ఒంగిమరి ఎద అందాలు చూపిస్తూ రెచ్చిపోయిన శ్రద్ధాదాస్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్స్ శ్రద్ధాదాస్ ఎన్నో చిత్రాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించింది కానీ ఆశించిన స్థాయిలో ఇమే కెరియర్ కొనసాగలేదని చెప్పవచ్చు.. తనకంటూ అవకాశాలు కొదవ ఏమీ లేకున్నప్పటికీ స్టార్ హీరోయినిగా ఎదగలేగపోతోంది. ప్రస్తుతం పారిజాత పర్వం అనే చిత్రంలో నటిస్తోంది.అలాగే పలు వెబ్ సిరీస్లలో కూడా నటిస్తోంది శ్రద్ధాదాస్. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ పలు రకాల గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ సినిమాలకు కావాల్సిన పబ్లిసిటీని చేస్తూ ఉంటుంది. శ్రద్ధా దాస్ ఓటిటి వెబ్ సిరీస్ లలో నటిస్తూ పలు ఆసక్తికరమైన పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తోంది.

వీటన్నిటికీ మించి ఎప్పుడు కూడా లొకేషన్స్ కు వెళ్తూ పలు రకాల ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది.ఈమె స్వదేశంలో అయినా సరే ఇతర దేశాలలో అయినా సరే తన గ్లామర్ మార్క్ చూపించాల్సిందే అనంతగా చూపిస్తూ ఉంటుంది.. తాజాగా ఒక అన్ నోన్ డెస్టినేషన్ నుంచి హాటెస్ట్ ఫొటోస్ షూట్ని శ్రద్ధాదాస్ షేర్ చేయగా ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాని షేక్ చేస్తోంది..

ఒక అందమైన కాటేజ్.. దాని ముందు అందమైన స్విమ్మింగ్ పూల్ అక్కడే ఫుల్ సైడ్ శ్రద్ధ దాస్ ట్రీట్ అదిరిపోయేలా కనిపిస్తోంది. లైట్ బ్రౌన్ కలర్ బికినీలో ఈ ముద్దుగుమ్మ సెల్ఫీ దిగి పోస్ట్ చేయగా తెగ వైరల్ గా మారుతోంది. ఈ ఫోటోలలో శ్రద్ధాదాస్ మరింత హాట్ గా కనిపిస్తోంది అంటూ పలువురు నెటిజెన్లు హార్ట్ సింబల్ ని షేర్ చేస్తున్నారు. మొదట సిద్దు ఫ్రం శ్రీకాకుళం సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఆ తరువాత ఎన్నో చిత్రాలలో నటించింది.

 

View this post on Instagram

 

A post shared by Shraddha Das (@shraddhadas43)