అనాధగా పవన్.. వీరమల్లు ఫుల్ స్టోరీ ఇదే..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే మొట్టమొదటి పాన్ ఇండియన్ మూవీ హరిహర వీరమల్లు.. పార్ట్ 1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్.. రిలీజ్‌కు మరి కొద్ది రోజుల సమయం మాత్ర‌మే మిగిలుంది. జ్యోతి కృష్ణ డైరెక్షన్లో నిధి అగర్వాల్ హీరోయిన్గా మెరిస్తున్న ఈ మూవీ.. ఏ.ఎం. రత్నం ప్రొడ్యూసర్ గా జూలై 24న గ్రాండ్ లెవెల్ లో ఆడియన్స్ను పలకరించనుంది. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రొడ్యూసర్ ఏ.ఏం. రత్నం.. […]

వీరమల్లు ప్రమోషన్స్.. ప్రొడ్యూసర్ రత్నం స్ట్రాటజీ ఏంటో..?

టాలీవుడ్ పవ‌ర్ స్టార్‌ పవన్ కళ్యాణ్ కెరీర్‌లోని మొట్టమొదటి పాన్ ఇండియన్ మూవీ హరిహర వీరమల్లు. జూలై 24న గ్రాండ్ లెవెల్‌లో రిలీజ్ కాలున్న సంగతి తెలిసిందే. నాలుగేళ్ల పాటు కష్టపడి రూపొందించిన ఈ సినిమా.. ఎట్టకేలకు స్క్రీన్ పై సందడి చేయడానికి సిద్ధమవుతుంది. ఈ క్రమంలోనే తాజాగా సినిమా నుంచి రిలీజ్ అయిన ట్రైలర్తో ఆడియన్స్‌లో మంచి ఆసక్తిని నెలకొల్పారు మేకర్స్. అంతవరకు బానే ఉన్నా.. అసలు టెప్ష‌న్ ఇప్పుడే మొదలైంది. సినిమాకు మంచి మార్కెట్ […]

వీర హరిహర వీరమల్లు: అమెజాన్ ప్రైమ్ తో మీటింగ్ ఫెయిల్.. ఫ్యాన్స్ కు హార్ట్ బ్రేక్..!

ఇండస్ట్రీలో నిర్మాతలతో.. డిజిటల్ సంస్థలు ఆడుతున్న ఆటలు హద్దులు మీరిపోతున్నాయి. అక్కడున్నది పవర్ స్టార్ అయినా, సూపర్ స్టార్ అయిన, దర్శకధీరుడు రాజమౌళి అయిన.. ఎవరి సినిమా అయినా ఎంత పెద్ద స్టార్స్ మూవీ అయినా.. అది రిలీజ్ అవ్వాలంటే ఓటిటి సంస్థల పర్మిషన్ ఉండాల్సిందే అన్నట్టుగా పరిస్థితులు మారిపోయాయి. ఆ రోజున రిలీజ్ చేస్తున్నామంటే.. అదే డేట్ లో సినిమా వచ్చేయాలా.. లేదా.. అనేది కూడా ఓటీటీలు నిర్ణయించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. తెలుగు ఇండస్ట్రీలో పరిస్థితి […]

నంద‌మూరి బ్ర‌ద‌ర్స్ టు అక్కినేని బ్ర‌దర్స్‌.. ఒకే హీరోయిన్‌తో న‌టించిన న‌టించిన స్టార్లు వీళ్లే..!

రియల్ లైఫ్ బ్రదర్స్ ఎంతోమంది టాలీవుడ్ లో హీరోలుగా అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. వారిలో అతి తక్కువ మంది మాత్రమే ఇప్పటికి స్టార్ హీరో హీరోలుగా గుర్తింపు తెచ్చుకుని రాణిస్తున్నారు. ఇక ఇండస్ట్రీలో మంచి ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుని.. స్టార్ హీరోగా దూసుకుపోతున్న నటులతో సినిమా అవకాశం వస్తే.. ఎలాంటి స్టార్ హీరోయిన్ అయినా ఆ సినిమాను వదులుకోవడానికి ఇష్టపడరు. ఈ క్రమంలోనే ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు బ్రదర్స్‌తో కూడా హీరోయిన్గా నటించి ఎంతమంది హీరోయిన్స్ […]

ఈ హీరోయిన్ ని గుర్తుపట్టారా.. అందం, అభినయం ఉన్న అదృష్టం నిల్.. పవన్ సినిమాపైనే ఆశలన్నీ..?

ఈ పై ఫోటోలో కనిపిస్తున్న చిన్నారి పెళ్లికూతురు ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలోనే క్రేజీ బ్యూటీ. ఇంతకీ ఈ అమ్మడు ఎవరో గుర్తుపట్టారా.. ఈమె పుట్టింది బెంగళూరు అయినా.. పెరిగింది మొత్తం హైదరాబాద్ కావడం విశేషం. మొదటి మోడల్‌గా తన కెరీర్‌ను ప్రారంభించిన ఈ అమ్మడు.. తర్వాత హీరోయిన్ గా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి.. స్టార్ బ్యూటీగా మారింది. తెలుగులో పాటు తమిళ్‌ సినిమాల్లో హిట్ అందుకొని స్టార్ ఇమేజ్ తో దూసుకుపోయింది. ఎంతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ […]

ప‌వ‌న్ క‌ళ్యాణ్ మ‌హారాణిని చూస్తారా… వీర‌మ‌ల్లు ప్రియురాలు అద‌ర‌గొట్టింది…!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా చేస్తున్న లేటెస్ట్ సినిమాల‌లో దర్శకుడు జ్యోతి కృష్ణ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా “కూడా ఒకటి. ప‌వ‌న్ ఏపీ రాజ‌కీయాల‌పై గ‌త ఆరేడు నెల‌లుగా బాగా ఫోక‌స్ చేశారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న న‌టిస్తోన్న ఓజీ, హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు, ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్ సినిమాల షూటింగ్‌ల‌కు బ్రేక్ ప‌డింది. ఇక ఇప్పుడు ప‌వ‌న్ సినిమాలు తిరిగి సెట్స్ మీద‌కు వెళుతున్నాయి. ఈ క్ర‌మంలోనే ముందుగా హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు సినిమా సెట్స్ […]

ఒకే సాంగ్ లో ముగ్గురు భామలతో ప్రభాస్.. మోత మోగిపోవాల్సిందే..?!

సినీ ఇండస్ట్రీలో ఇప్పటికే ఒక హీరోతో ఇద్దరు హీరోయిన్లు కలిసి ఆడి పాడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. గతంలో ఇలా ఇద్దరు హీరోయిన్లు.. ఒక హీరో ఉన్న సినిమాలు చాలా కామన్ గా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఆ ట్రెండ్ కు అంతగా క్రేజ్ లేదు. కాగా ప్రభాస్ మరో కొత్త ట్రెండ్‌ను మొదలుపెట్టినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆయన నటిస్తున్న రాజా సాబ్ సినిమా కోసం ఏకంగా ముగ్గురు భామలతో పర్ఫామెన్స్ చేయనున్నాడట. నిధి అగర్వాల్, […]

ఆ యంగ్ హీరోయిన్ కి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన ప్రభాస్..

ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ శ్రీ లీలా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ‘పెళ్లి సందడి’ సినిమాతో తెలుగు పరిచయమైంది ఈ అమ్మడు. ఆ తరువాత రవితేజ ‘ధమాకా’ సినిమాలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడు వరుస సినిమాలతో బిజీగా ఉంది. శ్రీలీల రెమ్యునరేషన్ సినిమాను బట్టి కోటి రూపాయల నుంచి 3 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంటుంది. శ్రీలీల డిమాండ్ చేస్తే మరింత […]

మహేష్, పవన్ సినిమాలపై ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ లీక్ చేసిన హీరోయిన్లు..

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇద్దరు హీరోయిన్లు బాగా పాపులర్ అవుతున్నారు. ఫాన్స్ ఆ హీరోయిన్స్ ని మేడం మీరు సూపర్ అంటూ కామెంట్స్‌తో వారిని ఆకాశానికి ఎత్తుతున్నారు. అయితే అసలు ఆ హీరోయిన్స్ ఎవరు? ఎందుకు వారిని అంతలా పొగుడుతున్నారు? అని అనుకుంటున్నారా.. అసలు ఆ హీరోయిన్స్ ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ‘గుంటూరు కారం’ సినిమాలో పూజా హెగ్డే తప్పుకోవడంతో ఆ ప్లేస్‌లో ఎవరు ఉంటారు అని ప్రేక్షకులు ఆతృతగా […]