థ్యాంక్యూ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

అక్కినేని నాగచైతన్య నటించిన తాజా చిత్రం ‘థ్యాంక్యూ’ ఫీల్ గుడ్ మూవీగా తెరకెక్కిస్తున్నట్లుగా చిత్ర యూనిట్ ముందు నుండీ చెబుతూ వచ్చింది. దీంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా.. ఈ సినిమాతో చైతూ ఎలాంటి సక్సెస్ అందుకుంటాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ‘మనం’ ఫేం డైరెక్టర్ విక్రమ్ కుమార్ తెరకెక్కించిన ఈ మూవీ నేడు ప్రేక్షకుల ముందుకు రానుండటంతో, ఈ సినిమా ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుందో ఈ రివ్యూలో చూద్దాం. కథ: అభిరామ్(నాగచైతన్య) ఓ సక్సెస్ […]

నాగచైతన్య థాంక్యూ మూవీ రివ్యూ: హిట్టా..ఫట్టా..?

అక్కినేని ఫ్యామిలీ లక్కి డైరెక్టర్ విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో నాగార్జున పెద్ద కొడుకు నాగ చైతన్య హీరో గా నటించిన మూవీనే ఈ ” థాంక్యూ”. గత కొద్ది గంటల క్రితమే ధియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమా అభిమానుల దగ్గర నుండి పాజిటీవ్ కామెంట్స్ దక్కించుకుంది. లవ్ స్టోరీ, బంగార్రాజు సినిమాల సక్సెస్ తరువాత నాగచైతన్య చేసిన సినిమా కావడంతో .. థాంక్యూ సినిమా పై భారీ అంచనాలు పెట్టుకుని ఉన్నారు అభిమానులు. […]

బాలయ్య దెబ్బకు థియేటర్లు ‘బ్రేక్’ అవ్వాల్సిందే!

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రాన్ని యంగ్ అండ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ చివరిదశకు చేరుకున్న ఈ సినిమాపై కరోనా ప్రభావం పడింది. ఇటీవల బాలయ్య కరోనా బారిన పడటం, ఆ తరువాత చిత్ర సభ్యుల్లో మరికొందరు కరోనా బారిన పడటంతో ఈ సినిమా షూటింగ్‌కు బ్రేక్ పడింది. ఇదిలా ఉండగా, ఈ సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో ఎలాంటి వార్త వచ్చినా నందమూరి అభిమానులు ఖచ్చితంగా […]

ఆ స్టార్ హీరోయిన్ తమ్ముడితో ఇలియానా ప్రేమాయణం..!!

ఇలియానా.. నడుము ఒంపు సొంపులతో కుర్రాళ్ళ మతులు పోగొట్టే ఈ ముద్దుగుమ్మ అందచందాలతో ఎంతోమంది కుర్ర కారును ఉర్రూతలూగించింది. ఇక తన నటనతో, చలాకీతనంతో మంచి ఇమేజ్ ను సొంతం చేసుకున్న ఇలియానా ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరమైంది. ఇక ఉన్నట్టుండి బరువు పెరిగి మళ్ళీ అందరిని ఆశ్చర్యానికి గురి చేసిన ఈమె ఆ తర్వాత శ్రమించి మరీ తన ఫిజిక్ ను తిరిగి తెచ్చుకుంది. ఇకపోతే గత కొన్ని సంవత్సరాలుగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ తన […]

ఎన్టీఆర్ వల్లే ఆ నటుడి జీవితం నాశనమైందా..?

ఎవరైనా సరే తమ జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకోవాలి అంటే తమ జీవితాన్ని ఇంకొకరి చేతుల్లో పెట్టకూడదు అని ఇప్పటికే ఎంతో మంది నిరూపించారు కూడా.. కానీ ఒక్కొక్కసారి మనం తీసుకునే నిర్ణయం వల్ల మనకు తెలియకుండానే వేరే వాళ్ల జీవితాలపై తీవ్రమైన ప్రభావం చూపిస్తుందని చెప్పవచ్చు. అయితే సరిగ్గా ఇలాంటి సంఘటన ఒకటి సీనియర్ ఎన్టీఆర్ విషయంలో కూడా జరిగింది. కానీ ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల ప్రముఖ నటుడు జే.వీ.సోమయాజుల జీవితం నాశనమయింది. […]

మిమ్మల్ని ఓ అమ్మాయి నిజంగా ప్రేమిస్తే.. ఈ 5 పనులు ఖచ్చితంగా చేస్తుంది..!!

ప్రేమ..రెండు అంటే రెండు అక్షరాల పదమే. కానీ, ఇది చూపించే స్వర్గం..మిగిల్చే బాధ ఎన్ని జన్మలైన మరువలేనిది అంటుంటారు..ప్రేమికులు. ఈ రోజుల్లో ప్రేమ అనేది చాలా కామన్. స్కూల్ డేస్ లోనే లవ్ అంటూ చదువును గాలికి వదిలేస్తున్నారు పిల్లలు. ఇక కాలేజ్ డేస్ కి వచ్చే సరికి..అన్ని అయిపోతున్నాయి. దీనిని ప్రేమ అంటారా అంటే కాదు అనే చెప్పాలి . ప్రేమ అనేది ఓ స్వచ్చమైన ఫీలింగ్..అది చెప్పితే అర్ధం కాదు..అనుభవిస్తేనే అర్ధమౌతుంది. ఈరోజుల్లో ఒక్కో […]