పటాసుల పేలుతున్న దిశాపటాని అందాలు..!!

సోషల్ మీడియా ఎక్కువగా ఉపయోగించుకుంటూ మంచి పాపులారిటీ సంపాదించుకున్న హీరోయిన్లలో బాలీవుడ్ హీరోయిన్ దిశా పటానీ కూడా ఒకరు.. మోడల్గా మొదట తన కెరియర్ను ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ నేషనల్ వైడుగా ప్రాపర్టీ సంపాదించింది.ఆ తర్వాత సినిమాలలో ఎంట్రీ ఇచ్చి మరింత హైలెట్గా నిలిచింది. ఇదే సమయంలో బాలీవుడ్ లో స్టార్ గా మారి సత్తా చాటుతోంది. ప్రస్తుతం హీరోయిన్గా తన సినీ చర్యలని కొనసాగిస్తున్న దిశపటానీ బాలీవుడ్ లో మాత్రం స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతోంది.

News18.com on Twitter: "Disha Patani makes jaws drop with her hot and sultry photos in a black corset top and high-slit skirt #fashion # DishaPatani https://t.co/lAWZJnoSET" / Twitter
టాలీవుడ్లో కేవలం లోఫర్ సినిమాలో మాత్రమే నటించింది.. ఇక బోల్డు బ్యూటీగా పేరుపొందిన ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో తరచు తన అందాల ఆరబోతతో హాట్ షో చేస్తూ ఉంటుంది. కనీసం రోజుకు ఒకసారైనా తన అందాలను ఆరబోస్తూ ఉంటుంది .ఈ ముద్దుగుమ్మ తాజాగా దిశ పటానీ మరికొన్ని ఫోటోలను సైతం షేర్ చేసింది సోషల్ మీడియాలో హడావిడిగా చేస్తూ కొనసాగుతున్న ఈ ముద్దుగుమ్మ ఇన్స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫోటోలను షేర్ చేయడం జరిగింది.

Image
బ్లాక్ కలర్ స్లీవ్ లెస్ దుస్తులు ధరించి విపరీతంగా క్లీవెజ్ షో చేస్తోంది. దిశా పటాని యధా అందాలు ఉబికిపడేలా కనిపిస్తూ బాటంలో ఓపెన్ గా ఉండడంతో ఆమె తైస్ కూడా అందరిని రెచ్చగొట్టేలా కనిపిస్తున్నాయి. దిశా పటాని గ్లామర్ షో ని ఫ్రీగా చూపిస్తోంది అంటూ పలువురు నెటిజన్లు సైతం కామెంట్లు చేస్తున్నారు. మరి కొంతమంది ఈ అమ్మడు అందం బ్లాస్టింగ్ గా పేరుతో ఉంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. హాట్ లేడీ బోల్డ్ బ్యూటీగా పేరు పొందిన ఈ ముద్దుగుమ్మ ఫోటోలు తెగ వైరల్ గా మారుతున్నాయి.