత్వం, ప్ర‌తిప‌క్షం బ‌లాబ‌లాలు, జ‌న‌సేనాని దూకుడు.. కాంగ్రెస్ వామ‌ప‌క్షాల గాలి వంటి వివిధ అంశాల‌పై ఆయ‌న త‌న దైన స్టైల్‌లో […]

టీడీపీకి 38 సీట్లా…ఈ స‌ర్వే న‌మ్మొచ్చా..!

ప‌చ్చ‌ని టీడీపీలో ఇప్పుడు మంట‌లు రేగుతున్నాయి! నేత‌లు ఒక‌రి మొహం ఒక‌రు చూసుకుని బావురుమంటున్నారు. దీనికి కార‌ణం ఇటీవ‌ల వైసీపీ ఎన్నిక‌ల ప‌రిశీల‌కుడు, స‌హాయ‌కుడుగా నియ‌మితుడైన ప్ర‌శాంత్ కిషోర్‌.. తాజాగా 2019 ఎన్నిక‌ల గెలుపోట‌ముల‌పై, సీట్ల వాటాల‌పై లెక్క‌లు వేయించాడ‌ట‌. ఈ స‌ర్వేలో టీడీపీకి దిమ్మ‌తిరిగేలా రిజ‌ల్ట్ వ‌చ్చింద‌ని అంటున్నారు. రాబోయే రెండేళ్ల‌లో జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల్లో టీడీపీ కేవ‌లం 38 స్థానాల్లోనే గెలుస్తుంద‌ని ఈ స‌ర్వే చెప్పంది. ఇంక మిగిలిన సీట్ల‌న్నీ.. జ‌గ‌న్ క్లీన్ స్వీప్ చేస్తాడ‌ని […]

కేసీఆర్ స‌ర్వేపై సొంత పార్టీలోనే లుక‌లుక‌లు!

తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్ త‌న పాల‌న‌, మంత్రుల ప‌నితీరు, ఎమ్మెల్యేల వ్య‌వ‌హార‌శైలి వంటి ప్ర‌ధాన అంశాల‌పై చేయించిన స‌ర్వేలో ప‌లు ఆస‌క్తిక‌ర అంశాలు వెలుగు చూశాయి. ముఖ్యంగా సీఎం కేసీఆర్‌, ఆయ‌న త‌న‌యుడు, ఐటీ మంత్రి కేటీఆర్‌కి ప్ర‌జ‌లు బ్ర‌హ్మ ర‌థం ప‌డుతున్నార‌ని స‌ర్వే వెల్ల‌డించింది. ఇక‌, మేన‌ల్లుడు, మ‌రో మంత్రి హ‌రీశ్‌రావు ప‌రిస్థితి ఫ‌ర్వాలేదు..అని స‌ర్వే తెలిపింది. ఇక‌, టీఆర్ ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేల ప‌రిస్థితి దిగ‌జారుతోంద‌న్న‌ట్టుగా స‌ర్వే వివ‌రించింది. ఇంత వ‌ర‌కు బాగానే […]

త‌న స‌ర్వేతో.. హ‌రీశ్‌ని వెన‌క్కి నెట్టిన కేసీఆర్‌

తెలంగాణ అధికార పార్టీలో ఒకే కుటుంబం నుంచి మంత్రులుగా ఉన్న వారు కేటీఆర్‌, హ‌రీశ్‌రావు. ఇద్ద‌రూ కూడా టీఆర్ఎస్ అధినేత‌, సీఎం కేసీఆర్‌కి ఒక‌రు కొడుకు, మ‌రొక‌రు మేన‌ల్లుడు! అయితే, ఇట‌వ‌ల కాలంలో హ‌రీశ్ రావు హ‌వా పెరుగుతోంద‌ని కొన్ని ప్రైవేటు స‌ర్వేలు చాటాయి. దీనికి మిష‌న్ భ‌గీర‌థ‌, కాక‌తీయ మిష‌న్ వంటి కార్య‌క్ర‌మాలు భారీగా తోడ్ప‌డ్డాయ‌ని కూడా క‌థ‌నాలు వ‌చ్చాయి. ఇక‌, అదేస‌మ‌యంలో.. కేసీఆర్ కుమారుడు, ఐటీ మంత్రి కేటీఆర్ ఒకింత వెనుక‌బ‌డ్డార‌నే వార్త‌లు వ‌చ్చాయి. […]

టీ కాంగ్రెస్‌లో ఆ ఇద్ద‌రే మొన‌గాళ్ల‌న్న కేసీఆర్ స‌ర్వే

తెలంగాణ సీఎం కేసీఆర్‌ తమ పార్టీ ఎమ్మెల్యేలకు తీపి కబురు చెప్పారు. కేసీఆర్ ప్ర‌తి మూడు నెల‌ల‌కు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల‌పై స‌ర్వేలు చేయిస్తున్నారు. తాజా స‌ర్వేలో ఏం బాంబు పేల్చుతారో అని గుండెలు ప‌ట్టుకుని చూసిన టీఆర్ఎస్ ప్ర‌జాప్ర‌తినిధుల‌కు ఈ స‌ర్వే ఫ‌లితాలు పెద్ద ఉప‌శ‌మ‌నం క‌లిగించాయి. శనివారం తెలంగాణ భవన్‌లో జరిగిన టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ, శాసనసభాపక్ష సమావేశంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఉద్దేశించి కేసీఆర్ ఈ స‌ర్వే ఫ‌లితాలు వెల్ల‌డించారు. ఈ […]

కేసీఆర్ స‌ర్వేలో బీజేపీకి వ‌చ్చే సీట్లు ఇవే…

బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా తెలంగాణ పర్యటన అధికార టీఆర్ఎస్ వ‌ర్సెస్ బీజేపీ నాయ‌కుల మ‌ధ్య మాట‌ల మంట‌ను పుట్టిస్తోంది. అమిత్ షా సీఎం కేసీఆర్‌ను టార్గెట్‌గా చేస్తూ భారీ విమ‌ర్శ‌లు చేశారు. కేంద్రం తెలంగాణ‌కు పెద్ద ఎత్తున నిధులు ఇస్తోంద‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. ఓ జాతీయ పార్టీ అధ్యక్షుడు….అది కూడా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ కావ‌డంతో కేసీఆర్ అమిత్ షా వ్యాఖ్య‌ల‌పై ఆయ‌న ఇక్క‌డ ఉండ‌గానే ప్రెస్‌మీట్ కౌంట‌ర్ ఇచ్చారు. అమిత్ షాకు ద‌ళితుల‌పై […]

మోడీ మూడేళ్ల పాల‌న‌పై టైమ్స్ ఆఫ్ ఇండియా సర్వే

ప్ర‌ధాన‌మంత్రిగా న‌రేంద్ర‌మోడీ ప‌గ్గాలు చేప‌ట్టి మూడేళ్ల‌వుతోంది. 2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ముందు పీఎం అయిన మోడీ ఈ మూడేళ్ల‌లో ఎన్నో స‌క్సెస్ ఫుల్ విజ‌యాలు అందుకున్నారు. అలాగే ఆయ‌న‌కు కొన్ని రాష్ట్రాల ఎన్నిక‌ల్లో వ‌చ్చిన రిజ‌ల్ట్స్ దిమ్మ‌తిరిగి మైండ్‌బ్లాక్ అయ్యేలా చేశాయి. బెంగాల్‌, త‌మిళ‌నాడు, బిహార్‌, ఢిల్లీ రాష్ట్రాల్లో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీ ఘోరంగా దెబ్బ‌తింది. చాలా రాష్ట్రాల్లో బీజేపీకి వ్య‌తిరేక ప‌వ‌నాలు వీస్తున్నాయి.అయినా మోడీ పాల‌న ప‌ట్ల చాలా మంది సంతృప్తిగానే ఉన్నారు. ఈ […]

పాల‌న‌లో వెనుక‌బ‌డిన రెండు రాష్ట్రాలు

విభ‌జ‌న త‌ర్వాత రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధిలో దూసుకుపోతున్నాయ‌ని. ప్ర‌జ‌ల‌కు సుప‌రిపాల‌న అందిస్తున్నాయ‌ని టీడీపీ, టీఆర్ఎస్ నాయ‌కులు ఊద‌ర‌గొడుతున్నారు. అయితే ఇది ప్ర‌చార ఆర్భాట‌మేన‌ని పబ్లిక్‌ ఎఫైర్స్‌ సెంటర్‌ విడుదల చేసిన ఇండెక్స్ లో బట్ట‌బ‌య‌లైంది. కొన్ని అంశాల్లో ముందు వ‌రుస‌లోనూ, మ‌రికొన్ని అంశాల్లో చివ‌రిస్థానంలోనూ ఏపీ, తెలంగాణ ఉండ‌టం గ‌మ‌నార్హం! పాలనాపరమైన అంశాల్లో తెలంగాణ వెనుకబడి ఉందని తేల్చింది. ఏపీ కూడా ఇదే బాట‌లో ఉంద‌ని వెల్ల‌డించింది. బెంగళూరుకు చెందిన ఈ సంస్థ 10 అంశాల […]