ఫ్యూజులు ఎగిరిపోయే ఫోజులతో మైండ్ బ్లాక్ చేస్తున్న శ్రద్ధాదాస్..!!

టాలీవుడ్ లో గ్లామర్ బ్యూటీగా పేరు పొందింది హీరోయిన్స్ శ్రద్దా దాస్.. ఈమె కెరియర్లో సరైన సక్సెస్ను మాత్రం అందుకోలేక పోతోంది. ఇప్పటికి పలు సినిమాలలో అవకాశాలు వస్తున్నప్పటికీ తన నటనతో మెప్పిస్తున్న తనకి మాత్రం పేరు రాలేదు. సోషల్ మీడియాలో నిరంతరం యాక్టివ్ గా ఉంటూ పలు రకాల ఫోటోలను సైతం షేర్ చేస్తూ కుర్రకారుల గుండెల్లో రైలు పరిగెత్తించేలా చేస్తూ ఉంటుంది. ఎలాంటి ఫోటోలైన సరే తన అందం కనిపించే విధంగా హైలైట్ గా చేస్తూ ఉంటుంది.

Image

తాజాగా శ్రద్ధదాస్ గోల్డ్ కలర్ చీరలో మ్యాచింగ్ స్లీవ్ లెస్ బ్లౌజ్ ధరించి తన గ్లామర్ ను వలకబోస్తూ లుక్కును మార్చి మరి అందాలను ప్రదర్శిస్తుంది. గ్లామర్ మెరుపులతో కుర్రకారులకు ఫ్యూజులు ఎగిరిపోయేలా కనిపిస్తున్నాయి. చీర కట్టులో ఈ ముద్దుగుమ్మ మరింత అందంగా కనిపిస్తోంది. శ్రద్ధ దాస్ ఎలాంటి దుస్తులలోనైనా సరే తన అందాలను ప్రదర్శిస్తూ హైలెట్గా నిలుస్తూ ఉంటుంది. తాజాగా తాను షేర్ చేసిన ఫోటోలకు సైతం పలువురు నెటిజెన్స్ ఫిదా అవుతున్నారు.

Image

శ్రద్ధదాస్ అందాల ప్రదర్శనతో కుర్రకారులకు మతులు పోగొట్టేలా చేస్తోందని కామెంట్స్ చేస్తున్నారు. లైక్స్ కామెంట్లతో తెగ వైరల్ గా చేస్తున్నారు. ఫ్రెంట్ బ్యాక్ అందాలతో కుర్రకారుల మతిపోగొడతోంది.ముఖ్యంగా చీరకట్టులో ఈ ముద్దుగుమ్మ చేసే అందాల విందు రోజురోజుకీ పెరిగిపోతోందని చెప్పవచ్చు. చీర కట్టులో టాప్ టు బాటమ్ అందాలను ప్రదర్శిస్తూ మెరుపులు మెరిపిస్తోంది. హీరోయిన్ గా శ్రద్ధాదాస్ తెలుగు ఆడియోస్ కు బాగా సుపరిచితమే మొదట సిద్దు ఫ్రం శ్రీకాకుళం సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో తన గ్లామర్ తో అలరించింది.