శాతకర్ణి రిలీజ్ డేట్ అదేనా!!!

జాతీయ అవార్డు గ్రహీత క్రిష్ దర్శకత్వంలో శక చక్రవర్తియైన విక్రమాదిత్యుని ఓడించి శాలివాహన శకానికి నాంది పలికిన గౌతమీపుత్ర శాతకర్ణి కథ ఆధారంగా బాలకృష్ణ నటిస్తున్న గౌతమి పుత్ర శాతకర్ణి సినిమా కొద్దిరోజుల క్రితం ప్రారంభమై మొదటి షెడ్యూల్‌ని మొరాకోలో భారీ స్థాయిలో యుద్ధ సన్నివేశాలు చిత్రీకరించిన దర్శకుడు క్రిష్ రెండవ షెడ్యూల్‌లో కూడా హైదరాబాద్ దగ్గర చిలుకూరు బాలాజీ దేవాలయం దగ్గర వేసిన సెట్‌లో భారీ స్థాయిలో యుద్ధ సన్నివేశాలు చిత్రీకరించారు.త్వరలో ప్రారంభం అవుతున్న మూడో […]

డైరెక్టర్ క్రిష్ ది ప్రేమ వివాహం కాదా!!

విలక్షణ సినిమాల డైరెక్టర్‌ క్రిష్‌కి పెళ్లి కుదిరింది. అల్లరి నరేష్‌, శర్వానంద్‌లతో క్రిష్‌ రూపొందించిన ‘గమ్యం’ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ‘వేదం’, ‘కృష్ణం వందే జగద్గురుం’, ‘కంచె’ ఇలా అన్నీ విభిన్నమైన చిత్రాలే తీశారాయన. తెలుగు సినీ రంగంలో క్రిష్‌ అంటే క్రియేటివ్‌ డైరెక్టర్‌ అన్న గుర్తింపు లభించింది. ఈ దర్శకుడు త్వరలో పెళ్ళి పీటలెక్కనున్నాడు. హైద్రాబాద్‌కి చెందిన డాక్టర్‌ శృతితో క్రిష్‌ పెళ్లిని పెద్దలు నిర్ణయించారు. ఆగష్టులో పెళ్లికి పెద్దలు ముహూర్తం పెట్టారనీ సమాచారమ్‌. […]