సినీ ఇండస్ట్రీలోనే బిగ్గెస్ట్ రియాలిటీషో బిగ్‌బాస్‌కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తెలుగుతోపాటు అన్ని భాషల్లోనూ సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతున్న ఈ షో తెలుగులో ఇప్పటివరకు 7 సీజన్లను పూర్తి చేసుకుంది. చివరి సీజన్లో రైతుబిడ్డ అంటూ కామన్ మ్యాన్ గా వచ్చిన పల్లవి ప్రశాంత్ విన్నర్ ట్రోఫి అందుకున్నాడు. ఇక ఈ బిగ్ బాస్ షోను ఆసక్తిగా చూసే ప్రేక్షకులు ఎంతమంది ఉన్నారో.. నెగెటివిటీతో కామెంట్లు, ట్రోల్స్ చేసే జనం కూడా అంతే మంది […]
Tag: latest film updates
కొడుకు కెరీర్ కోసం సూపర్ స్టార్ కృష్ణ కోర్టు మెట్లు ఎక్కారా.. కానీ చివరకు..?
టాలీవుడ్ స్టార్ సెలబ్రిటీస్ అంతా తమ వారసులను ఇండస్ట్రీలోకి తీసుకురావడం అనేది సాధారణంగా జరుగుతుంది. బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, నందమూరి కళ్యాణ్ చక్రవర్తి, రమేష్ బాబు, రామ్ చరణ్ అలా నటవారసులుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన వారే అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరిలో స్టార్ హీరోలుగా కొందరు సెటిలైతే మరికొందరికి ఫేడవుట్ అయ్యిపోయారు. అలా గతంలో సూపర్‌స్టార్ కృష్ణ తన పెద్ద కొడుకు రమేష్‌బాబుని హీరోగా సక్సస్ చేసేందుకు చాలా ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో […]
రోజు హీరోయిన్ తన గదికి వెళుతుందని అలాంటి పని చేసిన శోభన్ బాబు.. అయినా చివరకు..
టాలీవుడ్ సోగ్గాడు శోభన్ బాబుకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అప్పట్లో ఎంతో మంది లేడీ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్న శోభన్ బాబు.. ఎన్నో పౌరాణిక సినిమాల్లో కూడా నటించి తనదైన ముద్రను వేసుకున్నారు. వీరాభిమన్యు, సంపూర్ణ రామాయణం, కురుక్షేత్రం లాంటి సినిమాల్లోనూ మెప్పించాడు. ఇక తాజాగా సంపూర్ణ రామాయణం షూటింగ్ గురించి ప్రముఖ రైటర్ కనగాల జయకుమార్ మాట్లాడుతూ శోభన్ బాబుకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాన్నీ రివిల్ చేశాడు. మారేడుమిల్లిలో అవుట్‌డోర్ షూటింగ్ జరుగుతున్న టైంలో దగ్గర […]
తెలుగు హీరోయిన్‌కు కార్నియా డ్యామేజ్.. ప్రమాదంలో కంటిచూపు…?
ప్రస్తుత లైఫ్ స్టైల్ లో చిన్న వారి నుంచి పెద్దవారి వరకు అందరూ బాధపడుతున్న సమస్య కంటి చూపు మందగించడం. కంటి చూపు సమస్యలకు సాధారణంగా చాలామంది కళ్లద్దాలకు ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు. అయితే కొందరికి స్పెట్స్ పెట్టుకోవడం ఇష్టం లేక.. కాంటాక్ట్ లెన్స్ పై ఆధారపడతారు. అందులోను లేటెస్ట్ మోడల్ టెక్నాలజీకి తగ్గట్లుగా వాడుతుండటం కూడా సాధారణం. అయితే ఈ కాంటాక్ట్ లెన్స్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. లెన్స్ సరిగా […]
ఈ హీరోయిన్ ను గుర్తుపట్టారా.. మెగాస్టార్ చిరంజీవి సూపర్ హిట్ మూవీ బ్యూటీ..?
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు లక్షలాదిమంది అభిమానులను సంపాదించుకుని స్టార్ హీరోయిన్గా ఇమేజ్ క్రియేట్ చేసుకున్న వారిలో ఈ పై ఫోటోలో కనిపిస్తున్న ముద్దుగుమ్మ కూడా ఒకటి. తెలుగులో నటించింది అతి తక్కువ సినిమాలే అయినా.. ఆడియన్స్‌లో చెరగని ముద్ర వేసుకున్న ఈ అమ్మడు మెగాస్టార్ చిరంజీవి సరసన సూపర్ హిట్ సినిమాలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాతో తెలుగులో ఆమెకు తిరుగులేని క్రేజ్ ఏర్పడింది. తర్వాత వరుస సినిమాల్లో నటిస్తుందని అంతా భావించారు. కానీ అందరికీ […]
బన్నీ – చరణ్ మధ్య గొడవకు ఇప్పట్లో ఫుల్‌స్టాప్ పడదా… మరోసారి..?
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మధ్యన కెరీర్ ప్రారంభంలో ఎలాంటి బాండింగ్ ఉండేదో.. వీరిద్దరి మధ్య ఎలాంటి ఆప్యాయతలు ఉండేవో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే రాను, రాను సినిమాల పరంగా వీరిద్దరి మధ్యన కోల్డ్ వార్ మొదలైందని.. సినిమాల విషయంలో మొదలైన ఈ వార్ పర్సనల్ విషయాలలోనూ పోటీపడేంతగా పెరిగిపోయిందని.. వార్తలు గతంలో ఎన్నోసార్లు వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం ఈ […]
చిరు నటించిన ఈ సినిమాకు ఏకంగా 27 మంది రైటర్స్ పని చేశారా.. రిజల్ట్ చూస్తే దండం పెడతారు..?
ప్రస్తుతం ఇండస్ట్రీలో దర్శకులు తమ ఆలోచన తీర్పు తగ్గట్టుగా.. కథలని తామే రాసుకుంటూ సినిమాలు తెరకెక్కిస్తున్నారు. కానీ.. గతంలో దర్శకుల చుట్టూ ఆస్థాన రచయితలు ఉండేవారు. వాళ్ళు అందించిన కథలను ఎంచుకుంటూ దర్శకులు సినిమాను తెరకెక్కించేవారు. ఆయా దర్శకులు ఇమేజ్ బట్టి.. వాళ్ళ కథలను సిద్ధం చేసేవారు రచయితలు. అలా ఒక సినిమాకు ఒక రచయిత. లేదంటే ఇద్దరు రచయితలు మాత్రం పని చేసేవారు. అలాంటిది ఒకే ఒక సినిమా కోసం ఏకంగా 27 మంది రైటర్స్ […]
ఆ హీరోయిన్ తప్పా నీకు ఎవ్వరు దొరకలేదా ప్రభాస్… ఫ్యాన్ ఫైర్..?
టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుప ఫ్లాపుల తర్వాత వరస విజయాలను అందుకుంటు దూసుకుపోతున్నాడు. ప్రభాస్ చివరిగా వచ్చిన చివర రేండు సినిమాలు సలార్, కల్కి 2898 ఏడి లతో రికార్డ్‌లు సృష్టించిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా రిలీజ్ అయిన కల్కి రికార్డులతో పాటు కలెక్షన్ల వర్షం కూడా కురిపిస్తుంది. ఈ సినిమా హిట్ కావడంతో డైరెక్టర్ నాగ్ ఆశ్విన్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. ప్రజెంట్ పాన్ ఇండియా లెవెల్లో ఎటు చూసినా ఆశ్విన్ పేరు […]
సొంత మరదళ్ళనే పెళ్లి చేసుకున్న టాలీవుడ్ స్టార్ హీరోలు వీళ్లే..!
సాధారణంగా ఇండస్ట్రీకి సంబంధించిన చాలామంది వ్యక్తులు ఇండస్ట్రీలో నటించే నటీమణులను, లేదా అంతకంటే ఎక్కువగా పాపులారిటీ దక్కించుకున్న సెలబ్రిటీలను వివాహం చేసుకోంటూ ఉంటారు. అయితే కొందరు సెలబ్రిటీలు మాత్రం ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా ఏదిగినా తమ సొంత మరదళ్ళనే వివాహం చేసుకొని లైఫ్ లో సెటిల్ అయ్యారు. అలా టాలీవుడ్ లో సొంత మరదళని వివాహం చేసుకొని పిల్లల్ని కన్నా హీరోలు ఎవరో ఆ లిస్ట్ ఏంటో ఒకసారి చూద్దాం. సీనియర్ ఎన్టీఆర్ : నందమూరి నటసార్వభౌమ […]