టాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధదాస్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తన ఫోటోలతో గ్లామర్ అందాలతో రచ్చ రచ్చ చేస్తున్న ఈ ముద్దుగుమ్మ ఈ మధ్యకాలంలో పలు రకాల వెబ్ సిరీస్లలో మాత్రమే నటిస్తోంది..సినిమాలలో అవకాశాలు రాలేదు. అప్పుడప్పుడు తన గ్లామర్ తో బోల్డ్ అందాలను చూపిస్తూ కుర్రకారులకు గాలం వేస్తూ ఉంటుంది..హీరోయిన్గా మొదట సిద్దు ఫ్రం శ్రీకాకుళం సినిమా తర్వాత ఎన్నో చిత్రాలలో నటించిన సక్సెస్ కాలేక పోయింది.
ఆ తర్వాత సెకండ్ హీరోయిన్ గా కూడా పలు రొమాంటిక్ పాత్రలలో నటించిన అవి బాగానే సక్సెస్ అయ్యాయి. ఒకవైపు బుల్లితెరపై పలు షోలకు జడ్జిగా వ్యవహరిస్తూనే .. వెండితెరపై కనిపిస్తూ ఉంటుంది. శ్రద్ధా దాస్ కెరియర్ ప్రారంభం నుంచి గ్లామర్ బ్యూటీగా పేరు సంపాదించింది. తన కెరీర్లో ఆర్య-2, డార్లింగ్ ,గుంటూరు టాకీస్ వంటి చిత్రాలలో కీలకమైన పాత్రలలో నటించింది శ్రద్ధాదాస్. సోషల్ మీడియాలో తన గ్లామర్ ఫోటోలతో ఎప్పటికప్పుడు హంగామా చేస్తూనే ఉంటుంది అప్పుడప్పుడు బికినీ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.
తాజాగా శ్రద్ధాదాస్ కుర్రాల మైండ్ బ్లాక్ అయ్యేవిధంగా అందాలతో పలు రకాల ఫోటోలను షేర్ చేసింది. చీర కొంగు పక్కకు జరిపి మరీ ఊరించే అందాలతో శ్రద్ధదాస్ ఘాటుగా ఈ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. తన అందాల సొగసుతో ఉరిస్తూ ఈ ఫోటోలకు ఫోజులు ఇచ్చిన శ్రద్ధదాస్ కుర్రాళ్ళ కు ఈమె అందాలతో మెస్మరైజ్ చేస్తోందని కామెంట్లు చేస్తున్నారు.
బ్రా ని తలపించే విధంగా ఉన్న ఈ పింక్ టైట్ ఫిట్ బ్లౌజులు పొంగి మరీ తన అందాలను చూపిస్తోంది. తన నడుము అందాలతో శ్రద్ధాదాస్ సైడ్ యాంగిల్స్ లో కేక పెట్టించే విధంగా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.
Beautiful & gorgeous @shraddhadas43 in Saree 😍❤🔥#Shraddhadas pic.twitter.com/QmpIAWEuli
— Cinema Mania (@TheCinemaMania) August 23, 2023