పింక్ డ్రెస్స్ లో పరువాల విందు చేస్తున్న శ్రద్ధాదాస్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో గ్లామర్ బ్యూటీగా పేరుపొందింది హీరోయిన్స్ శ్రద్ధాదాస్.. ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో నిరంతరం యాక్టివ్గానే ఉంటూ పలు రకాల గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్ర కారులకు నిద్రలేకుండా చేస్తూ ఉంటుంది.. శ్రద్ధా దాస్ హద్దులు మీరి మరి స్కిన్ షో చేస్తూ మతులు పోగొట్టేలా ఉంటుంది.. సినిమాలలో కూడా ఎక్కువగా సెకండ్ హీరోయిన్ పాత్రలలోని నటిస్తూ మంచి పాపులారిటీ సంపాదించింది కానీ హీరోయిన్గా మాత్రం పెద్దగా సక్సెస్ కాలేకపోయింది.

తాజాగా శ్రద్ధ దాస్ పింక్ కలర్ టైట్ అవుట్ ఫిట్ లో దుస్తులు ధరించి తన గ్లామర్ లుక్ లో అభిమానులను సైతం ఫిదా అయ్యేలా చేస్తోంది. ఈ దుస్తులను ఏకాంగ స్కిన్ షో తో రెచ్చిపోయి మరి అందాలను ప్రదర్శించింది శ్రద్ధాదాస్.. స్లీవ్ అండ్ స్క్రిప్లెక్స్ పింక్ దుస్తులలో పరువాల విందు కి ఫిదా అవుతున్నారు పలువురి నేటిజన్స్.. ఒకవైపు క్లీవేజ్ షో తో మతులు పోగొడుతూనే ఏకంగా తన తైస్ అందాలను చూపిస్తూ కుర్రకారుల కుర్ర కారుల గుండెల్లో గుబులు పుట్టించేలా చేస్తోంది.

ಪಿಂಕ್ ಡ್ರೆಸ್ ನಲ್ಲಿ ಹುಚ್ಚೆಬ್ಬಿಸುವಂತಹ ಮಾದಕ ಪೋಸ್ ಕೊಟ್ಟ ಹಾಟ್ ಬಾಂಬ್ ಶ್ರದ್ದಾದಾಸ್,  ವೈರಲ್ ಆದ ಪಿಕ್ಸ್……! - Kannada Film News

శ్రద్ధదాస్ హాట్ సిట్టింగ్ ఫోజులలో చూపు తిప్పుకొని అందంతో మతులు పోగొడుతోంది. శ్రద్ధ దాస్ వరుస ఫోటో షూట్లతో మరింత రెచ్చిపోయి ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకునే ప్రయత్నం చేస్తోంది.ఈ క్రమంలోని సోషల్ మీడియాలో ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి. శ్రద్ధ దాస్ బుల్లితెర పైన కూడా ఢీ షో తో అలరిస్తూ ఉంటోంది. ఈ ముద్దుగుమ్మ నటించిన రెండు చిత్రాలు నిరీక్షణ అర్థం సినిమాలు త్వరలోనే విడుదల కాబోతున్నాయి. ప్రస్తుతం శ్రద్ధాదాస్ హాట్ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Shraddha Das (@shraddhadas43)