మత్తెక్కించే చూపులతో కవ్విస్తున్న.. హనీ రోజ్.. వీడియో వైరల్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో గతంలో హీరోయిన్గా నటించిన హనీ రోజ్ పెద్దగా ఎవరికి తెలియదు.. కానీ బాలయ్య నటించిన వీర సింహారెడ్డి చిత్రంలో ఈ ఆమ్మడు రీ ఎంట్రీ ఇచ్చి మంచి విజయనీ అందుకుంది. ఈ ఒక్క సినిమాతోనే మంచి పాపులారిటీ సంపాదించుకుంది హనీ రోజ్. కేరళ ప్రాంతానికి చెందిన ఈ ముద్దుగుమ్మ మలయాళంలో ఎక్కువగా పలు చిత్రాలలో నటించింది. ఇప్పుడు సౌత్లో అన్ని భాషలపైన గురిపెట్టినట్టు తెలుస్తోంది. సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్ గా ఉంటూ తన హాట్ ఫోటోలను సైతం షేర్ చేస్తూ ఉంటుంది.


ముఖ్యంగా ఈ అమ్మడు అందచందాలతో కుర్రకారులను ఆకర్షిస్తూ ఉంటుంది. తన నడుము ఒంపులతో ఎద అందాలతో బ్యాక్ స్ట్రక్చర్ తో మైమరిపిస్తూ ఉంటుంది. సినిమాలలో కంటే హనీ రోజ్ పలు రకాల షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ చేస్తూ ఉంటుంది.

Imageఇక అక్కడికి కూడా కుర్రకారులు సైతం కంట్రోల్ చేయలేనంత మంది వస్తూ ఉంటారు. రోజు మిల్క్ అందంతో ఈ ముద్దుగుమ్మ రోజురోజుకి డిఫరెంట్ లుక్కుతో పలు రకాల ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది.

Image
ఇప్పుడు తాజాగా వైట్ కలర్ దుస్తులలో పాల రాతి శిల్పంలా కనిపిస్తూ వాలు కనులతో కొంటె చూపులతో కుర్రకారులను కైపులోకి దించేలా కనిపిస్తోంది ఈ ముద్దుగుమ్మ.. మత్తెక్కించే చూపులతో సొగసులకు గాలం వేస్తూ ఒక వీడియోని సైతం షేర్ చేసింది.

Image ముఖ్యంగా చేతులు పైకెత్తి తన స్ట్రక్చర్ని చూపిస్తూ మరింత ఆకట్టుకునేలా చేస్తోంది హనీ రోజ్. వీరసింహారెడ్డి సినిమా సక్సెస్ కావడం చేత మరికొన్ని అవకాశాలు వెళ్ళబడుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారుతోంది.