కనకపు సింధూరం

బంగారం గెలవలేదు కానీ బంగారం కంటే గొప్ప ఆటే ఆడింది.అందుకే ఇంటా బయటా ప్రశంశల జల్లులు కురుస్తున్నాయి.యావత్ భారతావనిని మంత్రముగ్దుల్ని చేసింది సింధు పోరాటం.ఓ వైపు ప్రశంసల వర్షం కురుస్తుంటే మరో వైపు కనక వర్షం మొదలయింది. ఇప్పటికే పలు రాష్ట్రాలు..అనేక సమాఖ్యలు ప్రభుత్వ, ప్రభుత్వేతరులు సింధుకి నజరానాలు ప్రకటిస్తున్నారు.ఇదివరకే తెలంగాణ ప్రభుత్వం సింధుకు కోటి రూపాయిల నజరానా ప్రకటించింది.ఇక తాజాగా ఆంధ్ర ప్రదేశ్ సర్కార్ మూడు కోట్ల రూపాయిలు, అమరావతిలో వెయ్యి గజాల స్థలం, గ్రూప్ […]

సాక్షి సాధిందించి..

రియో  ఒలింపిక్స్ లో ఎట్టకేలకు భారత్  బోణీ కొట్టింది.  రియో ఒలింపిక్స్‌లో పతకం కోసం భారతీయులు చూస్తున్న ఎదురుచూపులకు తెరపడింది. మహిళా రెజ్లింగ్ విభాగంలో భారత క్రీడాకారిణి సాక్షిమాలిక్(23) తొలి పతకం సాధించింది. 58 కేజీల ఫ్రీైస్టెల్ రెజ్లింగ్‌లో కిర్గిస్థాన్ రెజ్లర్ ఐసులూ తినిబెకోవాపై 8-5 తేడాతో విజయం సాధించి భారత్‌కు కాంస్య పతకాన్ని తెచ్చిపెట్టింది. హర్యానాలోని సాక్షి మాలిక్ సొంతూరులో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆనందంలో మునిగితేలారు. ఒలింపిక్స్‌లో పతకం సాధించిన నాలుగో మహిళా క్రీడాకారిణిగా […]