ఫ్యామిలీ పై గౌరవంతో ..ఇష్టం లేకపోయిన అలాంటి పని చేస్తున్న సమంత.. రియల్లీ గ్రేట్..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. హీరోయిన్ సమంత తనకు ఇష్టం లేకపోయినా సరే తల్లిదండ్రుల కోసం రెండో పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడిందా..? అంటే ఎస్ అన్న సమాధానమే వినిపిస్తుంది . హీరోయిన్ సమంత- నాగచైతన్య ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీళ్ల పెళ్లి ఎంత ఘనంగా జరిగిందో మనకు తెలిసిందే . ఆ తర్వాత వాళ్ళు విడాకులు కూడా తీసేసుకున్నారు .

వాళ్ల మధ్య వచ్చిన కొన్ని మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకున్నప్పటినుంచి సోషల్ మీడియాలో వీళ్ళకి సంబంధించిన వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి . విడాకుల విషయంలో తప్పు ఎవరిది..? ఎవరు నిజం..? ఎవరు ఫేక్..? అంటూ నోటికి వచ్చిన కామెంట్స్ చేశారు. కాగా రీసెంట్గా సమంత మయోసైటీస్ వ్యాధి నుంచి కోలుకున్నింది.

ఇప్పుడిప్పుడే మళ్ళీ సినిమాలోకి రావడానికి ట్రై చేస్తుంది. అయితే ఇలాంటి క్రమంలోనే ఫ్యామిలీ ఒత్తిడి మేరకు ఆమె రెండో పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడిందట . కానీ ఇప్పుడప్పుడే చేసుకోను అని.. తన మనసు కొంచెం మారాలి అంటూ కండిషన్ పెట్టిందట. తనకు ఇష్టం లేకపోయినా సరే పేరెంట్స్ హ్యాపీనెస్ కోసం ఇలాంటి నిర్ణయం తీసుకుంది సమంత అంటూ ఫ్యాన్స్ ఈ న్యూస్ ని ట్రెండ్ చేస్తున్నారు. నిజంగా నువ్వు గ్రేట్ అంటూ పొగిడేస్తున్నారు..!!