వరుస విజయాలతో దూసుకుపోతోన్న నేచురల్ స్టార్ నాని – సాయి పల్లవి కాంబినేషన్‌లో ఏంసీఏ (మిడిల్ క్లాస్ అబ్బాయి) సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యుసర్ దిల్ రాజు నిర్మిస్తోన్న ఈ సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. డిసెంబర్‌లో రిలీజ్‌కు రెడీ అవుతోన్న ఈ సినిమా షూటింగ్ టైంలో నానికి, సాయి పల్లవికి మధ్య గొడవ జరిగిందని.. దీంతో నాని సాయిపల్లవిపై కేకలు వేస్తూ షూటింగ్ స్పాట్ నుంచి కోపంతో బయటకు వెళ్లిపోయాడన్న […]
Tag: Sai Pallavi
హాట్ టాపిక్: నానిని తిట్టిన సాయి పల్లవి…షూటింగ్ నుంచి నాని అవుట్
టాలీవుడ్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు నేచురల్ స్టార్ నాని. ఇటీవలే నిన్ను కోరి సినిమాతో హిట్ కొట్టిన నాని ప్రస్తుతం మిడిల్ క్లాస్ అబ్బాయి – ఏంసీఏ సినిమాలో నటిస్తున్నాడు. నాని, సాయి పల్లవి జంటగా నటిస్తున్నారు. ఫిదా సినిమాతోనే స్టార్ హీరోయిన్ అయిన సాయి పల్లవి – నాని కాంబో అనగానే అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఇక దీనికి తోడు టాలీవుడ్ స్టార్ నిర్మాత దిల్ రాజు బ్యానర్‌లో తెరకెక్కుతుండడం వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తుండడంతో […]
సాయి పల్లవి ‘ హేయ్ పిల్లగాడా ‘ టీజర్…మెస్మరైజ్ (వీడియో)
మళయాళ ప్రేమమ్ సినిమాతో ఇండియన్ సినిమా జనాల మనస్సు దోచి ఇటీవల ‘ఫిదా’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది సాయిపల్లవి. సాయిపల్లవి నటించిన లేటెస్ట్ చిత్రం ‘హేయ్ పిల్లగాడా’. మలయాళంలో సాయిపల్లవి- దుల్కర్ సల్మాన్ జంటగా నటించిన ‘కలి’ సినిమాను తెలుగులో ‘హేయ్ పిల్లగాడా’ పేరుతో రీమేక్ చేశారు. తాజాగా ఈ చిత్ర టీజర్ రిలీజ్ చేశారు. టీజర్ చూస్తుంటే మరోసారి సాయి పల్లవి తెలుగు ప్రేక్షకులను ఫిదా చేయడం కన్‌ఫార్మ్‌గా కనిపిస్తోంది. లక్ష్మి చెన్నకేశవ […]
వరుణ్ తేజ్ – శేఖర్ కమ్ముల – దిల్ రాజు చిత్రంలో సాయి పల్లవి
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తక్కువ కాలం లో, విన్నూత్నమైన సబ్జక్ట్స్ ఎంచుకుంటూ తనదైన ఐడెంటిటీ సంపాదించుకున్నారు. అటు యువతను ఇటు ఫామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునే చక్కటి కథా బలం ఉన్న చిత్రాలను తీసే దర్శకుడు శేఖర్ కమ్ముల. ఇప్పుడు వీరిద్దరి తో, ఉత్తమ కథా చిత్రాల నిర్మాత గా పేరు ఉన్న దిల్ రాజు త్వరలో ఒక చిత్రాన్ని ప్రారంభించబోతున్నారు. మాలర్ పాత్రలో ప్రేమం చిత్రం ద్వారా యువత ను బాగా ఆకట్టుకున్న సాయి […]