Tag Archives: shraddha das

శారీలో శ్రద్ధా దాస్ హాట్ షో..ఇంటర్నెట్ ని ఊపేస్తున్న లేటెస్ట్ పిక్స్‌!

శ్రద్ధా దాస్.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `సిద్దు ఫ్రం శ్రీకాకుళం` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ఈ అందాల భామ‌.. ఆ త‌ర్వాత ఎన్నో చిత్రాల్లో చేసింది. హిందీ, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లోనూ న‌టించింది. కానీ, ఎక్క‌డా స్టార్ హీరోయిన్‌గా ఎద‌గ‌లేక‌పోయింది. ఎంత అందం ఉన్నా.. ఈ భామ‌కు అదృష్టం మాత్రం క‌లిసి రాలేదు. ఈ క్ర‌మంలోనే అవ‌కాశాలు కూడా త‌గ్గిపోయాయి. ప్ర‌స్తుతం అడ‌పా త‌డ‌పా సినిమాలు చేస్తున్న శ్ర‌ద్ధా సోష‌ల్ మీడియాలో

Read more

అవ‌కాశాలు లేక పేకాట‌కు బానిసైన ప్ర‌ముఖ హీరోయిన్..చివ‌ర‌కు..?

సినీ ఇండ‌స్ట్రీలో వ‌రుస అవ‌కాశాల‌తో బిజీ బిజీగా గ‌డిపి.. ఒక్క‌సారిగా ఫేడ‌వుట్ అయిపోతే వ‌చ్చే బాధ అంతా ఇంతా కాదు. ఈ బాధను త‌ట్టుకోలేక, ముందుకూ సాగ‌లేక జీవితాన్ని నాశనం చేసుకుంటారు. ఈ క్ర‌మంలోనే చెడు అల‌వాట్ల‌కు బానిస‌లు మారుతుంటారు. ఇక ఓ హీరోయిన్ కూడా అవ‌కాశాలు లేక పేకాట‌కు బానిసైపోయింది. ఇంత‌కీ ఆ హీరోయిన్ ఎవ‌రో కాదు శ్రద్దాదాస్. `సిద్దు ఫ్రం శ్రీకాకుళం` సినిమాతో తెలుగ ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన శ్రద్దాదాస్.. త‌న‌దైన అందం, న‌ట‌న‌తో

Read more