బ్లాక్‌ గౌన్‌లో రకుల్ బ్లాస్టింగ్ అందాలు.. టాప్ టు బాటం ఇలా చూపించేసిందేంటి?

రకుల్ ప్రీత్ సింగ్.. తక్కువ సమయంలోనే టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం బాలీవుడ్ లో సత్తా చాటేందుకు ప్రయత్నిస్తోంది.

తెలుగులో ఆఫర్లు వస్తున్న సరే వాటిని పక్కన పెట్టి మరీ బాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తుంది. కానీ రకుల్ కు ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి.

దాదాపు రెండేళ్ల నుంచి బాలీవుడ్ లో కష్టపడుతున్న రకుల్ కు సరైన హిట్టు మాత్రం పడలేదు. ఇక సినిమాల సంగతి ఏమో కానీ రకుల్ తరచూ సినిమా ఈవెంట్స్, ఫంక్ష‌న్స్‌ లో పాల్గొంటూ సందడి చేస్తోంది.

తన అందాలతో అందర్నీ అట్రాక్ట్ చేస్తుంది. రకుల్‌ గత రాత్రి `ఐఫా` వేడుకలో పాల్గొంది. ఈ వేడుక‌లో బ్లాక్ కలర్ గౌన్ లో టాప్ టు బాటమ్ చూపించేసింది.

బ్లాస్టింగ్ అందాలతో మైండ్ బ్లాక్ చేసింది. ఓవైపు ఎద‌ ఎత్తుల‌ను చూపిస్తూనే.. మరోవైపు థండర్ థైస్ తో దడద‌డలాడించేసింది. రకుల్ తాజా ఫోటోలు ప్రస్తుతం నెట్టింట తెగ వైర‌ల్ అవుతున్నాయి.