మద్యం తాగలేదని ఆ హీరో ఆ హీరో నన్ను తిట్టాడు.. టాలీవుడ్ విలన్..!!

టాలీవుడ్ లో ఎంతోమంది విలన్స్ ఎంట్రీ ఇస్తున్నారు. కానీ ఎవరికి ఉన్న ఇమేజ్ వాళ్లకు ఉంటుందనీ చెప్పవచ్చు.. అందులో గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి విజయ రంగరాజు. ఈయన తండ్రి ఆర్మీ ఆఫీసర్ ఈయన పుట్టింది పూణేలో అక్కడే పెరిరీ ..చదువు మాత్రం రాయలసీమలో గుంతకల్ అనే మండలంలో చదువును పూర్తి చేశాడట.విజయ రంగరాజుకు సినిమాలంటే మక్కువ ఎక్కువ ఉండటంతో పలు భాషలలో నటించాడు.

Tollywood Actor Vijaya Rangaraju Biography, News, Photos, Videos | NETTV4U

తెలుగులో యజ్ఞం సినిమాతో మంచి పేరు తెచ్చుకున్నాడు ఆ సినిమాతోనే పలు సినిమా అవకాశాలను దక్కించుకొని ఒకవైపు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మరోవైపు విలన్ గా చేసుకుంటూనే ముందుకు సాగిపోయాడు రంగరాజు. ఈ నటుడుకి నాటకాలన్న, సినిమాలన్నా పిచ్చి ఉండటంతో చెన్నై వెళ్లి దాదాపు 100 నాటకాలను వేశారు. సినిమాలలో ఆయనకి ఇష్టమైన నటుడు ఎన్టీఆర్ ఆయన అంటే రంగరాజుకు ఎంతో ఇష్టమట.

Superstar Rajinikanth asks assistant not to hold umbrella at Sarath Babu's  funeral. Video goes viral - India Today

తాజా ఇంటర్వ్యూలో.. తన కెరీర్ వ్యక్తి వత వ్యక్తిగత విషయం గురించి మాట్లాడుతు.. దాదాపు అన్ని భాషలలో నటించాను .. సామాన్యంగా నటులను ఏ ఇండస్ట్రీలోకి వెళ్లిన ఒకటే పేరుతో పిలుస్తూ ఉంటారు..కానీ ఇయన్నీ మాత్రం ఒక్కో ఫిలిం ఇండస్ట్రీలో ఒక్కో పేరుతో పిలుస్తారట

టాలీవుడ్ లో విజయ రంగరాజు ఎలాగో తమిళంలో రాజ్కుమార్ ఇలా ఏ ప్రాంతానికి పోయినా అక్కడ ఒక పేరును బాగానే పాపులర్ చేశారు.. అంతేకాకుండా కొన్ని అవకాశాలను కూడా వదులుకున్నాడట . ఇక మొదట్లో రజినీకాంత్ గారు సినిమాలో నటించేటప్పుడు పరిచయం పెరిగి ఆయనతో వ్యక్తిగత విషయాలు మాట్లాడే అంత చనువు కూడా ఉంది అంటూ విజయ రంగరాజు తెలిపారు. రజినీకాంత్ వల్ల తనకు మద్యం అలవాటైందని తెలియజేశారు. మద్యం తాగలేదని ఆ హీరో ఆ హీరో నన్ను తిట్టాడని  తెలిపారు