టాలీవుడ్‌లో వరుస భారీ బడ్జెట్ సినిమాలు తీసి ఘోరంగా దెబ్బతిన్నాడు పీవీపీ. వర్ణ, బ్రహ్మోత్సవం లాంటి సినిమాలు మనోడిని కోలుకోలేని విధంగా దెబ్బతీశాయి. తర్వాత క్షణం, ఘాజీ లాంటి చిన్న సినిమాలు సక్సెస్ అయ్యి మనోడికి కొంతవరకు ఆదుకున్నాయి. తాజాగా ఇదే బ్యానర్‌లో తెరకెక్కిన సినిమా రాజుగారి గది 2. సమంత, నాగార్జున లాంటి స్టార్ కాస్టింగ్‌తో పాటు శీరత్‌కపూర్ అందాల ప్రదర్శనలు ఈ సినిమాపై మంచి హైప్ తెచ్చాయి. సినిమాపై ఉన్న అంచనాల నేపథ్యంలో రాజుగారి […]
Tag: Samantha
సమంత..అసలే హాట్ హాట్
సమంత సౌత్‌లో ఓ స్టార్ హీరోయిన్… అది నిన్నటి వరకు.. కానీ రేపు ఆమె తెలుగులో ఎంతో క్రేజ్ ఉన్న అక్కినేని ఫ్యామిలీ ఇంట కోడలిగా అడుగు పెట్టబోతోంది. కింగ్ నాగార్జున పెద్ద కుమారుడు నాగచైతన్యను ఆమె మనువాడనుంది. మరి అంత సంప్రదాయమైన కుటుంబంలో కోడలిగా అడుగు పెట్టే సమంత ఎంత హుందాగా ఉండాలి. అయితే పెళ్లి కుదరక ముందు వరకు కాస్త పద్ధతిగా ఉన్న సమంత పెళ్లి కుదిరాక మరింతగా రెచ్చిపోతోంది. హాట్ హాట్ స్టిల్స్‌తో, […]
షో మధ్యలో సమంతకు షాక్ ఇచ్చిన చైతు
అక్కినేని హీరో నాగచైతన్య రెండో సినిమా ఏ మాయ చేశావే సినిమాతో స్నేహితులుగా మారిన నాగచైతన్య, సమంత చాలా యేళ్లపాటు ఎవ్వరికి తెలియని సీక్రెట్ ప్రేమికులిగా మారారు. ఆ తర్వాత వారిద్దరు ఆటోనగర్ సూర్య, మనం సినిమాల్లో కూడా జోడీకట్టారు. ఎట్టకేలకు ఊరించి ఊరించి వారి ప్రేమను రివీల్ చేశారు. సమంత అక్కినేని ఇంట కోడలిగా త్వరలోనే అడుగు పెట్టనుంది. ఇదిలా ఉంటే ఏ మాయ చేశావే సినిమాలో ఓ ఫేమస్ డైలాగ్ ఉంది. ‘ప్రపంచంలో ఇంతమంది […]
సమంతలో చైతు చెప్పిన మైనస్ పాయింట్స్
అక్కినేని కుర్రాడు నాగచైతన్య – క్యూటీ బ్యూటీ సమంత ఎంగేజ్‌మెంట్ పూర్తయ్యింది. ఇక చైతు సమంత మెడలో మూడముళ్లు వేయడమే మిగిలి ఉంది. వీరిద్దరు మంచి అండర్‌స్టాండింగ్‌తో ముందుకు వెళుతున్నారు. ఇక తనకు కాబోయే భర్త గురించి సమంత పొగడ్తల వర్షం కురిపించేస్తోంది. ఇటు చైతు కూడా సమంతను ఆకాశానికి ఎత్తేస్తున్నాడు. సోషల్‌మీడియాలో వీరి అండర్‌స్టాండింగ్ అదుర్స్ అంటున్నారు. ఇదిలా ఉంటే తనకు కాబోయే భార్య అంటే తనకు చాలా ఇష్టమని చెపుతోన్న చైతు కొన్ని విషయాల్లో […]
సమంత ఎమ్మెల్యే టిక్కెట్టుకు…. ఆ నియోజకవర్గం కన్‌ఫార్మ్..!
చెన్నై చిన్నది, అక్కినేని ఫ్యామిలీ కాబోయే కోడలు టీఆర్ఎస్‌లో చేరుతుందన్న వార్తలు గత కొద్ది రోజులుగా అడపా దడపా వస్తూనే ఉన్నాయి. సమంత ఎప్పుడైతే తెలంగాణ చేనేత బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికైందో అప్పటి నుంచి ఈ వార్తలు జోరుగానే వస్తున్నాయి. అయితే ఇప్పుడు దీనికి కొనసాగింపుగా మరో వార్త బయటకు వచ్చింది. 2019 ఎన్నికల బరిలో సమంత టీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేస్తుందట. 2019 ఎన్నికల్లో సమంతను తమ పార్టీ తరపున ఎమ్మెల్యే రేసులో ఉంచడానికి […]
అంబాసిడర్ విషయాన్నే మరిచిన సానియా
సెలబ్రిటీలను అంబాసిడర్‌లుగా నియమిస్తే.. ఆ సంస్థకు సంబంధించిన ఏకార్యక్రమంలోనైనా పాల్గొంటారు. మరి అలాంటిది ఏకంగా ఒక రాష్ట్రానికే బ్రాండ్ అంబాసిడర్ అంటే.. ఇంకెంత బాధ్యతగా వ్యవహరించాలి. కానీ ఆ బాధ్యత మరిచింది టెన్నిస్ స్టార్ సానియా మీర్జా!! హైదరాబాద్‌కు చెందిన క్రీడాకారిణిగా ఎన్నో విజయాలు సాధించిన ఆమెను.. రాష్ట్రానికే బ్రాండ్ అంబాసిడర్ చేసి కోట్లు కుమ్మరించారు ముఖ్యమంత్రి కేసీఆర్! అయితే అడపాదడపా ఫ్యాషన్ షోల్లో తళుక్కుమని మెరవడం మినహా ఆమె వల్ల ఒనగూరిన ప్రయోజనం మరొకటి లేదు. […]
అక్కినేని వారి కోడల్నివేధించిన హీరో
నీ సుఖమే నే కోరుకున్నా నిను వీడి అందుకే వెళుతున్నా.. ప్రియురాలి కోసం తన ప్రేమను త్యాగం చేసిన ప్రేమికుడి మనసును ఇలా ఆవిష్కరించారు ఓ సినీ కవి! అయితే ఇదంతా ఒకప్పుడు. ప్రేమించిన అమ్మాయి పెళ్లికి ఒప్పుకోకపోతే.. సోషల్ మీడియాలో ఆమెపై విపరీత కామెంట్లు చేయడం.. అసభ్య ఫొటోలు పెట్టడం చేసి అమ్మాయిని వేధించే వారే ఎక్కువగా కనిపిస్తున్నారు. ఇలా బాధపడిన వారిలో చుల్‌బులీ సమంత కూడా ఉందట! ఒక యంగ్ హీరో.. సమంతను తీవ్రంగా […]
పెళ్లి కుదిరినా సమంత ఎక్స్‌పోజింగ్ వెనక సీక్రెట్
ఈ ఫొటో చూస్తే చాలా సందేహాలు వచ్చేస్తాయి. చెన్నై బ్యూటీ సమంత కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడు కూడా హాట్‌గా కనిపించింది లేదు. ఉన్నంతలో కాస్తంత పద్ధతిగానే కనిపించింది. అక్కినేని నాగచైతన్యతో ప్రేమాయణం వెలుగులోకి వచ్చిన తర్వాత విడుదలైన సినిమాలు చూస్తే మాత్రం ఆమె రెచ్చిపోయి మరీ గ్లామర్ తెగ ఒలక బోసేసింది. అంతకు ముందు అల్లుడు శీను లాంటి ఒకటి అరా సినిమాల్లో తొడలు కనిపంచేలా పిచ్చ పిచ్చగా అందాలు ఆరబోసిన సమంత చైతుతో సమంత ప్రేమాయణం […]
సమంత ను మతం మార్చుకో మన్నదెవరు ?
గత కొంతకాలంగా సమంత, నాగచైతన్యల పెళ్లిపై రోజుకొక న్యూస్ వస్తూనే వుంది. ఈ క్రమం లోనే మరో కొత్త న్యూస్ సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. అదేంటంటే చైతూతో పెళ్లి ఖరారు చేసుకున్న సమంత హిందూ మతంలోకి మారిందా? ఈ విషయానికి సంబంధించి రెండు ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఆ ఫొటోస్ లో సమంత నాగచైతన్యలతోపాటు నాగార్జున కూడా వున్నారు మామూలుగా అయితే వీళ్లు ముగ్గురూ ఒకచోట ఉండటం […]