ప్రస్తుతం టాలీవుడ్ లో నరేష్-పవిత్రల వ్యవహారం ఎంతటి హార్ట్ టాపిక్ గా మారిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గత కొన్నేళ్ల నుంచి సహజీవనం చేస్తున్న ఈ జంట.. త్వరలోనే పెళ్లి కూడా చేసుకుంటామని అధికారికంగా ప్రకటించారు. అలాగే వీరిద్దరూ ప్రధాన పాత్రలో నటించిన `మళ్ళీ పెళ్లి` చిత్రం ఇటీవలె ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా నరేష్-పవిత్ర బయోపిక్ అనడంలో సందేహం లేదు. అయితే టీజర్, ట్రైలర్ తో అంచనాలు బాగానే పెంచినా.. సినిమా మాత్రం ఆ అంచనాలను […]
Tag: hilight
`మళ్లీ పెళ్లి` 3 డేస్ కలెక్షన్స్.. రూ. 16 కోట్లు పెడితే కనీసం పోస్టర్ ఖర్చులు కూడా రాలేదు!
టాలీవుడ్ లో సెన్సేషన్ కపుల్ గా గుర్తింపు సంపాదించుకున్న నరేష్, పవిత్ర లోకేష్ కలిసి `మళ్లీ పెళ్లి` అంటూ ఓ సినిమా చేసిన సంగతి తెలిసిందే. విజయ కృష్ణ మూవీస్ బ్యానర్పై నరేష్ స్వయంగా నిర్మించిన ఈ చిత్రానికి ఎమ్మెస్ రాజు దర్శకత్వం వహించారు. ఇందులో జయసుధ, శరత్ బాబు, వనితా విజయ్ కుమార్, అనన్య నాగళ్ల, రోషన్, రవి వర్మ, అన్నపూర్ణ తదితరులు కీలక పాత్రలను పోషించారు. మే 26న ఈ చిత్రం తెలుగుతో పాటు […]
`ఆదిపురుష్` ఫస్ట్ రివ్యూ.. ప్రభాస్ కు ఈసారైనా హిట్ పడేనా..?
ఆదిపురుష్.. మరి కొద్ది రోజుల్లోనే రామాయణం ఆధారణంగా రూపుదిద్దుకున్న ఈ మైథలాజికల్ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించిన ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా నటించారు. సైఫ్ అలీ ఖన్నా, సన్నీ సింగ్, దేవదత్తా నాగే తదితరులు కీలక పాత్రలను పోషించారు. మొన్నటి వరకు ఆదిపురుష్ వివాదాలకు కేంద్ర బింధువుగా ఉంది. కానీ, ట్రైలర్ విడుదల తర్వాత కథ మొత్తం మారిపోయింది. ఈ సినిమాపై ఊహించని స్థాయిలో […]
ఆయన నాకు దేవుడిచ్చిన వరం.. అల్లు అర్జున్ కామెంట్స్ వైరల్..!!
టాలీవుడ్ లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గురించి నటన గురించి ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోగా పేరు సంపాదించారు.. తాజాగా ఓటీటి ఆహా సంస్థలో ప్రసారం అవుతున్న తెలుగు ఇండియన్ ఐడల్ షో కి హాజరు కావడం జరిగింది. ఈ షో సీజన్ -2 ఫైనల్ కీ చేరుకోగా విజేతలకు అవార్డు ఇచ్చేందుకు అల్లు అర్జున్ ఇక్కడికి అతిథిగా రావడం జరిగింది. ఇక ఈ షోలో […]
ఆ హీరోకి గుర్తుగా అలాంటి పని చేసిన ప్రియమణి.. ఏమిటంటే..?
హీరోయిన్ ప్రియమణి తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.. అప్పట్లో వరస సినిమాలలో నటించి ఒక వెలుగు వెలిగిన ఈ ముద్దుగుమ్మ ఎవరి అతగాడు చిత్రంతో మొదటిసారిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది ఆ తర్వాత పెళ్లయిన కొత్తలో, హరే రామ్, శంభో శివశంభో, గోలీమార్, యమదొంగ వంటి చిత్రాలలో నటించింది. తర్వాత బాలీవుడ్ , కోలీవుడ్ చిత్రాలలో కూడా నటించి బాగానే పేరు సంపాదించింది. ఒకవైపు వెండితెరపై , మరొకవైపు బుల్లితెర పైన కూడా బాగానే రాణిస్తోంది. ఈ […]
Sr. ఎన్టీఆర్ -కృష్ణకు ఉన్న స్నేహబంధం గురించి చెప్పడానికి ఇది చాలదా..!!
టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ జయంతి ఈనెల 31వ తేదీ అందుకే ఆయన నటించిన సూపర్ హిట్ చిత్రంగా నిలిచిన మోసగాళ్లకు మోసగాడు సినిమా అని రీ రిలీజ్ చేయబోతున్నారు కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు.. అందుకు సంబంధించి కూడా ఏర్పాటు జరుగుతున్నాయి. ఇదంతా ఇలా ఉంటే మోసగాళ్లకు మోసగాడు సినిమా రిలీజ్ అయ్యే థియేటర్లో మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న సినిమా టైటిల్ పోస్టర్ని కూడా లాంచ్ చేయబోతున్నట్లు సమాచారం. ఇదంతా ఇలా ఉంటే ఇప్పుడు […]
బ్లాక్ కలర్ బికినీలో మతులు పోగొడుతున్న తాప్సి..!!
తెలుగులో పలు చిత్రాలలో నటించి సక్సెస్ కాలేకపోయినా హీరోయిన్లలో తాప్సి కూడా ఒకరు. తెలుగులో వరుస పరాజయాలు అందుకున్న ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్లోకి వెళ్లి అక్కడే స్థిరపడిపోయింది. ఇక బాలీవుడ్ లో సక్సెస్ లతో దూసుకుపోయిన ఈ ముద్దుగుమ్మ ప్రతిరోజు ఏదో ఒక వివాదంలో కనిపిస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో పలు ఈవెంట్లలో కనిపిస్తూ సందడి చేస్తూ ఉంటుంది. ఒకవైపు సినిమాలు మరొకవైపు పర్సనల్ లైఫ్ ని కూడా బాగానే ఎంజాయ్ చేస్తూ ఉంటుంది.ముఖ్యంగా తరచూ హాలిడే […]
ఆది పురుష్.. తెలుగు రాష్ట్రాలలో థియేటర్లు బిజినెస్ తెలిస్తే షాకే..!!
ప్రభాస్ నటించిన ఆది పురుష్.. చిత్రం దేశవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా టీజర్ తో విమర్శలు ఎదుర్కొన్న ఈ చిత్రం ఇటీవల ట్రైలర్ విడుదల చేసి అమాంతం మంచి హైప్ ని ఏర్పరచుకుంది. ప్రభాస్ రాముడు లుక్ లో కనిపించగా.. సీత పాత్రలో కృతి సనన్ నటిస్తోంది. రావణాసుడి పాత్రలో సైఫ్ అలీఖాన్.. తదితరులు సైతం నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని బాలీవుడ్ డైరెక్టర్ […]
శాకుంతలం: ఫ్లాప్ సినిమాకే అన్ని అవార్డులా..?
ఈ ఏడాది డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో సమంత మెయిన్ రోలో నటించిన చిత్రం శాకుంతలం. ఈ చిత్రం కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం కథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది. ఏప్రిల్ 14వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. దీంతో ఈ చిత్ర నిర్మాతకు కూడా భారీగా నష్టాన్ని చెవి చూసింది.శాకుంతలం పాత్రల సమంత దుష్యంతుడిగా దేవ్ మోహన్ నటించారు. […]









