మెగా డాటర్ నిహారిక సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో ట్రెండ్ అవుతున్నాయో మనం చూస్తున్నాం. మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో నిహారిక సోషల్ మీడియాలో ఎక్కువగా ఆక్టివ్ గా ఉంటుంది. ఆఫ్కోర్స్ అంతకుముందు కూడా ఉండేది … కానీ ఈ మధ్యకాలంలో మాత్రం చాలా మెచ్యూర్డ్ గా బిహేవ్ చేస్తూ మాట్లాడుతూ వస్తుంది రీసెంట్గా ఆమె సాగు అనే ఇండిపెండెంట్ సినిమాకు ప్రజెంటర్‌గా వ్యవహరిస్తూ వచ్చింది. సాగు మూవీ నేరుగా ఓటీడీలోకి రానుంది […]
Tag: Second marriage
ఫ్యామిలీ పై గౌరవంతో ..ఇష్టం లేకపోయిన అలాంటి పని చేస్తున్న సమంత.. రియల్లీ గ్రేట్..!
ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. హీరోయిన్ సమంత తనకు ఇష్టం లేకపోయినా సరే తల్లిదండ్రుల కోసం రెండో పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడిందా..? అంటే ఎస్ అన్న సమాధానమే వినిపిస్తుంది . హీరోయిన్ సమంత- నాగచైతన్య ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీళ్ల పెళ్లి ఎంత ఘనంగా జరిగిందో మనకు తెలిసిందే . ఆ తర్వాత వాళ్ళు విడాకులు కూడా తీసేసుకున్నారు . వాళ్ల మధ్య వచ్చిన కొన్ని మనస్పర్ధలు కారణంగా విడాకులు […]
మీనా రెండో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన స్నేహితురాలు..!!
కోలీవుడ్, టాలివుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగింది హీరోయిన్ మీనా.. దాదాపుగా అందరు హీరోలతో నటించిన మీనా ఈ మధ్యకాలంలో సెకండ్ ఎంట్రీ మొదలుపెట్టి పలు చిత్రాలలో కీలకమైన పాత్రలలో కూడా నటించింది. కెరియర్ పిక్స్ లో ఉండంగానే 2009లో మీనా బెంగళూరుకు చెందిన ఒక బిజినెస్ మాన్ విద్యాసాగర్ ను వివాహం చేసుకుంది. వీరికి నైనిక అనే కూతురు కూడా జన్మించింది. వృత్తిపరంగా సంతోషంగా సాగుతున్న మీనా జీవితం గత ఏడాది ఒక్కసారిగా […]
50 ఏళ్ల వయసులో పెళ్లిపై నటి సుకన్య రియాక్షన్ ఇదే..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో నటిగా ఎన్నో చిత్రాలలో నటించి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు సంపాదించింది నటి సుకన్య.. ముఖ్యంగా ఈమె సీనియర్ నటి అయినప్పటికీ ఈ తరం ప్రేక్షకులకు పెద్దగా గుర్తు ఉండకపోవచ్చు.. ముఖ్యంగా మహేష్ బాబు నటించిన శ్రీమంతుడు సినిమాలో మహేష్ బాబు తల్లిగా నటించి మంచి మార్కుల సంపాదించుకుంది. ఒకప్పుడు హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన సుకన్య తెలుగు ,తమిళ్ ,కన్నడ మలయాళం వంటి భాషలలో నటించింది. తెలుగులో పెద్దరికం ,అమ్మ […]
రెండవ పెళ్లి చేసుకోబోతున్న రజనీకాంత్ కూతురు..ఆ స్టార్ హీరోనేనా..?
కోలీవుడ్ లో కాని బాలీవుడ్ లో కానీ టాలీవుడ్ లో కానీ ఎటు చూసినా విడాకుల విషయాలే హల్చల్ అవుతున్నాయి. నటీనటుల సైతం ఎంతో ప్రేమించుకుని పెళ్లి చేసుకోని ఏదో చిన్న చిన్న పొరపాట్ల వల్ల విడాకులు తీసుకొని చాలా పెద్దతప్పు చేస్తున్నారు. ఒకరినొకరు అర్థం చేసుకోకుండా రాజీ అవ్వకుండా వెంటనే విడాకుల వైపు మగ్గుచూపుతున్నారు. అంతగా ప్రేమించుకుని పెళ్లి చేసుకోని ఇలా చేయడం ఏంటో అభిమానులకు అర్థం కావడం లేదు. గత నెలల క్రితం తమిళ […]
రెండో పెళ్లికి రెడీ అయిన సమంత.. బాయ్ ఫ్రెండ్ ను కూడా పరిచయం చేసేసిందిరోయ్!?
సౌత్ స్టార్ బ్యూటీ సమంత రెండో పెళ్లికి సిద్ధం కాబోతోందని ప్రస్తుతం నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది. 2017 లో ఈ అమ్మడు అక్కినేని నాగచైతన్యతో ఏడడుగులు వేసిన సంగతి తెలిసిందే. గోవాలో వీరి వివాహం ఎంతో వైభవంగా జరిగింది. కానీ పెళ్లై నాలుగేళ్లు గడవక ముందే వీరిద్దరి మధ్య మనస్పర్ధలు తలెత్తడంతో విడాకులు తీసుకుని ఎవరి దారి వారు చూసుకున్నారు. ప్రస్తుతం కెరీర్ పరంగా బిజీగా ఉన్న సమంత.. ఇప్పుడు మళ్లీ పెళ్లికి రెడీ అయ్యిందని […]
విడాకులు తీసుకున్న హీరోతో పెళ్లికి సిద్ధమైన మీనా.. ఇంతకంటే క్లారిటీ కావాలా?
ప్రముఖ నటి మీనా గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన ఆమె.. ప్రస్తుతం సహాయక పాత్రలను పోషిస్తూ సత్తా చాటుతోంది. ఇకపోతే గత ఏడాది మీనా భర్త విద్యా సాగర్ అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ విషాదం నుంచి బయటపడటం కోసం మీనా భర్త చనిపోయిన కొద్ది నెలలకే మళ్లీ షూటింగ్స్‌లో బిజీ అయ్యారు. ఈ తరుణంలో మీనా రెండు పెళ్లికి […]
ఆయన సలహాతో రెండో పెళ్లికి సిద్ధమైన సమంత.. ఇంతకీ అబ్బాయి ఎవరో తెలుసా?
ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత రీల్ లైఫ్ లో సూపర్ సక్సెస్ అయినా రియల్ లైఫ్ లో మాత్రం కాలేకపోయింది. గత కొద్ది నెలల క్రితం భర్త, ప్రముఖ హీరో నాగచైతన్య నుంచి సమంత విడిపోయిన సంగతి తెలిసిందే. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట.. నాలుగేళ్లు తిరక్క ముందే విడాకుల బాటపడ్డారు. అయితే నాగచైతన్య తో విడిపోయిన తర్వాత కెరీర్ పరంగా సమంత మరింత జోరు చూపించింది. మయూసైటిస్ వ్యాధి కబళించినా ఏమాత్రం వెనకడుగు వేయకుండా.. […]
మంచు మనోజ్ రెండో పెళ్లి సమయం వచ్చేసిందా..!!
మంచు కుటుంబంలో నుంచి హీరోగా అడుగుపెట్టిన వారిలో మంచు మనోజ్ కూడా ఒకరు. దాదాపుగా గడిచిన ఐదు సంవత్సరాల నుంచి సినిమాలకు దూరంగా ఉంటున్నారు. చివరిగా ఒక్కడు మిగిలాడు అనే సినిమాతో మంచు మనోజ్ సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఆ మధ్య అహం బ్రహ్మాస్రి అనే సినిమా ప్రారంభించి రెగ్యులర్ షూటింగ్ లు కూడా మొదలుపెట్టారు. కానీ ఆ ప్రాజెక్టు మధ్యలోనే ఆగిపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదంతా ఇలా ఉండగా 2019లో తన వ్యక్తిగత కారణాలవల్ల తన […]