ఆ రెండు సర్వేల్లో వైసీపీ గ్రాఫ్ డౌన్..టీడీపీకే ఆధిక్యం.!

ఏపీలో ఎన్నికల సమయం దగ్గరపడుతుంది. ప్రతి రాజకీయ పార్టీ ఎన్నికలే లక్ష్యంగా ముందుకెళుతుంది. ప్రధానంగా వైసీపీ-టి‌డి‌పి-జనసేనలు ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా రాజకీయం నడిపిస్తున్నాయి. అయితే రాష్ట్రంలో ప్రధాన పోటీ వైసీపీ-టి‌డి‌పిల మధ్యే ఉన్న విషయం తెలిసిందే. నెక్స్ట్ మళ్ళీ అధికారం దక్కించుకోవాలని వైసీపీ..ఈ సారి ఎలాగైనా వైసీపీకి చెక్ పెట్టి అధికారంలోకి రావాలని టి‌డి‌పి చూస్తుంది. ఇక ఎవరు ప్రయత్నాలు వారు చేస్తున్నారు. ఇదే క్రమంలో రాష్ట్రంలో పార్టీల బలాబలాలపై సర్వేలు కూడా జరుగుతున్నాయి. ఇదే క్రమంలో […]

సౌత్ లో నెంబర్ వన్ హీరో అతనేనా..?

ఆల్ ఇండియా సినిమాలతో సత్తా చాటుతున్న సౌత్ సినీ పరిశ్రమ లో టాప్ సెలబ్రిటీ ఎవరు అడిగితే చెప్పడం చాలా కష్టమని చెప్పవచ్చు. ఒకవైపు తెలుగు హీరోల సినిమాలు నేషనల్ లెవెల్ లో విడుదలవుతూ ఉండగా తమిళ, కన్నడ ,మలయాళం వంటి హీరోలు కూడా వారి సినిమాలతో అందరిని మెప్పిస్తున్నారు. తాజాగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ బ్రాండ్..IIHB నిర్వహించిన ఒక సర్వేలో సౌత్ ఇండియాలో టాప్ సెలబ్రిటీగా తమిళనాడు సూర్య నిలవడం గమనార్హం. కోలీవుడ్లో విలక్షణమైన […]

అలా చేసే ప్రతి మగాడు తెలుసుకోవాల్సిన..మూడు ముఖ్య విషయాలు ఇవే..!!

శృంగారం.. దీనిని ఏదో పెద్ద బూతు పదంలా చూస్తున్నారు ప్రస్తుతం జనరేషన్ . కానీ ఇది ఓ స్వచ్ఛమైన ప్రేమను తెలియజేసే ఫీలింగ్ అని చాలామందికి తెలియదు. అఫ్ కోర్స్.. పెళ్లయిన భార్య భర్తలు కూడా దీన్ని ఓ అలవాటులా మార్చుకున్నారే.. కానీ, దీనిలోని అసలు అర్ధాన్ని చాలా మంది తెలుసుకోలేకపోయారు. ఇప్పటికీ తెలుసుకోలేదు కూడా. ఇది చదువుతున్న చాలామందిలో కూడా అసలు శ్రంగారం అంటే ఏంటి అనే దానికి అసలు అర్థం తెలియదు. శృంగారం అనేది […]

ఏపీ, తెలంగాణ‌లో శృంగార స‌ర్వేలో ఆస‌క్తిక‌ర విష‌యాలివే…!

అవును.. మీరు విన్నది నిజమే. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే – 5లో భయంకరమైన విషయాలు వెలుగు చూశాయి. శృంగారం విషయంలో తెలుగు రాష్ట్రాల్లోని మగాళ్లు చాలా రసికులని తేలింది. ఒకరి కంటే ఎక్కువ భాగస్వాములతో లైంగిక సంబంధాలు పెట్టుకుంటున్నట్లు ఓ ఇంట్రెస్టింగ్ రిపోర్ట్ తాజాగా వెలుగు చూసింది. అవును… తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని మగవాళ్లు ఆడవారి కంటే ఎక్కువ మంది లైంగిక భాగస్వాములను కలిగి ఉన్నట్లు ఈ నివేదికలో పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 707 జిల్లాల్లో 1.1 లక్షల […]

రాజుగారి సర్వే…అక్కడే తేలిపోయింది..?

ఈ మధ్య ఏపీలో సర్వేల గోల ఎక్కువైపోయింది..లోకల్ నుంచి నేషనల్ సంస్థల వరకు సర్వేలు అంటూ హడావిడి చేస్తున్నాయి. అయితే ఇప్పటివరకు వచ్చిన అన్నీ సర్వేల్లో…ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీదే అధికారం అని చెబుతున్నాయి. అలాగే గతం కంటే వైసీపీ బలం కాస్త తగ్గిందని, టీడీపీ బలం కాస్త పెరిగిందని అంటున్నాయి…కాకపోతే వైసీపీకే ఆధిక్యం ఉంటుందని చెబుతున్నాయి. ఇటీవల వచ్చిన ఇండియా టీవీ, ఇండియా టుడే, టైమ్స్ నౌ సర్వేల్లో కూడా వైసీపీ హవా ఉందని తేలింది. […]

సర్వే కిటుకు..అందుకే వైసీపీ హవా!

ఈ మధ్య వస్తున్న నేషనల్ సర్వేల్లో వైసీపీ హవా కొనసాగుతున్న విషయం తెలిసిందే..ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మళ్ళీ వైసీపేకే అధికారం దక్కుతుందని నేషనల్ మీడియా సర్వేల్లో తేలింది. అంటే నెక్స్ట్ కూడా తమదే అధికారమని వైసీపీ శ్రేణులు మంచి జోష్ లో ఉన్నాయి. ఇంకా తమకు తిరుగులేదని అనుకుంటున్నారు. అవును సర్వేలు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది…ఇటీవల వచ్చిన ఇండియా టీవీ సర్వేలో వైసీపీకి 19, టీడీపీకి 6 ఎంపీ సీట్లు వస్తాయని తేలింది. అలాగే ఇండియా టుడే […]

సర్వే: ‘ఫ్యాన్’ స్పీడ్ తగ్గుతుంది..!

అవును ఏపీలో వైసీపీ బలం నిదానంగా తగ్గుతూ వస్తున్నట్లు కనిపిస్తోంది…గత ఎన్నికల్లో వన్ సైడ్ గా గెలవడమే కాకుండా…పంచాయితీ, పరిషత్, మున్సిపల్, కార్పొరేషన్, ఉపఎన్నికలు…ఇలా ఎన్నికలైన సత్తా చాటిన వైసీపీ..ఇప్పుడు వీక్ అవుతూ వస్తున్నట్లు కనిపిస్తోంది. ఆ విషయం తాజాగా వెలువడుతున్న సర్వేల్లో స్పష్టంగా కనబడుతోంది. ఆ మధ్య వచ్చిన ఆత్మసాక్షి సర్వేలో వైసీపీ అధికారంలోకి వస్తుందని తేలింది…కానీ గత ఎన్నికలతో పోలిస్తే ఇప్పుడు బలం తగ్గిందని రుజువైంది. అయితే ఇటీవల వచ్చిన పలు సర్వేల్లో కూడా […]

పీకే సర్వే: ‘ఫ్యాన్’ చిత్తు..స్టోరీ!

రాష్ట్రంలో రాజకీయాలు ఇప్పుడు ఎన్నికల చుట్టూనే తిరుగుతున్నాయి..మరో ఏడాదిన్నరలో ఎన్నికలు ఉన్నాయి…కానీ ఇప్పటినుంచే వైసీపీ-టీడీపీలు ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహ-ప్రతివ్యూహాలతో ముందుకెళుతున్నాయి. అలాగే ఎవరికి వారు సెపరేట్ గా సర్వేలు కూడా చేయించుకుంటున్నారు…ఎక్కడ ఎంత బలం ఉందనే అంశంపై సర్వేలు నడుస్తున్నాయి. ఇదే క్రమంలో ప్రశాంత్ కిషోర్ టీం..వైసీపీ గెలుపు కోసం పనిచేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ మధ్య పీకే టీం సర్వే చేసి…ఆ వివరాలని జగన్ కు ఇచ్చిందట…అందులో ఊహించని ఫలితాలు చూసి జగన్ […]

జ‌గ‌న్ చేతిలో ఓడిపోయే ఎమ్మెల్యేల లిస్ట్‌… వాళ్ల ఎవ‌రంటే..!

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే సీరియస్‌గా కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. వచ్చే సాధారణ ఎన్నికలకు మరో ఏడాదిన్నర సమయం ఉంది. అయితే తెలంగాణలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఏపీలోనూ ముందస్తు ఎన్నికలు వస్తాయన్న అంచనాలు అయితే ఉన్నాయి. ప్రతిపక్ష టిడిపి ఇప్పటి నుంచే ఎన్నికలకు సిద్ధం అవుతున్న వాతావరణమే ఉంది. ఈ క్రమంలోనే జగన్ రాష్ట్రంలో ఉన్న తమ పార్టీ ఎమ్మెల్యేల పనితీరుపై ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటున్నారు. తాజాగా వచ్చిన ఓ సర్వే […]