బ్లాక్ కలర్ బికినీలో మతులు పోగొడుతున్న తాప్సి..!!

తెలుగులో పలు చిత్రాలలో నటించి సక్సెస్ కాలేకపోయినా హీరోయిన్లలో తాప్సి కూడా ఒకరు. తెలుగులో వరుస పరాజయాలు అందుకున్న ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్లోకి వెళ్లి అక్కడే స్థిరపడిపోయింది. ఇక బాలీవుడ్ లో సక్సెస్ లతో దూసుకుపోయిన ఈ ముద్దుగుమ్మ ప్రతిరోజు ఏదో ఒక వివాదంలో కనిపిస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో పలు ఈవెంట్లలో కనిపిస్తూ సందడి చేస్తూ ఉంటుంది. ఒకవైపు సినిమాలు మరొకవైపు పర్సనల్ లైఫ్ ని కూడా బాగానే ఎంజాయ్ చేస్తూ ఉంటుంది.ముఖ్యంగా తరచూ హాలిడే ట్రిప్పుకు వెళ్లడం వర్కౌట్లు చేయడం కుటుంబంతో ఎక్కువ సమయాన్ని గడపడం వంటివి చేస్తూ ఉంటుంది తాప్సి.

Tapsee Pannu : r/IndianActressx
వరుస పెట్టి ప్రాజెక్టు చేస్తున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో చేసే హడావిడి అంత ఇంత కాదు ముఖ్యంగా తన ఫోటోలు, వీడియోలతో పాటు సమాజంలో జరిగే ఎటువంటి కొన్ని సమస్యల పైన కూడా స్పందిస్తూ ఉంటుంది. అయితే ఈ మధ్యకాలంలో మాత్రం పలు రకాల హాట్ షో చేస్తూ తరచు వార్తలు నిలుస్తూ ఉంది. ముఖ్యంగా తన ఎద ,నడుము, నాభి, థైస్ అందాలను చూపిస్తే కుర్రకారులను తన వైపు లాక్కునేలా చేస్తోంది. తాజాగా ఇలాంటి ఫోటోలని మరోసారి షేర్ చేసి షాక్ ఇచ్చింది ఈ ఫోటోలకు క్యాప్షన్ గా వర్క్ చేస్తున్న పిక్స్ అండ్ క్లిప్స్ కూడా విడుదల చేసింది.

ఇలా తనదైన రీతిలో హట్ షోతో రెచ్చగొడుతున్న తాప్సి గత కొంతకాలంగా హాట్ షో తో హీటెక్కిస్తోందని చెప్పవచ్చు. బ్లాక్ కలర్ బికినీని ధరించి మరీ రెచ్చిపోయింది. ఈ ముద్దుగుమ్మ ఈ ఫోటోలలో ఆమె అందాలు సైతం కుర్రకారులకు కనిపిందు ఇచ్చేలా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ ఫోటోలకు భారీ రెస్పాన్స్ దక్కడంతో ఈ ఫోటోలు క్షణాలలో వైరల్ గా మారుతున్నాయి.