టాలీవుడ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 9 ఫైనల్‌కు చేరుకుంది. కొద్ది క్షణాలలో ఎండ్ కార్డ్ పడనున్న సంగతి తెలిసిందే. ఈరోజు రాత్రి బిగ్ బాస్ 9 గ్రాండ్ ఫినాలే జరుగుతుంది. ఈ క్రమంలోనే.. బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ కప్ ఎవరు కొడతారని ఉత్కంఠ.. అందరిలోను మొదలైంది. ఎవరు ట్రోఫి అందుకుంటారో చూడాలి. డిసెంబర్ 20న బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలే షూట్‌ను ప్రారంభించేసారని.. నిన్న రాత్రికే ఇమ్మానుయేల్, సంజనా గల్రాని, డిమాన్ […]
Tag: Immanuel
బిగ్ బాస్ 9: గ్రాండ్ ఫినాలే షూట్ షురూ టైటిల్ విన్నర్ ఎవరంటే..?
తెలుగు బిగ్ బాస్ 9 నేటితో ముగిసిపోతుంది. ఈ క్రమంలోనే దాదాపు రెండు, మూడు వారాల నుంచి ఉత్కంఠ రేపుతున్న అంశం టైటిల్ రేస్‌లో విన్నర్ ఎవరు.. మరి కొద్ది సేపట్లో ఈ ప్రశ్నకు సమాధానం దొరికిపోతుంది. రికార్డ్ లెవెల్ లో ప్రస్తుతం బిగ్ బాస్ కు టిఆర్పి రేటింగ్ కొనసాగుతుంది. ఇప్పటికే గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ కూడా మొదలైపోయి దాదాపు ఎలిమినేషన్స్ కూడా కంప్లీట్ అయిపోయాయని సమాచారం. కేవలం టాప్ 2 మాత్రమే హౌస్ లో […]
మళ్లీ ఆ కమెడియన్లకు అన్యాయం చేసిన మల్లెమాల సంస్థ..!!
తెలుగు బుల్లితెరపై ప్రసారమయ్యేటువంటి జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతోమంది కమెడియన్స్ బాగా గుర్తింపు తెచ్చుకున్నారు. అలా గుర్తింపు తెచ్చుకున్న వారిలో నూకరాజు , ఇమ్మన్యూయల్ కూడా ఒకరు. కొంతకాలం చేసిన తర్వాత ఇండస్ట్రీలో ఆఫర్లు నూకరాజుకు బాగానే వచ్చాయి. ఇక మరికొన్ని చానల్స్ లో ఆఫర్లు రావడం వల్ల కొంతమంది అటువైపుగా వెళ్లారు. కానీ నూకరాజు ఇమ్మన్యూయల్ మాత్రం జబర్దస్త్ లోని స్థిరపడ్డారు. కానీ వారికి మాత్రం మల్లెమాల అన్యాయం చేస్తున్నారనే విమర్శలు ఎదురవుతున్నాయి. ప్రస్తుతం వీరిద్దరూ […]
వామ్మో: జబర్దస్త్ ఇమ్యాన్యుయేల్ కొత్త కారు.. ఎన్ని లక్షలంటే..!!
జబర్దస్త్ బుల్లితెరపై అతి తక్కువ కాలంలో కమెడియన్లుగా గుర్తింపు పొందిన వారు చాలామందే ఉన్నారు. జబర్దస్త్ నుంచి ఎంతోమంది కూడా పలు సినిమాలలో నటిస్తూ గుర్తింపు పొందారు.ఇక మరి కొంతమంది హీరోలుగా కూడా నటిస్తూ ఉన్నారు. జబర్దస్త్ లో ప్రస్తుతం కమెడియన్ గా కొనసాగుతున్న వారీలో ఇమ్యాన్యుయేల్ కూడా ఒకరు. ముఖ్యంగా వర్ష తో చేసే కామెడీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ ఉంటుందని చెప్పవచ్చు. ఈ మధ్యకాలంలో జబర్దస్త్ షోలో ఇమ్యాన్యుయేల్ రెమ్యూనరేషన్ పెరిగినట్లుగా కూడా వార్తలు […]




