కాంతారా.. ఈ సినిమా గత ఏడాది రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే . కన్నడ డైరెక్టర్ రిషిబ్ తెరకెక్కించిన ఈ సినిమా పలు భాషల్లో రిలీజ్ అయ్యి అక్కడ కూడా పాజిటివ్ టాక్ సంపాదించుకుంది . మరి ముఖ్యంగా తెలుగులో ఈ సినిమాకు మంచి క్రేజ్ లభించింది . సుమారు 17 కోట్లు పెట్టి తెరకెక్కించిన ఈ సినిమా దాదాపు బాక్స్ ఆఫీస్ వద్ద 470 కోట్లు కలెక్ట్ చేసి […]
Tag: rishab shetty
చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం రష్మిక..?
చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం.. నేషనల్ క్రష్ రష్మిక విషయంలో పలువురు నెటిజన్లు ఇదే అంటున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కన్నడ చిత్ర పరిశ్రమలో `కిరిక్` పార్టీ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. ఈ మూవీతో రిషబ్ శెట్టి ద్శకుడిగా మారగా.. రక్షిత్ శెట్టి హీరోగా నటించాడు. అలాగే రష్మిక ఈ మూవీతోనే హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత సౌత్ లోకి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. […]
కాంతార సినిమా అనసూయని అంతలా విలీనం చేసిందా? ఏమందంటే?
తెలుగు బుల్లితెర యాంకర్ అనసూయ గురించి తెలియని కుర్రకారు ఉండరనే చెప్పుకోవాలి. 2008లో భద్రుక కళాశాల నుండి MBA చేసిన ఆమె ఫిక్స్ లాయిడ్ అనే కంపెనీలో HR ఎగ్జిక్యూటివ్ గా పనిచేసిన తరువాత తనకి ఎంతో ఇష్టమైన కళారంగం వైపు అడుగులు వేసింది. మొదట ఆమె సాక్షి TVలో టెలివిజన్ వ్యాఖ్యాతగా పనిచేసిన తరువాత జబర్దస్త్ షోలో యాంకరింగ్ అవకాశం రావడంతో అక్కడికి వెల్లిపిండి. ఆ తరువాత అనసూయ ఎలా దూసుకుపోయిందో చెప్పాల్సిన పనిలేదు. వరుస […]
రష్మిక-రిషబ్ శెట్టి వివాదం..మధ్యలోకి దూరిన మెగా హీరో.. అసలు తప్పు ఎవరిదో క్లారిటీగా చెప్పేసాడుగా..!?
గత కొన్ని వారాలుగా సోషల్ మీడియాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా.. కన్నడ డైరెక్టర్ కం హీరో రిషిబ్ శెట్టి పేర్లు ఏ రేంజ్ లో ట్రోల్ అవుతున్నాయో మనకు తెలిసిందే. అప్పుడెప్పుడో రష్మిక ఆయన డైరెక్షన్ లో సినిమా చేస్తున్న టైంలో రిషిబ్ శెట్టికి ఆమెకు మధ్య ఏవో కొన్ని వివాదాలు వచ్చాయని..వాటిని అలాగే క్యారీ చేస్తూ కాంతారా సినిమా హిట్ అయిన టైంలో రష్మిక వాటిపై రీవేంజ్ తీర్చుకోవడంతో రిషెబ్ శెట్టికి కాలింది. ఈ […]
గుట్టుచప్పుడు కాకుండా..ఆయనను సీక్రేట్ గా మీట్ అయిన రష్మిక మందన్నా..ఇంత దిగజారిపోయావా..?
సోషల్ మీడియాలో ప్రజెంట్ టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతున్న మేటర్ కాంతారా డైరెక్టర్ రిషబ్ శెట్టి ..నేషనల్ క్రష్ రష్మిక మందన్నా మధ్య వార్. ఎప్పుడో ఏదో జరిగినా వార్ ని సోషల్ మీడియా వేదిక గా కొందరు కావాలని పైకి లేపుతూ రష్మిక మందన ను ట్రోల్ చేస్తున్నారు . అప్పుడెప్పుడో తన కెరియర్ మొదలుపెట్టిన కిరిక్ పార్టీ అనే సినిమాను ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. మనకు తెలిసిందే రష్మిక మందన కిర్రిక్ […]
ఆ పాపమే రష్మిక పాలిట శాపంగా మారిందా.. ఆ ఒక్క తప్పు మాట అనకుండా ఉంటే ఎంత బాగుండో..!
కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి తర్వాత సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న భామ రష్మిక మందన్నా. అతి తక్కువ సమయంలోనే మంచి అవకాశాలు అందుకుని స్టార్ హీరోయిన్ స్టేటస్‌ను దక్కించుకుంది. ఇక గత సంవత్సరం వచ్చిన పుష్ప సినిమాతో రష్మిక ఏకంగా పాన్ ఇండియా హీరోయిన్ రేంజ్ కు వెళ్ళింది. ఈ సినిమా తర్వాత బాలీవుడ్ లో కూడా రష్మిక పలు సినిమాలలో నటించింది. ఆ సినిమాలు కూడా విడుదలై ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. […]
ఎన్టీఆర్‌పై `కాంతార` హీరో షాకింగ్ కామెంట్స్.. అస్సలు ఊహించలేదు!
కాంతార.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ చిత్రం ఎంతటి సంచలన విజయాన్ని నమోదు చేసిందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. కన్నడ దర్శకనటుడు రిషబ్ శెట్టి ఇందులో హీరోగా నటించడమే కాకుండా దర్శకుడుగా, రచయితగా సైతం వ్యవహరించాడు. ఇందులో సప్తమి గౌడ హీరోయిన్గా చేసింది. హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ నిర్మించిన ఈ చిత్రం సౌత్ తో పాటు నార్త్ ప్రేక్షకులను సైతం విశేషంగా ఆకట్టుకుంది. రూ. 16 కోట్ల బడ్జెట్తో నిర్మితమైన ఈ చిత్రం.. […]
బాలీవుడ్‌లో మరో అరుదైన రికార్డును.. బ్రేక్ చేసిన కాంతార..!
కన్నడ హీరో దర్శకుడు రిషిబ్ శెట్టి స్వీయ దర్శికత్వంలో తెరకెక్కి బ్లాక్ బాస్టర్ హిట్ సినిమా కాంతార. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో అన్ని భాషల్లో ఎవరు ఊహించిని విధంగా అదిరిపోయే కలెక్షన్లతో దూసుకుపోతుంది. ఇప్పుడు ఈ సినిమా బాలీవుడ్ లో కూడా అరుదైన రికార్డు నమోదు చేసింది. సౌత్ నుంచి బాలీవుడ్ లో రిలీజ్ అయిన సినిమాలలో అత్యధిక గ్రాస్ కలెక్షన్లు సాధించిన ఏడో సినిమాగా రికార్డులకు ఎక్కింది. బాలీవుడ్ లో ఇప్పటిదాకా రు. […]
కాంతార షూటింగ్‌లో నటీనటులను ఓ రహస్యశక్తి కాపాడిందా.. హీరో ఆసక్తికర వ్యాఖ్యలు!
కన్నడ ఇండస్ట్రీలో రూపొందిన కాంతార సినిమా అక్కడే కాకుండా అన్ని భాషల్లోనూ సూపర్ హిట్‌గా నిలిచింది. తెలుగులో కూడా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. సెలబ్రిటీలు సైతం ఈ సినిమా చూసి.. ‘వావ్, సూపర్‌గా తీశారు’ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ముఖ్యంగా క్లైమాక్స్ పూణకాలు తెప్పించిందని పొగుడుతున్నారు. అయితే ఈ సినిమాలో చివరి 20 నిముషాలు చూస్తే హీరోలోకి ఏదైనా దైవశక్తి ఆవహించిందా? అలా నటించాడేంటి? అని సగటు ప్రేక్షకుడు అనుకోకుండా ఉండలేడు. […]