కేసీఆర్‌ సర్వేలకే సవాలు విసురుతున్న తెరాస ఎమ్మెల్యేలు

టీఆర్ఎస్‌ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. ఆ పార్టీ ఎమ్మెల్యేల‌కు కంటి నిండా నిద్ర క‌రువవుతోంది. పార్టీ అధినేత కేసీఆర్ నిర్వ‌హిస్తున్న స‌ర్వేలు.. వారి గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. ఎప్పుడు ఏ స‌ర్వే జ‌రుగుతుందో… అందులో తాము ఎక్క‌డ ఉంటామో తెలియ‌క అంతా స‌త‌మ‌త‌మైపోతున్నారు. ఇక ఈ స‌ర్వే ఫ‌లితాలే 2019 ఎన్నిక‌ల్లో సీటు ఇచ్చేందుకు కొల‌మాన‌మ‌ని చెబుతుండ‌టంతో.. ఎమ్మెల్యేల్లో టెన్ష‌న్ మొద‌లైంది. `పార్టీ ప‌రిస్థితి బాగుంది.. కానీ ఎమ్మెల్యేల ప‌రిస్థితి బాలేదు` అని సీఎం చెబుతుండ‌టంతో.. ఎక్క‌డ […]

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల‌కు `మార్కుల` టెన్ష‌న్‌

ఎమ్మెల్యేల ప‌నితీరు ఆధారంగా వారికి ర్యాంకులు ప్ర‌క‌టిస్తూ ఉంటారు ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు! ఇప్పుడు ఇలాంటి స‌ర్వేనే తెలంగాణ‌లోనూ నిర్వ‌హించారు సీఎం కేసీఆర్‌! ఇప్పుడు ఈ స‌ర్వే, ర్యాంకులే హాట్ టాపిక్‌గా మారాయి! కేవ‌లం అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల్లోనే కాకుండా.. ప్ర‌తిప‌క్ష ఎమ్మెల్యేల నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ ఈ స‌ర్వే జ‌ర‌గ‌డంతో అంతా దీని గురించే చ‌ర్చించుకుంటున్నారు. అంతేగాక త‌మ‌కు ఎన్ని `మార్కులు` వ‌చ్చాయో తెలియ‌క‌.. ఎమ్మెల్యేలు తెగ టెన్ష‌న్ ప‌డుతున్నారు. ఎక్కువ వ‌చ్చిన వారికి […]

కొమ్ములు పెరిగాయ్‌…ఎమ్మెల్యేకు కేసీఆర్ వార్నింగ్‌

పనితీరు మెరుగుప‌రుచుకోవాల‌ని తెలంగాణ సీఎం కేసీఆర్.. టీఆర్ఎఎస్ ఎమ్మెల్యేల‌కు ప‌దే ప‌దే చెబుతుంటారు. ఈ విష‌యంలో త‌న‌కు ఆప్తులైన వారు ఉన్నా.. వారిపై కూడా ఎంతో క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తుంటారు! ఇప్పుడు ఇదే విష‌యం మ‌రోసారి రుజువైంది. త‌న‌కు ఆప్తుడైనా స‌రే.. ఒక ఎమ్మెల్యేపై కేసీఆర్ తీవ్ర స్థాయిలో ఫైర్ ఆయ్యారు. సీరియ‌స్ వార్నింగ్ ఇచ్చారు. `నీకు కొమ్ములు పెరిగాయి` అంటూ తీవ్ర ప‌ద‌జాలంతో హెచ్చ‌రించారు. తాను అంత‌ర్గ‌తంగా నిర్వ‌హించిన స‌ర్వేలో ఆ ఎమ్మెల్యే ప‌నితీరు అస్స‌లు బాగాలేద‌ని […]

టీ కాంగ్రెస్‌లో చిచ్చు పెట్టిన స‌ర్వే

టీ కాంగ్రెస్‌లో ఐదుగురు లీడ‌ర్లు…60 గ్రూపులు అన్న చందంగా ప‌రిస్థితి ఉంది. ఒక‌రికి ఒక‌రికి అస్స‌లు ప‌డ‌డం లేదు. సీనియ‌ర్ నాయ‌కులు ఎవ‌రికి వారు ఎత్తుకు పైఎత్తులు వేసుకుంటున్నారు. ఈ టైంలో ఓ స‌ర్వే ఇప్పుడు వీరి మ‌ధ్య పెద్ద చిచ్చు రేపింది. తాజాగా స‌ర్వే ఫ‌లితాలంటూ పీసీసీ చీఫ్ ఉత్త‌మ్ చేసిన ప్ర‌క‌ట‌న అగ్నికి ఆజ్యం పోసింది. టీపీసీసీ ఆధ్వ‌ర్యంలో ఓ స‌ర్వే చేశామ‌ని చెప్పిన కాంగ్రెస్ కు 55 స్థానాలు గ్యారెంటీ అని చెప్పుకొచ్చారు. […]

ఏపీలో ఇప్పుడు ఎన్నిక‌లు జ‌రిగితే గెలుపెవ‌రిది..!

ఏపీలో టీడీపీ అధికారంలోకి వ‌చ్చి రెండు సంవ‌త్స‌రాలు అయ్యింది. ఈ రెండేళ్ల‌లో చంద్ర‌బాబు రాష్ట్ర అభివృద్ధి కోసం త‌న‌వంతుగా క‌ష్ట‌ప‌డుతున్నారు. 2019 సాధార‌ణ ఎన్నిక‌ల‌కు మ‌రో రెండేళ్ల గ‌డువు ఉంది. అయితే ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు జ‌రిగితే ఏపీలో ఎవ‌రికెన్ని సీట్లు వస్తాయి ? గెలుపు ఎవ‌రిది ? అన్న అంశాల‌పై ప్ర‌ముఖ మీడియా ఛానెల్ నిర్వ‌హించిన స‌ర్వేలో ఏపీ ప్ర‌జ‌లు మ‌రోసారి అధికార టీడీపీకే ప‌ట్టం క‌డ‌తార‌ని, చంద్ర‌బాబు మ‌రోసారి సీఎం అవుతార‌ని స్ప‌ష్ట‌మైంది. ఎన్నిక‌ల‌కు మ‌రో […]