ఒకప్పటి స్టార్ హీరోయిన ప్రేమ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో నటించి తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది ప్రేమ. 2006 లో జీవన్ అప్పచు అనే వ్యాపారవేత్త పెళ్ళి చేసుకున్న ప్రేమ.. 2016లో అతడి నుంచి ప్రేమ విడాకులు తీసుకుంది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన ఈ నటి 2017లో ఉపేంద్ర మత్తే బా చిత్రంతో సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చింది. […]
Tag: Second marriage
పీక కోస్తా అంటూ నాగబాబుకు భార్య వార్నింగ్..ఏం జరిగిందంటే?
సినీ నటుడు, జనసేన పార్టీ నాయకుడు, మెగా బ్రదర్ నాగబాబుకు ఆయన భార్య పీక కోస్తానని వార్నింగ్ ఇచ్చిందట. ఈ విషయాన్ని స్వయంగా నాగబాబునే తెలిపారు. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, నిర్మాతగా, సీరియల్ యాక్టర్‌గా, షోలలో జడ్జ్‌గా ఇలా ఎన్నో రకాలుగా ప్రేక్షకులను అలరించిన నాగబాబు.. తరచూ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటిస్తూనే ఉంటారు. ఈ క్రమంలోనే ఇటీవల నాగబాబు అభిమానులతో లైవ్ చాట్ నిర్వహించగా.. `ఏం సార్.. మీరు మళ్లీ పెళ్లి చేసుకుంటారా?` అని […]
రెండో పెళ్లికి ఓకే చెప్పిన నాగబాబు..షాక్‌లో నెటిజన్లు!
సినీ నటుడు, జనసేన పార్టీ నాయకుడు, మెగా బ్రదర్ నాగబాబు గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ప్రముఖ కామెడీ షో జబర్దస్త్‌కు ఎన్నో ఏళ్లు జడ్జ్‌గా వ్యవహరించిన నాగబాబు.. బుల్లితెర ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. ఇక జబర్దస్త్ నుంచి బటయకు వచ్చేసిన నాగబాబు.. సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యారు. ఈ క్రమంలోనే తాజాగా అభిమానులతో లైవ్ చాట్ చేశారు నాగబాబు. ఈ లైవ్ చాట్‌లో అభిమానులు, నెటిజన్లు అనేక ప్రశ్నలు వేయగా.. అన్నిటికి […]
అమలాపాల్ రెండో పెళ్లి కన్‌ఫార్మ్
హీరోయిన్‌గా పీక్ స్టేజ్‌లో ఉన్న టైంలోనే అమలాపాల్ దర్శకుడు విజయ్ మిల్టన్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. వీరి వైవాహిక బంధంలో యేడాదికే తీవ్రమైన కలతలు వచ్చాయి. వీరిద్దరికి ఒకరంటే మరొకరికి ఇష్టం ఉన్నా విజయ్ తల్లిదండ్రులతో అమలకు వచ్చిన తీవ్రమైన గ్యాప్ వల్లే వీరి విడిపోయారని వార్తలు వచ్చాయి. ఏదైతేనేం చూడ చక్కని జంటగా ఉన్న అమల-విజయ్ విడిపోయారు. విజయ్‌తో విడిపోయాక కూడా అమలాపాల్ గురించి విజయ్… విజయ్ గురించి అమలాపాల్ చెడుగా ఒక్క మాట కూడా […]



