హద్దులు గీత దాటేస్తున్న కృతి శెట్టి..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో యంగ్ హీరోయిన్ గా పేరుపొందింది కృతి శెట్టి.. మొదట్లో వరుస విజయాలతో దూసుకుపోయిన ఈ ముద్దుగుమ్మ ఈ మధ్యకాలంలో సరైన సక్సెస్ లేక సతమతమవుతోంది.ఏ ఇండస్ట్రీలో నైనా సుదీర్ కాలం సక్సెస్ ఫుల్ గా కెరియర్ను సాగించాలి అంటే అది సామాన్యమైన విషయం కాదు.. ముఖ్యంగా హీరోయిన్గా రాణించాలి అంటే చాలా కష్టమని చెప్పవచ్చు. ఉప్పెన సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి ఆ తర్వాత వరుసగా హ్యాట్రిక్ […]

IPL: రిటైర్మెంట్ పై ఎమోషనల్ కామెంట్లు చేసిన ధోని..!!

ఎలాంటి సందర్భాలలో అయినా సరే ఏ విధంగా అయినా మారేటువంటి ఆటగాళ్లలో మహేంద్రసింగ్ ధోని మించిన వారు ఎవరూ లేరని చెప్పవచ్చు దాదాపుగా 28 సంవత్సరాల తర్వాత టీమిండియా కు వరల్డ్ కప్ అందించిన కేవలం చిరునవ్వు నవ్వుతూ ఉండేవారు.. 2004లో మొదటిసారి తన అంతర్జాతీయ కెరీర్ని ప్రారంభించిన ధోని 20 సంవత్సరాలుగా ఎప్పుడూ కూడా తనలోని ఎమోషనల్ బయట పెట్టలేదు. తనలో ఉండే కోపాన్ని పలు సందర్భాలలో మాత్రమే చూపిస్తారు. కానీ కళ్ళలో నీళ్లు తిరిగిన […]

అల్లు అర్జున్ ఫ‌స్ట్ గ‌ర్ల్‌ఫ్రెండ్ పేరేంటో తెలుసా.. స్నేహా మాత్రం కాదండోయ్‌!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్ర‌స్తుతం సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో `పుష్ప 2` సినిమా చేస్తున్న‌ సంగ‌తి తెలిసిందే. ఫ‌స్ట్ పార్ట్ `పుష్ప ది రైజ్‌` సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదు చేయ‌డంతో.. రెండు భాగం `పుష్ప ది రూల్‌`ను అంత‌కు మించి అనేలా తెర‌కెక్కిస్తున్నారు. ఈ సంగ‌తి ప‌క్క‌న పెడితే.. ప్రముఖ ఓటీటీ ఆహాలో ప్రసారమవుతున్న తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2 ఫైనల్స్ కు చేరుకుంది. ఫైన‌ల్ ఎపిసోడ్ కు గెస్ట్ గా అల్లు అర్జున్ వ‌చ్చాడు. […]

బర్తడే రోజున కొత్త సినిమా ప్రకటించిన అల్లు శిరీష్.. సక్సెస్ అయ్యేనా..?

అల్లు కుటుంబం నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చిన హీరోలలో అల్లు అర్జున్ తో పాటు అల్లు శిరీష్ కూడా ఒకరు. అల్లు అర్జున్ స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకోగా అల్లు శిరీష్ మాత్రం ఇంకా సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. తన అన్న బాటలోనే హీరోగా ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులను అలరిస్తున్నారు అల్లు శిరీష్.. మొదట గౌరవం అనే సినిమా ద్వారా హీరోగా పరిచయమైన ఈ నటుడు ఆ తర్వాత ఎన్ని సినిమాలు చేసిన ప్రేక్షకులను ఆకట్టుకోలేక […]

బాల‌య్య వ‌ల్లే రామ్ చ‌ర‌ణ్ స్టార్ హీరో అయ్యాడ‌ని మీకు తెలుసా?

నట‌సింహం నందమూరి బాలకృష్ణ వ‌ల్లే మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ స్టార్ హీరో అయ్యాడా అంటే అవున‌నే చెప్పాలి. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. బాల‌య్య ఇప్పటివరకు ఎన్నో సినిమాల్లో నటించారు.. నటిస్తూనే ఉన్నారు. అలాగే బాలకృష్ణ తన సినీ కెరీర్ లో ఎన్నో సినిమాల‌ను రిజెక్ట్ చేశారు. ఈ జాబితాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ను స్టార్ హీరోగా నిల‌బెట్టిన ఇండ‌స్ట్రీ హిట్ మూవీ కూడా ఉంది.   అదే ద‌ర్శ‌క‌ధీరుడు రాజమౌళి […]

పటాసుల పేలుతున్న దిశాపటాని అందాలు..!!

సోషల్ మీడియా ఎక్కువగా ఉపయోగించుకుంటూ మంచి పాపులారిటీ సంపాదించుకున్న హీరోయిన్లలో బాలీవుడ్ హీరోయిన్ దిశా పటానీ కూడా ఒకరు.. మోడల్గా మొదట తన కెరియర్ను ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ నేషనల్ వైడుగా ప్రాపర్టీ సంపాదించింది.ఆ తర్వాత సినిమాలలో ఎంట్రీ ఇచ్చి మరింత హైలెట్గా నిలిచింది. ఇదే సమయంలో బాలీవుడ్ లో స్టార్ గా మారి సత్తా చాటుతోంది. ప్రస్తుతం హీరోయిన్గా తన సినీ చర్యలని కొనసాగిస్తున్న దిశపటానీ బాలీవుడ్ లో మాత్రం స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు […]

లావణ్య త్రిపాఠి కి అలాంటి పిచ్చి ఉందా..?

టాలీవుడ్ లో హీరోయిన్ లావణ్య త్రిపాఠి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందం అభినయం ఉన్నప్పటికీ స్టార్ హీరోయిన్గా ఎదగలేక పోయింది. తాజాగా లావణ్య త్రిపాఠి డబ్బు పిచ్చి ఉంది అనే వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.. ఎటువంటి వారైనా సరే డబ్బు ఉంటే దగ్గరికి తీసుకుంటుందని డబ్బు లేకుంటే వాళ్ళని దూరం పెట్టేస్తుంటుందని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. మరి అభిమానులు మాత్రం లావణ్య త్రిపాఠి ని కేవలం కొంతమంది కావాలని టార్గెట్ చేస్తూ ఇలాంటి బ్యాడ్ వార్తలని […]

పుష్ప -2 పై క్రేజీ న్యూస్.. రిలీజ్ డేట్ లో మార్పు..?

పుష్ప చిత్రంతో పాన్ ఇండియా హీరోగా పేరుపొందిన అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప-2 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు.ఈ సినిమాలో హీరోయిన్గా రష్మిక నటిస్తోంది సుకుమార్ ఈ సినిమాని దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. పుష్ప-2 షూటింగ్ కూడా చాలా వేగంగా జరుపుకుంటోంది .అల్లు అర్జున్ కు సంబంధించిన పోస్టర్లు విడుదల చేయక మంచి రెస్పాన్స్ లభించింది దీంతో ఈ సినిమా పైన భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ […]

టాలీవుడ్ లో ఆ ఘనత అందుకున్న ఒకే ఒక్కడు మహేష్ బాబు..!!

సూపర్ స్టార్ కృష్ణ కుమారుడిగా మహేష్ బాబు ఇండస్ట్రీ లోకి ఎంట్రి ఇచ్చి ఇప్పటికి ఎన్నో సంవత్సరాలవుతున్న తన కెరియర్ లో ఇప్పటివరకు ఒక రీమిక్స్ సినిమాను కూడా తెరకెక్కించలేదు . ముఖ్యంగా తను నటించే ప్రతి సినిమాలో కూడా ఒక విభిన్నమైన పాత్రలో నటిస్తూ అభిమానులను ప్రేక్షకులను బాగా అలరిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఎన్నో విజయాలను కూడా సొంతం చేసుకొని పలు రికార్డులను సైతం సృష్టించారు మహేష్ బాబు. ఈ మధ్యకాలంలో వరుసగా విజయాలను […]