మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇటీవల తన స్నేహితుడు విక్రమ్ రెడ్డితో కలిసి `వి మెగా పిక్చర్స్` పేరుతో కొత్త నిర్మాణ సంస్థను స్థాపించిన సంగతి తెలిసిందే. ఈ బ్యానర్ లో తొలి సినిమాను అనౌన్స్ చేశారు. అదే `ది ఇండియా హైస్`. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కబోతున్న ఈ సినిమా నిర్మాణంలో అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంస్థ కూడా భాగం కాబోతోంది. అలాగే ఇందులో నిఖిల్ సిద్దార్థ హీరోగా ఎంపిక అయ్యాడు. వీర్ సావర్కర్ […]
Tag: hilight
మరో చిన్నారి ప్రాణం నిలబెట్టిన మహేష్ బాబు.. నిజంగా నువ్వు దేవుడు సామి!
సూపర్ స్టార్ మహేష్ బాబు గొప్ప నటుడే కాదు గొప్ప మనసు ఉన్న వ్యక్తి కూడా. ఓవైపు హీరోగా, నిర్మాతగా, వ్యాపారవేత్తగా సత్తా చాటుతూనే.. మరోవైపు అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూన్నాడు. ముఖ్యంగా హృద్రోగాలతో బాధపడే చిన్నారులకు మహేశ్ బాబు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచితంగా ఆపరేషన్లు చేయిస్తున్నాడు. ఇప్పటికే వెయ్యికి పైగా చిన్నారులకు ఆపరేషన్ చేయించి వారి గుండె చప్పుడుగా మారాడు. తాజాగా మరో చిన్నారి ప్రాణం నిలబెట్టాడు. తన ఫౌండేషన్ ఆధ్వర్యలో రెండేళ్ల బాలుడికి ఉచితంగా […]
`జయం` మూవీకి గోపీచంద్ అందుకున్న రెమ్యునరేషన్ ఎంతో తెలుసా.. అస్సలు నమ్మలేరు!
యంగ్ స్టార్ నితిన్, సదా జంటగా నటించిన లవ్ ఎంటర్టైనర్ `జయం` సినిమాను ప్రేక్షకులు అంత త్వరగా మరచిపోలేరు. డైరెక్టర్ తేజ ఈ సినిమాకు దర్శకత్వ బాధ్యతలనే కాదు నిర్మాణ బాధ్యతలను కూడా తీసుకున్నాడు. 2003లో విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అప్పట్లో ఈ సినిమా రూ. 18 కోట్ల రేంజ్ లో వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. అలాగే ఈ సినిమాలో టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్ విలన్ గా […]
ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని క్షమాపణలు కోరిన శాక్రిఫైజింగ్ స్టార్..!!
టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఎన్టీఆర్ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా భారీ రేంజ్ లో ఉంది.ముఖ్యంగా ఎన్టీఆర్ కుటుంబాన్ని ఎవరైనా కామెంట్స్ చేస్తే మాత్రం ఖచ్చితంగా అభిమానులు రియాక్ట్ అవుతూ ఉంటారు.. గత కొద్దిరోజులుగా వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేస్తూ పాపులర్ కావడానికి పలు ప్రయత్నాలు చేస్తున్నారు శాక్రిఫైజింగ్ స్టార్ సునిషిత్.. ముఖ్యంగా టాప్ హీరోల పైన హీరోయిన్ల పైన పలు వాక్యాలు చేస్తూ నిరంతరం వార్తలలో నిలుస్తూ ఉంటారు. ఇటీవల రామ్ […]
సమంతకు బిగ్ షాకిచ్చిన శ్రీలీల.. ఈ ట్విస్ట్ అస్సలు ఊహించలేదుగా!?
సౌత్ స్టార్ బ్యూటీ సమంత త్వరలోనే హాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతుందంటూ గత కొద్ది రోజుల నుంచి వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఇంగ్లీష్ మూవీకి సమంత కమిట్ అయిందని.. `చెన్నై స్టోరీ` అనే టైటిల్ తో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుందని ప్రచారం జరుగుతోంది. ఇందులో హాలీవుడ్ నటుడు వివేక్ కల్రా హీరో కాగా.. ఫిలిప్ జాన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇదొక రొమాంటిక్ లవ్ స్టోరీ అట. ఇంగ్లాండ్ దేశానికి చెందిన అబ్బాయిగా వివేక్ కల్రా, […]
నైట్ బిగికిని లో హద్దులు దాటేసిన శ్రద్ధా దాస్..!!
టాలీవుడ్లో హీరోయిన్గా ఎదగాలని ఎంట్రీ ఇచ్చిన వారు చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో శ్రద్ధాదాస్ కూడా ఒకరు.. సోషల్ మీడియాలో తరచు యాక్టివ్ గా ఉంటూ తన అందాలను సైతం ప్రదర్శిస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ ఎప్పుడు ఎలాంటి ఫోటోలు షేర్ చేస్తుందో చెప్పడం కష్టమని చెప్పవచ్చు.. ముఖ్యంగా ఈమె షేర్ చేసే ఫోటోలన్నీ సైతం కుర్రకారులను ఆకట్టుకునే విధంగా కనిపిస్తాయి.ఎప్పటికప్పుడు తన అందచందాలతో సరికొత్తగా అట్రాక్షన్ చేస్తూ ఉంటుంది శ్రద్ధ దాస్.. తాజాగా ఈ అమ్మడు […]
ఆ హీరోయిన్ తో తనికెళ్ల భరణి ప్రేమాయణం నడిపాడా..!!
టాలీవుడ్ లో నటుడు తనికెళ్ల భరణి గురించి చెప్పాల్సిన పనిలేదు..ఈయన చేయలేని పాత్ర అంటూ ఏదీ లేదు. ఒకవైపు రచయితగా మరోవైపు నటుడిగా ఒక గొప్ప దర్శకుడుగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈయన అతి తక్కువ సమయంలో మంచి పాపులారిటీ సంపాదించారు. రాజేంద్రప్రసాద్ సినిమా లేడీస్ టైలర్ చిత్రంలో పోలీస్ పాత్ర ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. ఈ చిత్రానికి రచయిత కూడా ఆయనేనట.. యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ లేకపోయినా డైరెక్టర్ వంశీ నీ బ్రతిమలాడి […]
మత్తెక్కించే చూపులతో కవ్విస్తున్న.. హనీ రోజ్.. వీడియో వైరల్..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో గతంలో హీరోయిన్గా నటించిన హనీ రోజ్ పెద్దగా ఎవరికి తెలియదు.. కానీ బాలయ్య నటించిన వీర సింహారెడ్డి చిత్రంలో ఈ ఆమ్మడు రీ ఎంట్రీ ఇచ్చి మంచి విజయనీ అందుకుంది. ఈ ఒక్క సినిమాతోనే మంచి పాపులారిటీ సంపాదించుకుంది హనీ రోజ్. కేరళ ప్రాంతానికి చెందిన ఈ ముద్దుగుమ్మ మలయాళంలో ఎక్కువగా పలు చిత్రాలలో నటించింది. ఇప్పుడు సౌత్లో అన్ని భాషలపైన గురిపెట్టినట్టు తెలుస్తోంది. సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్ గా ఉంటూ […]
పబ్లిక్ గా ఆ హీరో ని అవమానించిన మీనా తల్లి.. కారణం ఏమిటంటే..?
ప్రముఖ నటి మీనా ఒకప్పటి హీరోయిన్గా ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. అందం, అభినయంతో ఎంతోమంది కుర్రకారుల మనసు దోచుకున్న మీనా ఎన్నో చిత్రాలలో నటించి విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. ఇప్పటికీ కూడా అడపా దడపా చిత్రాలలో నటిస్తూ కనిపిస్తోంది. గత కొద్ది రోజుల క్రితం మీనా భర్త విద్యాసాగర్ మరణించిన సంగతి తెలిసిందే ..ఈ విషాదం నుంచి ఈమె ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. తన భర్త చనిపోవడంతో కుటుంబ సభ్యులు రెండో వివాహం చేసుకోవాలంటు ఒత్తిడి చేస్తున్నట్లు […]









