లో అందాలు చూపిస్తూ కుర్రాలను టెంప్ట్ చేస్తున్న శ్రద్ధదాస్..!!

హీరోయిన్ శ్రద్ధ దాస్ ఈమె అందరికీ తెలుగు ప్రేక్షకులు సుపరిచితులే ..ఈమె హీరోయిన్ కి ఉన్న ఫాలోయింగ్ ఉంది. కానీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పరిమితమయ్యింది. శ్రద్ధ దాస్ తన అందాన్ని ఉపయోగించుకొని అవకాశాలు రాబట్టాలని చూస్తూ ఉంటుంది.. మామూలుగానే తను చాలా అందగత్తె అలాంటిది చీర కట్టుకుంటే ఇక ఆమెను చూసే దానికి రెండు కళ్ళు చాలడం లేదు.. తాజాగా శ్రద్ధా దాస్ చీర కట్టుకొని కుర్రాళ్ళ గుండెలను కొల్లగొట్టింది.

Shraddha Das : r/IndianActressHub

ఇండస్ట్రీలోకి హీరోయిన్ అవ్వాలని అడుగుపెట్టి సెకండ్ హీరోయిన్ గా మిగిలిపోయింది శ్రద్ధా దాస్. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఎప్పటికప్పుడు తన ఫోటోలను షేర్ చేస్తూ యాక్టివ్ గా కనిపిస్తూ ఉంటుంది. అలాంటిది ఇప్పుడు తను చీర కట్టుకొని సోషల్ మీడియాలో మెరిసిపోయే ఫోటోలను షేర్ చేసింది.ఆ ఫోటోలలో తన క్రీమ్ కలర్ శారీ తో డిజైనర్ బ్లౌజ్ ని పెయిర్ చేసింది. ఆ చీర కట్టులో శ్రద్ధాదాస్ ను చూడటానికి రెండు కళ్ళు సరిపోలేదు..

Shraddha Das casts a spell in a captivating yellow saree

ఆ బ్లౌజ్ స్లీవ్ లెస్ కావటం తన యధా అందాలు కూడా చూపిస్తూ ఉండడం విశేషం.. ముక్కుకు ముక్కెర పెట్టుకొని , నుదుటన బొట్టు పెట్టుకొని చూడటానికి మోడ్రన్ మహాలక్ష్మి లా కనిపించింది. ఈ ఫోటోను షేర్ చేసిన కొద్ది గంటలకే కామెంట్స్ లైకులు వర్షాన్ని కురిపించారు నేటిజన్స్.. తన అంద పొగుడుతూ కామెంట్స్ ని కురిపించారు అభిమానులు..అయితే ఈ మధ్య సినిమాలలో కనిపించటం లేదు.. గతంలో ఢీ డాన్స్ షోకి జడ్జిగా కూడా వ్యవహరించారు. ఆ తరువాత ఓ వెబ్ సిరీస్ ద్వారా ఓటిటితో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Shraddha Das (@shraddhadas43)