టాలీవుడ్లో హీరోయిన్గా ఎదగాలని ఎంట్రీ ఇచ్చిన వారు చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో శ్రద్ధాదాస్ కూడా ఒకరు.. సోషల్ మీడియాలో తరచు యాక్టివ్ గా ఉంటూ తన అందాలను సైతం ప్రదర్శిస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ ఎప్పుడు ఎలాంటి ఫోటోలు షేర్ చేస్తుందో చెప్పడం కష్టమని చెప్పవచ్చు.. ముఖ్యంగా ఈమె షేర్ చేసే ఫోటోలన్నీ సైతం కుర్రకారులను ఆకట్టుకునే విధంగా కనిపిస్తాయి.ఎప్పటికప్పుడు తన అందచందాలతో సరికొత్తగా అట్రాక్షన్ చేస్తూ ఉంటుంది శ్రద్ధ దాస్.. తాజాగా ఈ అమ్మడు బికినీలో దర్శనమిచ్చింది అది కూడా రాత్రివేళ బికినీ వేసుకొని తాను స్విమ్మింగ్ పూల్ లో జలకాలాడుతున్నటువంటి ఫోటోలను షేర్ చేయడం జరిగింది.
నలుపు రంగు బికినీలో ఉన్న శ్రద్ధదాస్ ఆమె అందం మాత్రం చందమామల మెరిసిపోతోంది. ఒక ఫోటోలో అయితే స్విమ్మింగ్ పూల్ పైన నడుస్తూ కనిపిస్తోంది .ఈ ఫోటో చూస్తుంటే సాగర కన్యల కనిపిస్తోంది అంటూ పలువురు అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. శ్రద్ధదాస్ అందాలు చాలా శ్రద్ధగా చూసేలా కనిపిస్తున్నాయి తన థైస్ అందాలతో పాటు సొగసులన్నీ కూడా కుర్రకారులను కవ్వించే విధంగానే కనిపిస్తున్నాయి. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి.
హీరోయిన్ కావాలని ఉద్దేశంతో శ్రద్ధదాస్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈమె ఆశ మాత్రం నెరవేరలేదని చెప్పవచ్చు.చాలా సినిమాలలో నటించిన ఎక్కువగా ప్రాధాన్యత ఉండే పాత్రలో నటించలేదు.
ముఖ్యంగా సెకండ్ హీరోయిన్ వంటి పాత్రలు చేయడంతో ఈమెకు మెయిన్ హీరోయిన్ గా అవకాశాలు రాలేకపోయాయి. కానీ ఈమె అందానికి మాత్రం ఎంతోమంది కుర్రకారులు మంత్రముగ్ధులయ్యారని చెప్పవచ్చు. ఏక్ మినీ కథ చిత్రంలో ఈమె హాట్ డోస్ తో మరింత ఉక్కిరిబిక్కిరి చేసింది. ప్రస్తుతం బుల్లితెర పైన వెండితెర పైన తెగ సందడి చేస్తూ ఉంటోంది శ్రద్ధాదాస్
View this post on Instagram