అందుకే ఎన్టీఆర్ తన తాత ఫంక్షన్ కి హాజరు కాలేదు.. ఆర్జీవి హాట్ కామెంట్స్..!!

నిన్నటి రోజు నుంచి ఆంధ్రప్రదేశ్ లోని ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతున్నాయి.. విజయవాడ బెంజ్ సర్కిల్ లో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా ఇవన్నీ తూర్పు నియోజకవర్గం ఇంచార్జ్ దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి.ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి, డైరెక్టర్ ఆర్జీవి, పోసాని కృష్ణమురళి, ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నటుడు పోసాని చంద్రబాబు పైన పలు వాక్యాలు చేశారు. ఎన్టీఆర్ గురించి […]

కారు యాక్సిడెంట్‌పై రియాక్ట్ అయిన శ‌ర్వానంద్‌.. హీరో ఆరోగ్య ప‌రిస్థితి ఇప్పుడెలా ఉందంటే?

యంగ్ అండ్ టాలెంట్ హీరో శర్వానంద్ కారు యాక్సిడెంట్ కు గుర‌య్యాడంటూ ఈ రోజు ఉద‌యం నుంచి పెద్ద ఎత్తున వార్త‌లు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. ఆదివారం తెల్లవారు జామున ఫిల్మ్ నగర్‌ జంక్షన్ దగ్గర ఆయ‌న కారు అదుపు త‌ప్పి బోల్తా పడిండ‌ని.. ఈ ప్రమాదంలో గాయాలు పాలైన శ‌ర్వానంద్ ను కొందరు స్థానికులు ఆసుపత్రిలో చేర్చార‌ని ప్ర‌చారం జ‌రిగింది. అయితే తాజాగా కారు యాక్సిడెంట్ పై శ‌ర్వానంద్ రియాక్ట్ అయ్యాడు. త‌న రోగ్య ప‌రిస్థితి […]

అభిమాని ఆఖ‌రి కోరిక తీర్చ‌డానికి అలాంటి ప‌ని చేశాడా.. ప్ర‌భాస్ నిజంగా గొప్పోడే!!

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ గొప్ప న‌టుడే కాదు మంచి మ‌న‌సు ఉన్న వ్య‌క్తి కూడా. ప్ర‌భాస్ తో క‌లిసి వ‌ర్క్ చేసిన ప్ర‌తి ఒక్క‌రూ ఆయ‌న వ్య‌క్తిత్వం గురించి ఎంతో గొప్ప‌గా చెబుతుంటారు. సాయం అడిగిన వారికి కాదనలేకుండా హెల్ప్‌ చేస్తాడు. ఇక ఒక్క‌సారి ప్ర‌భాస్ అతిథి మర్యాదలు స్వీక‌రిస్తే.. జీవితంలో మ‌ర‌చిలేరు. ప్ర‌భాస్ నిజంగా గొప్పోడే రా అన‌డానికి తాజాగా మ‌రో సంఘ‌ట‌న బ‌య‌ట‌కు వ‌చ్చింది.   కన్నయ్య అలియాస్ రంజిత్ అనే వ్య‌క్తి […]

బాలయ్య ఇంట్లో కాల్పులపై క్లారిటీ ఇచ్చిన బెల్లంకొండ గణేష్..!!

తెలుగు సినీ పరిశ్రమలో కొన్నిసార్లు జరిగిన సంఘటనలు ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఉంటాయి. అలాంటి సంఘటనలు ఇప్పటికీ ఎన్నో గుర్తుండిపోయేలా ఉన్నాయని చెప్పవచ్చు. ఎంతోమంది నటీనటులు మరణాలు ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయాయి. ఇలాంటి మిస్టరీగా ఉన్నటువంటి వాటిలో బాలయ్య ఇంట్లో జరిగిన కాల్పులు కూడా ఒకటని చెప్పవచ్చు. దాదాపుగా 20 సంవత్సరాల క్రితం బాలకృష్ణ ఇంట్లో సురేష్ బాబు జ్యోతిష్యుడు సత్యనారాయణ చౌదరిల పైన పెద్ద ఎత్తున కాల్పులు జరిగాయని వార్తలు వినిపిస్తూ ఉంటాయి. అయితే ఇలా కాల్పులు […]

విజ‌యశాంతి ఇంటికి వెళ్లి మ‌రీ క్ష‌మాప‌ణ చెప్పిన సీనియ‌ర్ ఎన్టీఆర్‌.. కార‌ణం తెలుసా?

విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నటరత్న నంద‌మూరి తారక రామారావు శతజయంతి నేడు. సినీ రంగంలోనే కాకుండా రాజ‌కీయ రంగంలోనూ త‌న‌దైన ముద్ర వేసి కోట్లాది మంది ప్ర‌జ‌ల్లో గుండెల్లో ఇలవేల్పుగా మరిన సీనియ‌ర్ ఎన్టీఆర్ శ‌త‌జయంతి ఉత్స‌వాలు ఘ‌నంగా జ‌రుగుతున్నాయి. మ‌రోవైపు ఎన్టీఆర్ కు సంబంధించి ఎన్నో ఆస‌క్తిక‌ర విష‌యాలు తెర‌పైకి వ‌స్తున్నారు. తాజాగా లేడీ సూప‌ర్ స్టార్ విజ‌య‌శాంతి సీనియ‌ర్ ఎన్టీఆర్ తో త‌న‌కున్న అనుబంధాన్ని పంచుకున్నారు. ఎన్టీఆర్ గొప్ప నటుడే కాదు, మహోన్నత వ్యక్తిత్వం కలిగిన […]

మద్యం తాగలేదని ఆ హీరో ఆ హీరో నన్ను తిట్టాడు.. టాలీవుడ్ విలన్..!!

టాలీవుడ్ లో ఎంతోమంది విలన్స్ ఎంట్రీ ఇస్తున్నారు. కానీ ఎవరికి ఉన్న ఇమేజ్ వాళ్లకు ఉంటుందనీ చెప్పవచ్చు.. అందులో గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి విజయ రంగరాజు. ఈయన తండ్రి ఆర్మీ ఆఫీసర్ ఈయన పుట్టింది పూణేలో అక్కడే పెరిరీ ..చదువు మాత్రం రాయలసీమలో గుంతకల్ అనే మండలంలో చదువును పూర్తి చేశాడట.విజయ రంగరాజుకు సినిమాలంటే మక్కువ ఎక్కువ ఉండటంతో పలు భాషలలో నటించాడు. తెలుగులో యజ్ఞం సినిమాతో మంచి పేరు తెచ్చుకున్నాడు ఆ సినిమాతోనే పలు సినిమా […]

హై గ్లామర్ డోస్ తో సెగలు పుట్టిస్తున్న తేజస్వి మదివాడ..!!

సోషల్ మీడియాలో ఎప్పుడు హాట్ ఫోజులతో కుర్రకారులను రెచ్చగొడుతూ ఉంటుంది హీరోయిన్ తేజస్వి మదివాడ.. తెలుగు అమ్మాయిగా మంచి పాపులారిటీ సంపాదించిన ఈమె సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యింది. ఆ తర్వాత రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన ఐస్ క్రీమ్ సినిమాలో నటించి హాట్ డోస్ తో కుర్రకారులను బాగానే ఆకట్టుకుంది. అయితే హీరోయిన్ అయ్యే క్వాలిటీస్ అన్ని ఉన్నప్పటికీ అదృష్టం మాత్రం ఈ ముద్దుగుమ్మకు కలిసి రాలేదని చెప్పవచ్చు. తేజస్వి […]

ఆ ఒక్క కార‌ణంతో ప‌విత్ర లోకేష్ హీరోయిన్ కాలేక‌పోయిందా.. దుర‌దృష్టం అంటే ఇదే!

ప‌విత్ర లోకేష్ అంటే తెలియ‌ని వారు ఉండ‌రు. మైసూర్ లో జ‌న్మించిన ప‌విత్ర‌.. క‌న్న‌డ న‌టుడు లోకేష్ కుమార్తె. తండ్రి అండదండ‌ల‌తో సినీ ప‌రిశ్ర‌మ‌లోకి అడుగు పెట్టిన ప‌విత్ర‌.. కన్నడ రెబల్ స్టార్ అంబరీష్ కి జోడీగా `మిస్టర్ అభిషేక్` సినిమాతో హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించింది. ఆ త‌ర్వాత బంగారద కలశలో న‌టించింది. కానీ, ఇవేమి ఆమెకు స‌క్సెస్ ఇవ్వ‌లేదు. దాంతో క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గా మారింది. క‌న్న‌డ‌లో దాదాపు 150కి పైగా చిత్రాల్లో న‌టించింది. […]

బ్యాక్‌ మొత్తం ఓపెన్‌గా చూపించేసిన ప్ర‌గ్యా.. బాబోయ్ ఇదేం అరాచ‌కం రా బాబు!

ప్రగ్యా జైస్వాల్.. చూపు తిప్పుకోలేని అందం ఆమె సొంతం. నటనకు వంకలే అక్కర్లేదు. గ్లామర్ పాత్రలో అయినా.. హోమ్లీ పాత్రలో అయినా ఇట్టే ఒదిగిపోతుంది. కానీ ఈ బ్యూటీకి ఆఫర్లు మాత్రం రావడం లేదు. కెరీర్ ఆరంభం నుంచి సరైన హిట్ లేక సతమతం అయిన ప్రగ్యా జైస్వాల్ కు.. అఖండ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ ప‌డింది. ఈ మూవీ అనంతరం ప్రగ్యా ద‌శ‌ తిరుగుతుందని అందరూ భావించారు. సీనియ‌ర్ హీరోల‌కు ప‌ర్ఫెక్ట్ ఛాయిస్ అనుకున్నారు. […]