అలా చేసే ప్రతి మగాడు తెలుసుకోవాల్సిన..మూడు ముఖ్య విషయాలు ఇవే..!!

శృంగారం.. దీనిని ఏదో పెద్ద బూతు పదంలా చూస్తున్నారు ప్రస్తుతం జనరేషన్ . కానీ ఇది ఓ స్వచ్ఛమైన ప్రేమను తెలియజేసే ఫీలింగ్ అని చాలామందికి తెలియదు. అఫ్ కోర్స్.. పెళ్లయిన భార్య భర్తలు కూడా దీన్ని ఓ అలవాటులా మార్చుకున్నారే.. కానీ, దీనిలోని అసలు అర్ధాన్ని చాలా మంది తెలుసుకోలేకపోయారు. ఇప్పటికీ తెలుసుకోలేదు కూడా. ఇది చదువుతున్న చాలామందిలో కూడా అసలు శ్రంగారం అంటే ఏంటి అనే దానికి అసలు అర్థం తెలియదు. శృంగారం అనేది బూతు కాదు. అది ప్రేమను వ్యక్తపరిచే ఫీలింగ్.

ఒక ఆడదానిపై మగవాడికి.. మగవాడిపై ఆడదానికి ఉన్న ప్రేమను ఎక్స్ప్రెస్ చేయలేనప్పుడు బయటపడే దే ఈ శృంగారం. చాలామంది శృంగారాన్ని తప్పుగా భావిస్తూ తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు. మరీ ముఖ్యంగా నేటి యువత ప్రేమ అనే మోజులో చేయకూడని తప్పులు చేస్తూ ..చిన్న వయసులోనే కాలు జారుతూ కెరియర్ ని సర్వనాశనం చేసుకుంటున్నారు. నిజానికి దాని ప్రేమ అనరు. అది ఓ ఆకర్షణ. ఆ ఏజ్ లో అందరికీ కలిగే ఆకర్షణే అది. సరే కుర్రాళ్ళుగా యంగ్ బ్లడ్ అనుకుంటాం.. మరి పెళ్లయిన మగాడు కూడా అదే తప్పు చేస్తే.. దాన్ని ఏమంటారు..? మనలో చాలామంది మగవాళ్ళు భార్యలకు ఇష్టం లేకపోయినా శృంగారం చేస్తారు.

కొందరు ఒప్పించి చేస్తే.. మరి కొందరు బలవంతంగా చేస్తారు. అయితే తాజాగా జరిగిన సర్వే ప్రకారం ఒక మగాడు భార్యకి ఇష్టం లేకుండా ఆమెపై చేయి వేస్తే వచ్చే నష్టాల గురించి సంచలన విషయాలు బయట పెట్టారు పరిశోధకులు. తాజాగా జరిగిన సర్వేలో ఒక మగాడు ఇష్టం లేకుండా ఓ ఆడదానిపై చేయి వేస్తే ఎలా ఫీల్ అవుతారు అని సర్వే నిర్వహించగా వాళ్లల్లో ఆడవాళ్లు ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చారు. వాళ్లలో మరీ ముఖ్యంగా ఎక్కువ మంది చెప్పిన టాప్ త్రీ ఆన్సర్స్ ని ఇప్పుడు ఇక్కడ తెలుసుకుందాం రండి..!!


1) తమకు ఇష్టం లేకుండా ఓ భర్త భార్యపై చేయి వేస్తే శృంగారానికి రమ్మని బలవంతం చేస్తే ఆ భార్య ఖచ్చితంగా అతడిని ప్రేమించదు. అతడి పై ప్రేమ తగ్గిపోతుంది. అది లవ్ మ్యారేజ్ అయిన అరేంజ్డ్ మ్యారేజ్ అయినా సరే. భార్యకు విలువ ఇవ్వాల్సిందే భార్యకు ఇష్టం లేదంటే తప్పుకోవాల్సిందే

2) కొంతమంది చదువుకున్న మూర్ఖులు కూడా భార్య పరిస్థితిని అర్థం చేసుకోకుండా శృంగారానికి రమ్మని బలవంతం చేస్తారు. కొందరు ఆడవాళ్లు తెగించి ముందడుగు వేసి నో అని చెప్పినా.. కొంతమంది భర్తకు భయపడి వాళ్ళు ఏం చేయలేక సర్దుకుపోతారు .. ఆ టైంలో ఎంజాయ్ చేసిన ఫలితం ఉండదట. ఇద్దరు హ్యాపీగా ఉంటేనే అలా చేసిన ప్రయోజనం కలుగుతుందట.

3) కొంతమంది భర్తలు భార్యలను బలవంతం చేస్తే ఆ బాధను తట్టుకోలేక ..పరసనల్ విషయాలు బయటపెట్టుకోలేక..డిప్రెషన్ కి లోనైపోతారట. ఆ టైం లో సూసైడ్ లాంటివి చేసుకుంటారట. అంతేకాదు ..కొందరు డేర్ ఉన్న ఆడవాళ్లు కొట్టిన కొడతారట..సో, జాగ్రత్తగా ఉండటమే మంచిది.

ఫైనల్లీ,..పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాలో చెప్పిన్నట్లు ..”ఆడదానికి ఇష్టం లేకుండా ఒక మగాడు ఆమెపై చెయ్యి వేయకూడదు. అది ఎవరైనా సరే.. బాయ్ ఫ్రెండ్ అయినా..మగాడైనా.. మొగుడైన” అనే డైలాగ్ ఒక్కసారి మనం గుర్తు పెట్టుకుంటే మన ఇళ్లల్లోని భార్యలు సంతోషంగా ఉంటారు మనల్ని సంతోషపెడతారు.