మాస్ పాత్ర అయినా, క్లాస్ పాత్ర అయినా… నాగార్జున లుక్ అందుకు తగ్గట్టు ఇట్టే మారిపోతుంది. గ్రీకువీరుడులో పిల్లిగెడ్డంతో, శ్రీరామదాసులో పొడవాటి జుట్టుతో, సోగ్గాడే… లో నిజంగా సోగ్గాడిలాగే… రకరకాల గెటప్ లు వేసుకుని ప్రేక్షకులను అలరిస్తున్నాడు నాగార్జున. ఈ ఏడాది సోగ్గాడే చిన్నినాయనా, ఊపిరి సినిమాలతో సూపర్ విజయాలను అందుకున్నాడు. ప్రస్తుం నిర్మల కాన్వెంట్లో ఓ డిఫరెంట్ రోల్ లో కనిపించబోతున్నాడు. ఆయన లుక్ కూడా చాలా కొత్తగా ఉంది. మోకాలి వరకు మడతపెట్టిన ప్యాంటు, […]
Tag: nagarjuna
క్లైమాక్స్ కు వచ్చిన చైతూ సమంతా ల లవ్ స్టోరీ
సమంత, నాగచైతన్య ప్రేమ వ్యవహారం ఒక కొలిక్కి వచ్చినట్టే అనిపిస్తోంది. చాలా కాలంగా ఇంట్లో వారితో ఫైట్ చేస్తున్న నాగచైతన్య ఆల్ మోస్ట్ అందరిని ఒప్పించాడని చెబుతున్నారు . అయితే ఈ విషయంలో నాగార్జున పెద్దగా ఇంట్రెస్ట్ గా లేడని ఇండస్ట్రీలో అనుకుంటున్నారు. కాని నాగచైతన్య మాత్రం ఈ వ్యవహారాన్ని వేరే రూట్లో తీసుకెళ్తున్నారంటూ ప్రచారం జరుగుతుంది. నాగచైతన్య తాజా చిత్రాల కంటే ఆయన ప్రేమ వ్యవహారమే ప్రస్తుతం ఇండస్ట్రీలో టాపిక్ ఆఫ్ ది టౌన్ గా […]
నాగార్జునతో గౌతమ్ సినిమా పక్కా!!
నాగార్జున అంటే స్టార్ హీరో. ప్రముఖ నిర్మాత కూడా. అలాంటి నాగార్జున అడిగితే ఏ దర్శకుడైనా కాదంటాడా? గౌతమ్ మీనన్ కాదన్నట్టున్నాడు. నాగార్జున హర్టయినట్టున్నాడు. ఎంతైనా బిజినెస్ మేన్ కదా, తాను హర్టయిన విషయాన్ని నాగార్జున, సున్నితంగా గౌతమ్ మీనన్‌కి తెలియజేశాడు. తన కుమారుడి సినిమా ఆడియో ఫంక్షన్‌కి హాజరైన నాగార్జున, ఆ చిత్ర దర్శకుడైన గౌతమ్ మీనన్‌తో ఓ సినిమా చేయాలన్న కోరికను ఇంకోసారి బయటపెట్టారు. నాగచైతన్యకి రెండో ఛాన్స్ ఇచ్చారు, నాతో ఒక్క సినిమా […]
నాగ్ కి గెస్ట్ గా అనుష్క!!
అనుష్క నాగార్జున చిత్రంలో గెస్ట్ రోల్ పోషించడం సెంటిమెంట్‌గా మారింది అనే చెప్పాలి. సోగ్గాడే చిన్ననాయనా చిత్రంలోను, ఊపిరి చిత్రంలోను నాగార్జున జోడిగా గెస్ట్ రోల్ చేసింది. ఆ చిత్రాలు రెండు సూపర్‌డూపర్ హిట్ అయ్యాయి. అరుంధతి బాహుబలి, రుద్రమదేవి లాంటి సినిమాలలో వైవిధ్యమైన పాత్రలు పోషించిన నటి అనుష్క ప్రస్తుతం మరో వైవిధ్యమైన పాత్రలో కనిపించబోతుంది. త్వరలో అక్కినేని నాగార్జున, కె. రాఘవేంద రావు కాంబినేషన్ లో ఓం నమో వెంకటేశాయ సినిమా రూపుదిద్దుకోబోతున్న విషయం […]